హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ జారీ చేశారు. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి నగరవ్యాప్తంగా కొన్ని ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. అవి ఏంటి.. ఎందుకు ఆంక్షలు అంటే..
మెట్రో రైలు వచ్చాక చాలా మంది ఉద్యోగులకు ఉపశమనం లభించింది. ఈ రద్దీలో, ముఖ్యంగా మండుటెండల్లో గంటల తరబడి ట్రాఫిక్ లో ప్రయాణం చేయాలంటే చుక్కలు కనబడతాయి. మెట్రో రైలు పుణ్యమా అని ఆ సమస్య పోయింది. వాహనదారులు తమ బండ్లను మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ చేసి మెట్రో ప్రయాణం సాగిస్తున్నారు. కొన్ని నిమిషాల్లోనే తమ ఆఫీసులకు చేరుకుంటున్నారు. అయితే మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ చేసే వారికి ట్రాఫిక్ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు.
నేడు హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. ఈ ప్రాంతాల మీదుగా వెళ్లే వాహనదారులను వేరే ప్రాంతాల మీదుగా దారి మళ్లించనున్నారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకూ ఈ ఆంక్షలు విధిస్తారంటే?
హైదరాబాద్ లో ఎన్నో అద్బుతమైన పర్యాటక స్థలాలు ఉన్నాయి. దుర్గం చెరువు కేబుల్ బ్రడ్జి అందాలను తమ కెమెరాల్లో బంధిస్తారు.. సెల్పీలు తీసుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక రాత్రిపూట ఈ బ్రిడ్జి అందం మరింత రెట్టింపు అయినట్లు లైటింగ్ తో మిరుమిట్లు గొలుపుతుంది.
సిటీ ప్రజలకు బీ-అలర్ట్. నగరంలోని పలు ప్రాంతాల్లో మూడు నెలల పాటు వాహనాలను మళ్లించనున్నారు. ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా ఆయా ప్రాంతాల మీదుగా వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్ల గురించి తెలుసుకుంటే బెటర్.
హైదరాబాద్‌లో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఈమధ్య కొన్ని ప్లేసులు అయితే సెల్ఫీ స్పాట్లుగా కూడా మారాయి. అలాంటి ఓ చోట కొందరు పర్యాటకులు వాహనాలు అడ్డగోలుగా నిలిపివేసి వెళ్తుండటంతో పార్కింగ్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో పార్కింగ్ విషయంలో ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
హైదరాబాద్ వాసులు బీ అలర్ట్. చిక్కడ పల్లి పరిసర ప్రాంతాల్లో పని మీద వెళుతున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే. ఆ ప్రాంతంలో ఓ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ మళ్లింపు ఉండనుట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఎన్ని నెలల పాటు అంటే..?
ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ను నియంత్రించడం లేదు. ఏదో ఒక మూల కూర్చొని వచ్చి పోయే వాహనాలను ఫోటోలు కొడుతున్నారు. దీని వల్ల పేదవారికే నష్టం ఎక్కువ. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో భయపెడుతోన్న జనాలను మరింత భయపెట్టకండి.. వారి పైన కాస్తైనా దయ చూపండి.. ఓవైసీ.