SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Deepika Padukone Birthday Childhood Pic Viral

ముద్దొచ్చేస్తున్న ఈ పాప ఇప్పుడు ప్రభాస్ హీరోయిన్.. గుర్తుపట్టారా మరి?

  • Written By: ChanDuuu
  • Published Date - Thu - 5 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ముద్దొచ్చేస్తున్న ఈ పాప ఇప్పుడు ప్రభాస్ హీరోయిన్.. గుర్తుపట్టారా మరి?

ఈమె పుట్టింది బెంగళూరులో.. కానీ హీరోయిన్ గా మాత్రం పాన్ ఇండియా క్రేజ్ సంపాదించింది. ఇక ప్రభాస్ హైట్ ఉంటాడు కాబట్టి.. అతడి పక్కన చేసే బ్యూటీస్ కూడా అంతే ఎత్తు ఉంటే అదిరిపోతుంది. కానీ హీరోయిన్లు అంత పొడుగ్గా ఉన్నవాళ్లు చాలా తక్కువ. ప్రస్తుతం భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులో కలిసి నటిస్తున్న ఈ ఇద్దరూ కూడా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయిపోతున్నారు. ఈ ఏడాది బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు సిద్ధమైపోతున్నారు. మరి ఆ భామ ఎవరో గుర్తుపట్టారా?

ఇక విషయానికొస్తే.. పైన ఫొటోలు ముద్దుగా కూర్చున్న చిన్నారి దీపికా పదుకొణె. ఆమె పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగానే ఆ ఫొటో ఒకటి వైరల్ గా మారింది. ప్రముఖ షట్లర్ ప్రకాశ్ పదుకొణెకు కూతురు అయిన దీపిక.. తండ్రిలా స్పోర్స్ ప్లేయర్ కాకుండా నటిగా మారింది. తొలి చిత్రం కన్నడలో చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు బాలీవుడ్ షిప్ట్ అయిపోయింది. స్టార్ హీరోల సరసన నటిస్తూనే తనకంటూ స్పెషల్ గా క్రేజ్ సంపాదించుకుంది. ప్రేక్షకులు తనకోసమే వచ్చేంత స్టార్ డమ్ సంపాదించుకుంది. ఇక బాలీవుడ్ లో మాత్రమే కాకుండా పలు ఇంగ్లీష్ సినిమాల్లోనూ నటించింది.

deepika padukone

 

ఇక పద్మావత్, రామ్ లీలా లాంటి సినిమాల్లో తనతో పాటు కలిసి నటించిన రణ్ వీర్ సింగ్ ని దీపిక ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీళ్లిద్దరూ ఎవరికి వారు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్ గానే థియేటర్లలోకి వచ్చిన రణ్ వీర్ ‘సర్కస్’ మూవీలోనూ దీపిక తళుక్కున మెరిసింది. ఇక దీపిక హీరోయిన్ గా చేసిన ‘పఠాన్’ వివాదాల్లో చిక్కుకుంది. ప్రభాస్ ‘ప్రాజెక్టు K’లోనూ దీపికనే హీరోయిన్ గా చేస్తోంది. బర్త్ డే సందర్భంగా ఆమె పోస్టర్ ని కూడా ఈరోజే రిలీజ్ చేశారు. ఇలా కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న దీపిక చిన్నప్పటి ఫొటోని మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone)

Tags :

  • Besharam Rang
  • childhood pic
  • Cinema News
  • Deepika padukone
  • Project K
  • Ranveer Singh
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఈ బాబుని గుర్తుపట్టారా? ఏడు పదుల వయసులోనూ ఏ మాత్రం జోరు తగ్గలేదు!

ఈ బాబుని గుర్తుపట్టారా? ఏడు పదుల వయసులోనూ ఏ మాత్రం జోరు తగ్గలేదు!

  • చిరు, బాలయ్యలతో ఉన్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా? సందర్భం ఏంటో తెలుసా?

    చిరు, బాలయ్యలతో ఉన్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా? సందర్భం ఏంటో తెలుసా?

  • రజినీకాంత్ ఎత్తుకున్న ఈ బాబుని గుర్తుపట్టారా? తలైవాని తలెత్తుకునేలా చేసిన చిచ్చర పిడుగు..

    రజినీకాంత్ ఎత్తుకున్న ఈ బాబుని గుర్తుపట్టారా? తలైవాని తలెత్తుకునేలా చేసిన చిచ్చర పిడుగు..

  • ఈ ఫోటోలో ఉన్న బాబుని గుర్తుపట్టారా? అందం, అభినయంలో సరిలేరు తనకెవ్వరు..

    ఈ ఫోటోలో ఉన్న బాబుని గుర్తుపట్టారా? అందం, అభినయంలో సరిలేరు తనకెవ్వరు..

  • ఈ ఫోటోలోని చిన్నారి.. రామ్, చరణ్,  జూ ఎన్టీఆర్‌లతో ఆడిపాడింది

    ఈ ఫోటోలోని చిన్నారి.. రామ్, చరణ్, జూ ఎన్టీఆర్‌లతో ఆడిపాడింది

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam