SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Hero Vikram Announced New Movie With Real Kgf Backdrop Story

Vikram: రియల్ KGF కథతో కొత్త సినిమా అనౌన్స్ చేసిన హీరో విక్రమ్!

  • Written By: Ajay Krishna
  • Published Date - Mon - 18 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Vikram: రియల్ KGF కథతో కొత్త సినిమా అనౌన్స్ చేసిన హీరో విక్రమ్!

Vikram: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరొందిన స్టార్ హీరో విక్రమ్. విక్రమ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభం నుండి ఎన్నో వైవిధ్య‌మైన సినిమాలు, విల‌క్ష‌ణ‌ పాత్ర‌ల‌తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అలాగే విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ అడ్ర‌స్‌ అనిపించుకున్నాడు. తాజాగా విక్రమ్ హీరోగా 61వ సినిమా మొద‌లైంది.

మద్రాస్, క‌బాలి, కాలా, సార్ప‌ట్ట పరంపర లాంటి వైవిధ్యమైన సినిమాలు తెరకెక్కించిన ద‌ర్శ‌కుడు పా. రంజిత్.. విక్రమ్ 61వ సినిమా రూపొందించనున్నాడు. స్టూడియో గ్రీన్ బ్యాన‌ర్‌ పై కెఇ. జ్ఞాన‌వేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పీరియాడిక్ మూవీగా రూపొందనున్న ఈ సినిమాకు ‘మైదానం’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా కథ గురించి ఇండస్ట్రీ వర్గాలలో ఓ వార్త వైరల్ అవుతోంది.

ఇంతకీ ఆ విష‌యం ఏంటంటే.. విక్రమ్ 61వ సినిమాను దర్శకుడు పా. రంజిత్ నిజ‌మైన కేజీఎఫ్ గ‌నుల నేపథ్యంలో రాసుకున్నారట. అదేవిధంగా నిజమైన కేజీఎఫ్ గనులలో.. భారత స్వాతంత్ర్యానికి ముందు జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా చిత్రీక‌రించ‌బోతున్నార‌ని సమాచారం. ఇందులో కేజీఎఫ్ గనులలో ఇండియన్స్ పడిన కష్టాలను చూపించనున్నారని టాక్.

ఇక ఈ సినిమా కేజీఎఫ్ నేపథ్యంలో తెరకెక్కనుందని తెలిసి సినిమాపై ఆద్యంతం ఫ్యాన్స్ లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎందుకంటే.. కేజీఎఫ్ అనగానే అందరికి యష్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమాలు గుర్తొస్తాయి. అయితే.. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలు ఆ జానర్ లో రూపొందినప్పటికీ, షూటింగ్ రియల్ కేజీఎఫ్ లో మాత్రం జరగలేదు.

ఇప్పుడు విక్రమ్ మూవీని నిజమైన కేజీఎఫ్ లో షూట్ చేయనున్నారని తెలిసి ఫ్యాన్స్ అంతా చాలా ఎక్సయిట్ అవుతున్నారు. ఎందుకంటే.. డైరెక్టర్ పా. రంజిత్ సినిమాలన్నీ దాదాపు నిజ జీవితాలకు దగ్గరగా ఉంటాయి.. సీన్స్ అన్ని నేచురల్ గా కళ్ళకు కట్టినట్లుగా ఉంటాయి. మరి సినిమా కోసం ఎంత రిస్క్ అయినా చేసే హీరో విక్రమ్ – రంజిత్ కాంబినేషన్ లో సినిమా అంటే.. షూటింగ్ మొదలు కాకముందే సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

ఇక ఈ క్రేజీ మూవీని వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట నిర్మాత‌లు. విక్రమ్ సౌత్ ఇండస్ట్రీలకే పరిమితం అయినప్పటికీ, అతని క్రేజ్ బాలీవుడ్ లోనూ కనిపిస్తుంది. త్వరలోనే ‘పొన్నియిన్ సెల్వన్’ మూవీతో ప్రేక్షకులను పాన్ ఇండియా స్థాయిలో పలకరించబోతున్నాడు. దానికి ముందే కోబ్రా సినిమాతో రెడీ అవుతున్నాడు. మరి విక్రమ్ – పా. రంజిత్ కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

#Chiyaan61 : The origin of #KGF in the 19th century..

The labour struggle..

— Ramesh Bala (@rameshlaus) July 16, 2022

#ChiyaanVikram and filmmaker Pa. Ranjith at the launch of #Chiyaan61. #PaRanjith #ProductionNo22 #Chiyaan61Pooja @studiogreen2 @kegvraja @officialneelam @beemji @kishorkumardop @Lovekeegam @gvprakash @EditorSelva @moorthy_artdir @anbariv @iamSandy_Off pic.twitter.com/kWsARaZKSx

— Ramesh Bala (@rameshlaus) July 16, 2022

#Chiyaan61 Pooja Ceremony happened today mrng 👍#ChiyaanVikram #PaRanjith #ProductionNo22 #Chiyaan61Pooja @studiogreen2 @kegvraja @officialneelam @beemji

Music by @gvprakash pic.twitter.com/iWVitZiBpO

— Kaushik LM (@LMKMovieManiac) July 16, 2022

Tags :

  • Gnanavel Raja
  • kgf
  • kollywood
  • latest tollywood news
  • Pa Ranjith
  • vikram
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

  • Aishwarya Lakshmi: అల్లు అర్జున్ పై నటి కామెంట్స్ వైరల్..

    Aishwarya Lakshmi: అల్లు అర్జున్ పై నటి కామెంట్స్ వైరల్..

  • షూటింగ్ టైంలో ఆ పని చేయమని దర్శకుడు ఒత్తిడి చేశాడు: ప్రముఖ నటి

    షూటింగ్ టైంలో ఆ పని చేయమని దర్శకుడు ఒత్తిడి చేశాడు: ప్రముఖ నటి

  • విలన్ గా ఎంఎస్ ధోని.. హీరో ఎవరంటే?

    విలన్ గా ఎంఎస్ ధోని.. హీరో ఎవరంటే?

  • చేయి వేస్తే జూనియర్ ఆర్టిస్ట్.. సినిమాటోగ్రాఫర్ అయ్యాడు.. అదీ సూపర్ స్టార్ పవర్

    చేయి వేస్తే జూనియర్ ఆర్టిస్ట్.. సినిమాటోగ్రాఫర్ అయ్యాడు.. అదీ సూపర్ స్టార్ పవర్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam