SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Director E Ramdoss And Asistant Director Ramakrishnan Passed Away

ఒకే రోజున డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ మృతి..

  • Written By: Nagarjuna
  • Updated On - Wed - 25 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఒకే రోజున డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ మృతి..

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. ప్రముఖ సీనియర్ నటుల మృతితో ఇండస్ట్రీ కన్నీరు మున్నీరు అయ్యింది. ఇటీవలే టాలీవుడ్ యువ నటుడు సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక సీనియర్ దర్శకుడు, యంగ్ అసిస్టెంట్ డైరెక్టర్ మృతి చెందారు. ఒకే రోజున డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ మృతి చెందడంపై ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలు సినిమాలకు దర్శకత్వం వహించి.. అనేక సినిమాల్లో తన నటనతో చెరగని ముద్ర వేసుకున్నటువంటి సీనియర్ దర్శక నటుడు చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. మరోవైపు షూటింగ్ లో ఉండగా అసిస్టెంట్ డైరెక్టర్ మృతి చెందారు. ఇండస్ట్రీలో ఒకే రోజున ఇద్దరు కళాకారులు మరణించడం పట్ల పలువురు సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు.  

సీనియర్ దర్శకుడు, నటుడు అయినటువంటి ఈ. రామదాస్ (66) గుండెపోటుతో మరణించారు. చెన్నైలోని కే.కే. నగర్ మునస్వామి వీధిలో నివసిస్తున్న రామదాస్.. 3 రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబ సభ్యులు రామదాస్ ను చూలైమేడులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతున్న ఆయన గుండెపోటుకు గురై తుది శ్వాస విడిచారు. రామదాస్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రామదాస్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈయన సొంత ఊరు విల్లుపురం. సినిమాల మీద ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈయన రచయితగా కెరీర్ స్టార్ట్ చేశారు.

రచయితగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత దర్శకుడిగా మారి రాజా రాజాదాన్, కళ్యాణం, రావణన్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. రచయితగా, దర్శకుడిగానే కాకుండా అనేక చిత్రాల్లో నటుడిగా కూడా మెప్పించారు. ఈయన మరణించిన రోజున అసిస్టెంట్ డైరెక్టర్ రామకృష్ణన్ (25) మృతి చెందారు. తూత్తుకుడి జిల్లా, కోవిల్ పట్టికి చెందిన శ్రీనివాసన్ కుమారుడు అయిన రామకృష్ణన్.. సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ప్రస్తుతం డ్యాన్స్ కొరియోగ్రాఫర్ బృందా దర్శకత్వం వహిస్తున్న థగ్స్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాలిగ్రామంలో ఓ స్టూడియోలో జరుగుతున్నాయి.

అయితే చిత్ర పనుల్లో ఉన్న రామకృష్ణన్ ఉన్నట్టుండి ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే చిత్ర యూనిట్ అతన్ని.. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే రామకృష్ణన్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. విరుగంబాక్కమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రామకృష్ణన్ ఆకస్మిక మృతి పట్ల నటుడు శాంతాను భావోద్వేగానికి గురయ్యారు. ‘ఒక మంచి స్నేహితుడ్ని కోల్పోయాను. నిజంగా రామకృష్ణన్ గ్రేట్ అసిస్టెంట్ డైరెక్టర్. ఎటువంటి చెడు అలవాట్లు లేనటువంటి వ్యక్తి రామకృష్ణన్’ అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. రామకృష్ణన్ చనిపోక ముందు ఒక గంట ముందు తనకు కాల్ చేసి మాట్లాడాడని అన్నారు.

வார்த்தைக்கு வார்த்தை
நகைச்சுவை,
புன்னகை மாறாத
பேரன்பு கொண்டவன்.
எழுத்தாற்றல்,
பேச்சாற்றல்,
இயல்பான நடிப்பில்
வாகை சூடியவன்,
உன் இழப்பு
தமிழ் திரை உலகிற்கு
பேரிழப்பாகும். pic.twitter.com/uencQNEBBU

— Bharathiraja (@offBharathiraja) January 24, 2023

Lost a dear friend last night
An aspiring, EXTREMELY TALENTED ASSISTANT DIRECTOR – 26yr old… Absolutely no bad habits, healthy lifestyle..but god took him away too early…
He jus “Collapsed”… dropped dead during work.. #Ramakrishna
1/4 pic.twitter.com/dXjxcAvGkE

— ஷாந்தனு (@imKBRshanthnu) January 24, 2023

Tags :

  • Assistant Director
  • Director
  • kollywood
  • Movie News
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam