ఈమె పుట్టింది బెంగళూరులో.. కానీ హీరోయిన్ గా మాత్రం పాన్ ఇండియా క్రేజ్ సంపాదించింది. ఇక ప్రభాస్ హైట్ ఉంటాడు కాబట్టి.. అతడి పక్కన చేసే బ్యూటీస్ కూడా అంతే ఎత్తు ఉంటే అదిరిపోతుంది. కానీ హీరోయిన్లు అంత పొడుగ్గా ఉన్నవాళ్లు చాలా తక్కువ. ప్రస్తుతం భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులో కలిసి నటిస్తున్న ఈ ఇద్దరూ కూడా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయిపోతున్నారు. ఈ ఏడాది బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు సిద్ధమైపోతున్నారు. మరి […]
ఈ మధ్యకాలంలో సినిమాలకంటే సాంగ్స్, లిరిక్స్ పరంగా ఎక్కువగా వివాదాలు జరుగుతున్నాయి. ఇటీవల బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే జంటగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘పఠాన్’. యశ్ చోప్రా బ్యానర్ పై ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా.. 2023 జనవరి 25న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషలలో రిలీజ్ కాబోతుంది. ఇక రిలీజ్ కి ఇంకా ఒక నెలే సమయం ఉండటంతో.. సినిమాలోని […]
సాధారణంగా సినిమాలలో సన్నివేశాలపై, సాంగ్స్ పై వివాదాలు జరగడం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. ఆయా సినిమాలలో ఉన్న అభ్యంతరకమైన సన్నివేశాలు, సాంగ్స్ గురించి భారీ ఎత్తున వివాదాలు క్రియేట్ చేస్తుంటారు. అయితే.. ఇప్పటివరకు సినిమాలలో చూపించే సాంగ్స్, సన్నివేశాలపై వివాదాలతో పాటు కొన్ని వర్గాలవారు మనోభావాలు కూడా దెబ్బతిన్నాయంటూ రచ్చ చేస్తుంటారు. ఆ రచ్చ కాస్తా దేవుడికి లింక్ పెట్టేసి.. సినిమాలో అదెలా పెట్టారు? ఇదెలా పెట్టారు? వెంటనే తొలగించాలని డిమాండ్స్ కూడా మొదలు పెట్టేస్తారు. అయితే.. […]
కొన్ని నెలలుగా బాలీవుడ్ సినిమాలు వివాదాస్పదం అవుతున్నాయి. అలాగే సోషల్ మీడియాలో సినిమాలను బాయ్‌కాట్ చేయాలనే ట్రెండ్ కూడా బాగా నడుస్తోంది. తాజాగా ఈ బాయ్‌కాట్ సెగ ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్, స్టార్ నటి దీపికా పదుకునె కలిసి నటించిన పఠాన్ సినిమాను తాకింది. యశ్‌రాజ్ ఫిలింమ్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా 2023 జనవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. సినిమా రిలీజ్‌కు ముందు చిత్ర యూనిట్ ఈ సినిమాలోని ఒక […]