SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Hyderabad Traffic Police Sent A Challan To Actor Kamal Kamaraju On Over Speed

పోలీసులకు దొరికిపోయిన నటుడు కమల్‌ కామరాజు.. వైరలవుతోన్న ట్వీట్‌!

  • Written By: Dharani
  • Published Date - Sat - 21 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పోలీసులకు దొరికిపోయిన నటుడు కమల్‌ కామరాజు.. వైరలవుతోన్న ట్వీట్‌!

కమల్‌ కామరాజు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆవకాయ్‌ బిర్యానీ, గోదావరి వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాల్లో మాత్రమే కనిపిస్తూ.. వివాదాలకు దూరంగా ఉండటం కమల్ కామరాజు నైజం. అంతేకాక సోషల్ మీడియాలో కూడా చాలా తక్కువగా కనిపిస్తుంటాడు. కేవలం తనకు, తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ మాత్రమే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటాడు. అయితే తాజాగా కమల్‌ కామరాజు చేసిన ఓ ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. నేను పోలీసులకు దొరికిపోయాను అని చేసిన ఈ ట్వీట్‌.. ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజనులు.. పోలీసులకు దొరికిపోవడం ఏంటి.. అసలు ఏం జరిగింది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మరి ఏం జరిగిందో తెలియాలంటే.. ఇది చదవండి..

తాజాగా కమల్ కామరాజు తాను పోలీసులకు దొరికిపోయానంటూ ట్వీట్‌ చేసి షాకిచ్చాడు. ‘‘అందరికీ చెప్తాను. ఇవాళ నా బైక్ స్పీడు పెంచి దొరికిపోయాను. పొద్దున్నే ఖాళీ రోడ్ చూసి ఆత్రుత ఆపుకోలేక 60లో వెళ్లాల్సిన వాడిని 80లో వెళ్లాను. ఇంత పొద్దున్న సమయంలో కూడా నేను స్పీడుగా వెళ్లడాన్ని పట్టుకుని నాకు చలాన్ పంపిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు, వారు అభివృద్ధిచేసిన పద్ధతులకు ధన్యవాదాలు’’ అని కమల్ కామరాజు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు, తాను బైక్ మీద వేగంగా వెళ్తున్న ఫొటోను కూడా షేర్‌ చేశాడు. పోలీసులు ఏర్పాటు చేసిన కెమరాలో.. ఈ ఫొటో క్యాప్చర్‌ అయ్యింది అని తెలిపాడు. హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసుల పనితీరుపై ప్రశంసలు కురిపించాడు కమల్ కామరాజు.

అందరికి చెప్తా… ఇవ్వాళా నా బైక్ స్పీడ్ పెంచి దొరికిపోయా . పోదున్నే కాళీ రోడ్ చూసి excite అయ్యి 60 లొ వవెళ్ళాలి 80 లొ వెళ్ళా. kudos to hyderabad traffic police and their advanced methods for capturing and sending me a challan even at such early hours. @hydcitypolice @HYDTP pic.twitter.com/KSuP5rvkVM

— kamal kamaraju ~k k (@kamalkamaraju) January 19, 2023

హైదరాబాద్‌లో పెరిగిన కమల్ కామరాజు.. సిటీలోని జవహరల్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యూయేషన్‌ పట్టా అందుకున్నాడు. ఆర్కిటెక్ట్‌గానే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు కమల్‌ రాజు. అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టాడు. ఆ తరవాత దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరారు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన ‘అనుకోకుండా ఒకరోజు’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయడంతో పాటు అందులో నటించాడు కూడా. ఆ తరవాత ‘ఛత్రపతి’ సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా కనిపించాడు. అయితే ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘గోదావరి’ సినిమాతో కమల్ కామరాజుకు మంచి గుర్తింపు వచ్చింది.

Kamal Kamaraju

‘ఆవకాయ్ బిర్యాని’ సినిమాతో కమల్ కామరాజు హీరోగా మారాడు. కానీ ఆ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. దాంతో మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్టుగానే సెటిల్ అయ్యాడు. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించాడు. 2021లో ‘వకీల్ సాబ్’, ‘నాట్యం’ సినిమాల్లో కనిపించాడు. ఇక ‘నాట్యం’లో కీలకమైన పాత్రలో నటించాడు. ఆ తర్వాత మరే చిత్రాల్లో కనిపించలేదు. ఇక ప్రస్తుతం కుష్బూ భర్త సుందర్ సి నటిస్తోన్న ‘వల్లాన్’ అనే తమిళ సినిమాలో కమల్ కామరాజు కీలక పాత్ర పోషిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి కమల్‌ కామరాజు చేసిన ట్వీట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Tags :

  • challan
  • Hyderabad Traffic Police
  • Kamal Kamaraju
  • over speed
  • tollywood news
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • ‘బిగ్ బాస్’ ఫేమ్‌ కీర్తి భట్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్!

    ‘బిగ్ బాస్’ ఫేమ్‌ కీర్తి భట్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్!

  • చిరంజీవికి ఆపరేషన్.. అసలు ఏమైంది?

    చిరంజీవికి ఆపరేషన్.. అసలు ఏమైంది?

  • చంటి పిల్లాడిలా ఏడ్చేసిన బాబు మోహన్! ఎందుకంటే!

    చంటి పిల్లాడిలా ఏడ్చేసిన బాబు మోహన్! ఎందుకంటే!

  • మహేష్ వేసుకున్న షర్ట్ ధర ఎంతో తెలుసా?

    మహేష్ వేసుకున్న షర్ట్ ధర ఎంతో తెలుసా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam