సినీ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా వరుస విషాదాలు చోటు చేసుకుంటునే ఉన్నాయి. సినీ ప్రముఖులు, దర్శక, నిర్మాతలు పలు కారణాలతో కన్నుమూయడంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోతున్నారు.
సినీ పరిశ్రమలో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. ప్రముఖ సీనియర్ నటుల మృతితో ఇండస్ట్రీ కన్నీరు మున్నీరు అయ్యింది. ఇటీవలే టాలీవుడ్ యువ నటుడు సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక సీనియర్ దర్శకుడు, యంగ్ అసిస్టెంట్ డైరెక్టర్ మృతి చెందారు. ఒకే రోజున డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ మృతి చెందడంపై ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలు సినిమాలకు దర్శకత్వం వహించి.. అనేక సినిమాల్లో తన నటనతో చెరగని ముద్ర వేసుకున్నటువంటి సీనియర్ […]