సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల ఇళ్లు, ఆఫీసులపై అప్పుడప్పుడు ఆదాయపు పన్ను(ఇన్కమ్ టాక్స్) శాఖ సోదాలు జరుపుతుందనే విషయం తెలిసిందే. కోలీవుడ్ కు చెందిన అగ్రనిర్మాతలపై ఉదయం నుంచి ఆదాయపన్ను శాఖ దాడులు చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నిర్మాత కలైపులి ఎస్. థాను సహా 10 మంది నిర్మాతలు, ఫైనాన్సియర్ల కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ మంగళవారం సోదాలు నిర్వహించింది. పన్ను ఎగవేత అనుమానాలతో తమిళనాడులోని నలభైకి పైగా ప్రాంతాల్లో ఈ సోదాలు […]
Vikram: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరొందిన స్టార్ హీరో విక్రమ్. విక్రమ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభం నుండి ఎన్నో వైవిధ్యమైన సినిమాలు, విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అలాగే విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అనిపించుకున్నాడు. తాజాగా విక్రమ్ హీరోగా 61వ సినిమా మొదలైంది. మద్రాస్, కబాలి, కాలా, సార్పట్ట పరంపర లాంటి వైవిధ్యమైన సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు పా. రంజిత్.. విక్రమ్ 61వ సినిమా రూపొందించనున్నాడు. […]