దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా.. చలాన్లు వేసినా వాహనదారుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. పైగా రీల్స్ కోసం ఈ మద్య రోడ్లపై రక రకాల విన్యాసాలు చేస్తూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనాదారులకు చుక్కలు చూపిస్తున్నారు పోలీసులు. హెల్మెట్ పెట్టుకు వెళ్లకపోయినా, కారులో సీటు బోల్డు తగిలించుకోకున్నా చలానాలా రూపంలో వేలకు వేలు జరిమానా కట్టాల్సి వస్తుంది. అయితే ద్వి చక్ర వాహనదారుడికి వింత ఫైన్ వచ్చింది.
హెల్మెట్ ధరించకుండా వాహనాలను నడుపుతూ, ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగి పోతుంది. బైక్ పై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. ఎవరైనా హెల్మెట్ లేకుండా బైక్ పై ప్రయాణాలు చేస్తే పోలీసులు జరిమానా విధిస్తుంటారు. తాజాగా యూపీ పోలీసులు కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి జరిమానా విధించారు.
కమల్ కామరాజు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆవకాయ్ బిర్యానీ, గోదావరి వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాల్లో మాత్రమే కనిపిస్తూ.. వివాదాలకు దూరంగా ఉండటం కమల్ కామరాజు నైజం. అంతేకాక సోషల్ మీడియాలో కూడా చాలా తక్కువగా కనిపిస్తుంటాడు. కేవలం తనకు, తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ మాత్రమే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. అయితే తాజాగా కమల్ కామరాజు చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. […]
రోడ్డుపై వెళుతున్నపుడు ఎవరైనా లిఫ్ట్ అడిగితే ఇస్తూ ఉంటాం. అయితే, అలా లిఫ్ట్ ఇచ్చి సహాయం చేయటం కొన్ని సార్లు మనల్ని ఇబ్బందిలో పడేస్తుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే 2018లో ముంబైలో చోటుచేసుకున్న ఓ ఘటన. రాత్రి వేళ, వర్షంలో తడుస్తున్న వారికి లిఫ్ట్ ఇచ్చిన ఓ ఐటీ కంపెనీ ఓనర్‌కు ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు. అతడ్ని కోర్టు మెట్లు ఎక్కించారు. ఈ అనుభవాన్ని సదరు ఐటీ కంపెనీ ఓనర్ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా […]
సాధారణంగా బైక్ పై వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించకపోయినా, ట్రాఫిక్ రూల్స్ పాటించకున్నా పోలీసులు చలానా వేయడం జరుగుతుంది. అయితే కేరళలో ఓ విచిత్రమైన ఫైన్ వేశారు అక్కడి ట్రాఫిక్ పోలీసులు. బైక్ లో సరిపడ పెట్రోల్ లేదని రూ.250 జరిమాన విధించారు అక్కడి ట్రాఫిక్ పోలీసులు. ఇందుకు సంబంధించిన ఫోటోను బసిల్ శ్యామ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా ప్రస్తుతం వైరల్ గా మారింది. బైక్ లో పెట్రోల్ లేకున్న ఫైన్ […]
హైదారాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవ్వరైనా కానీ చలాన్ విధిస్తున్నారు. అయినా కానీ కొంతమంది పోకిరీలు యధేచ్ఛగా ట్రాఫిక్ నిబంధనలను బేకాతరు చేస్తున్నారు. ఇష్టమొచ్చిన తీరుగా వ్యవహరిస్తున్నారు. తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. తాజాగా ఇలాంటి కేసే ఒకటి పోలీసులకు చిక్కింది. ఓ అమ్మాయికి వచ్చిన చలాన్లు తాజాగా ఓ ట్రాఫిక్ పోలీసులు సైతం షాక్ అయ్యారు. హైదరాబాద్‌లోని నిజాంపేటలో అమ్మాయి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై పోలీసులు సైతం నివ్వెరపోయారు. […]