షారుఖ్ ఖాన్ చాలా గ్యాప్ తర్వాత 'పఠాన్' సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ నమోదు చేసి అందరిని సర్ప్రైజ్ చేశాడు. కొన్నేళ్లుగా సాలిడ్ హిట్స్ లేక సతమతమవుతున్నవాడు కాస్త పఠాన్ తో రయ్ మని పైకి లేచాడు. తాజాగా 'పఠాన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది
సెలబ్రిటీలు టాటూలు వేయించుకోవడం అనేది మామూలే. దీపికా పదుకొనె మెడ మీద ఒక టాటూ వేయించుకుంది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ టాటూ సీక్రెట్ ఏంటా అని నెటిజన్స్ సెర్చింగ్ చేస్తున్నారు.
హీరోయిన్ దీపికా పదుకొనె 95వ అకాడమీ అవార్డు వేడుకలో సందడి చేశారు. అవార్డు ప్రసెంటర్‌గా ఆమెను ఈ వేడుకకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె రెడ్ కార్పెట్‌పై తళుక్కుమన్నారు. అందరి దృష్టిని ఆకర్షించారు. అలాంటి ఆమెకు ఘోర అవమానం జరిగింది.
మనలో మనం కులం, ప్రాంతం, భాషా ప్రతిపాదికల మీద ఎంత కొట్టుకున్నా.. దేశం అనే ప్రస్తావన వస్తే చాలు.. మనమంతా భారతీయులం.. మనమంతా ఒక్కటే అనే ఐక్యతా భావం ప్రతి ఒక్కరిలో దానికదే పుట్టుకొస్తుంది. తాజాగా ఆస్కార్ అవార్డుల వేదిక మీద ఇదే సన్నివేశం కనిపించింది. ఆ వివరాలు..
ఇండస్ట్రీలో పాన్ ఇండియా అనే కల్చర్ వచ్చాక.. బాక్సాఫీస్ కలెక్షన్స్, రికార్డుల విషయంలో భారీ పోటీ కనిపిస్తోంది. ఇండియాలో ప్రాపర్ పాన్ ఇండియా మూవీస్ కి బాటలు వేసింది బాహుబలి 2నే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సిరీస్.. ఒక్కసారిగా బాక్సాఫీస్ ని షేక్ చేసి.. ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ చేసేసింది. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పరంగా పెను తుఫాను సృష్టించింది. 6 ఏళ్ళ తర్వాత సరైన సాలిడ్ హిట్స్ లేక తల్లడిల్లుతున్న బాలీవుడ్ లో పఠాన్ సినిమాతో మెరుపులు మెరిపించాడు షారుఖ్ ఖాన్..
సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మక ఇచ్చే అస్కార్ అవార్డు ఫంక్షన్ ఈ నెల 13 న లాస్ ఏంజెల్స్ లో డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరగబోతుంది. ఆస్కార్ అవార్డు దక్కించుకోవాలంటే నిజంగా అదృష్టం ఉండాలని అంటారు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ అవార్డుల రేసులో నిలిచిన విషయం తెలిసిందే. ఈ మూవీలో నాటు నాటు సాంగ్ ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ కోసం పోటీపడుతుంది.
ప్రభాస్ 'ప్రాజెక్ట్ k' సినిమాకు రిలీజ్ డేట్ మారింది. తొలుత ఈ ఏడాది సెప్టెంబరులో థియేటర్లలోకి వస్తుందన్నారు. తాజాగా కొత్త పోస్టర్ రిలీజ్ చేసి కొత్త డేట్ ని అనౌన్స్ చేశారు.
బాహుబలి తర్వాత కేజీఎఫ్, సాహో లాంటి సినిమాలతో బాలీవుడ్ లో కూడా సౌత్ సినిమాల డామినేషన్ ఎక్కువగా కనిపించింది. ముఖ్యంగా ఐదేళ్ల క్రితం బాలీవుడ్ లో 'బాహుబలి 2' సెట్ చేసిన రూ. 510 కోట్ల నెట్ షేర్ రికార్డుని ఇప్పటిదాకా ఏ హిందీ సినిమా రీచ్ కాలేకపోయాయి. పఠాన్.. మొత్తానికి ఇప్పటివరకు(22 రోజులు) వరల్డ్ వైడ్ రూ. 970 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
సినిమా తారలు ఎక్కడా కనిపించిన వారు వేసుకునే డ్రెస్, షూస్, వాచెస్, హ్యాండ్ బ్యాగ్ గురించి చర్చించుకుంటాం. వాటి ధర తెలుసుకోవాలని ఆత్రుత కనబరుస్తాం. తాజాగా పఠాన్ సక్సెస్ ఈవెంట్ లో పాల్గొన్న షారూఖ్ వాచ్ పై కూడా ఇదే చర్చ నడుస్తోంది. ఈ వాచ్ ధర ఎంత ఉంటుందబ్బా అని వెతకడం మొదలు పెట్టారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ అయిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాతో వచ్చిన పాన్ ఇండియా క్రేజ్ ని సాహోతో కంటిన్యూ చేశాడు. ఆ తర్వాత వచ్చిన లవ్ స్టోరీ రాధేశ్యామ్ నిరాశపరిచినప్పటికీ, సాలిడ్ లైనప్ తో బాక్సాఫీస్ పై దాడికి రెడీ అయిపోయాడు. ఆదిపురుష్ లాంటి మైథాలజీ మూవీ తర్వాత.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ మాఫియా యాక్షన్ జానర్ లో ‘సలార్’ మూవీ, మారుతీతో ఓ సినిమా చేస్తున్నాడు. […]