SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Chiranjeevi Waltair Veerayya Special Story

చిరంజీవి ఊరికే మెగాస్టార్ అయిపోలేదు.. ఇది చదివితే మీరు కూడా నిజమేనంటారు!

  • Written By: ChanDuuu
  • Published Date - Fri - 13 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
చిరంజీవి ఊరికే మెగాస్టార్ అయిపోలేదు.. ఇది చదివితే మీరు కూడా నిజమేనంటారు!

ట్రెండ్ క్రియేట్ చేయాలన్నా, సరికొత్త బ్రాండ్ సెట్ చేయాలన్నా సరే వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవికే సాధ్యం. చెబితే అతియోశయోక్తిలా అనిపించొచ్చు. ఇప్పుడు జనరేషన్ లో చాలామంది హీరోలు చిరుకు ఏకలవ్య శిష్యులు లాంటోళ్లు! ఎందుకంటే చిరు సినిమాలు చూసే డ్యాన్స్ నేర్చుకున్నారు, కామెడీ చేస్తున్నారు, యాక్షన్ తో రఫ్ఫాడిస్తున్నారు. ఆల్ రౌండర్స్ గా పేరు తెచ్చుకుంటున్న హీరోలకి వన్ అండ్ ఓన్లీ గురువు చిరంజీవినే అనడానికి అస్సలు మొహమాటపడాల్సిన అవసరం లేదు! ఇక చిరంజీవి ఇప్పటికిప్పుడు సినిమాలకు బ్రేక్ ఇచ్చేసి రెస్ట్ తీసుకున్నా సరే ఆయనకు పోయేదేం లేదు. అలా అని చిరు రిలాక్స్ అయిపోవట్లేదు. అభిమానుల కోసం నిరంత్రం శ్రమిస్తూనే ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్ ‘వాల్తేరు వీరయ్య’ సినిమా.

సంక్రాంతి, చిరంజీవి సినిమాలు డెడ్లీ కాంబినేషన్. అది ఏ సినిమా అయినా కావొచ్చు. బాస్ వచ్చాడు అంటే థియేటర్లు దద్దరిల్లాలి. బాక్సాఫీస్ బాక్సులు పగిలిపోవాలి. లేకపోతే ఆ సంక్రాంతి, పండగలా అనిపించదు. ఫ్యాన్స్ కి కడుపు నిండదు. ఈసారి సంక్రాంతికి కూడా ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి.. అభిమానులు, ప్రేక్షకులని పలకరించారు. సగటు సినీ ప్రేక్షకుడు సినిమా చూసేదే వినోదం కోసం. లాజిక్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా పక్కనబెడితే.. చూస్తున్నంతసేపు ఎంజాయ్ చేశాడా లేదా అనేది మాత్రమే చూస్తాడు. ఈ విషయంలో చిరు ‘వాల్తేరు వీరయ్య’ ఫుల్ మార్కులతో కొట్టేసింది.

Chiranjeevi struggling work for fans

మెగాస్టార్ చిరంజీవి దాదాపు తొమ్మిదేళ్లపాటు సినిమాలకు దూరమై, 2017లో ‘ఖైదీ నం.150’తో రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘సైరా’ చేశారు. గతేడాది ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ మూవీస్ చేశారు. ఇవన్నీ కూడా దాదాపు సీరియస్ సబ్జెక్టులే. దీంతో బాస్ గ్రేస్ చూడాలని అనుకున్న ఫ్యాన్స్ లో ఎక్కడో చిన్న డిసప్పాయింట్ మెంట్. బాస్ నుంచి సరైన మాస్ సినిమా పడి చాలా ఏళ్లయిపోయింది. ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వింటేజ్ చిరుని చూస్తామా అని చాలా ఏళ్ల నుంచి వెయిట్ చేస్తూ వచ్చారు. అలా ఎదురుచూస్తున్న అభిమానులకు చిరు ఎప్పటికీ మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ని తీసుకొచ్చారు. ఓ కమర్షియల్ సినిమాలో ఏయే దినుసులు ఉండాలో అవన్నీ కూడా పక్కా కొలతలతో వండి వార్చారు. ఇక ఫ్యాన్స్ అయితే థియేటర్లలో అరిచి అరిచి గోల గోల చేస్తున్నారు. ‘బాస్.. నిజంగానే పూనకాలు తెప్పించావ్’ అని కాలర్ ఎగరేస్తున్నారు.

Chiranjeevi struggling work for fans

అయితే ఇక్కడ చిరంజీవి గురించి చెప్పుకోవాల్సిన విషయం ఒకటుంది. అప్పుడెప్పుడో ‘ప్రాణం ఖరీదు’తో నటుడిగా మారారు. ఆ తర్వాత హీరోగా చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. స్టిల్ ఇప్పటికీ టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నారు. చిరుతోపాటు నటులుగా కెరీర్ ప్రారంభించిన వాళ్లలో కొందరు కనుమరుగైపోయారు. మరికొందరు తండ్రి పాత్రలు చేస్తూ బిజీ అయిపోయారు. చిరు మాత్రమే తనలో చరిష్మా, గ్రేస్ ని కాపాడుకుంటూ.. ఈ వయసులోనూ అద్భుతమైన కామెడీ, గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ తో కుర్ర హీరోలని భయపెడుతున్నారు. ఇక సంక్రాంతికి వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’లోనూ వింటేజ్ కామెడీ, అద్భుతమైన ఎమోషన్స్, గ్రేస్ ఫుల్ డ్యాన్స్ చేశారు. థియేటర్లు రీసౌండ్ వచ్చేలా హిట్ కొట్టేశారు. సినిమా సూపర్ ఉండేసరికి.. ఫ్యాన్స్ ఎలానో హ్యపీ. ఇక నార్మల్ ఆడియెన్స్ కూడా తెగ ఖుషీ అయిపోతున్నారు. చిరంజీవి నుంచి ఎక్స్ పెక్ట్ చేసిన అసలు సిసలు సినిమా అంటే ఇది అని గర్వంగా కాలర్ ఎగరేస్తున్నారు. చిరుని ఇప్పటికీ ఎప్పటికీ కొట్టే హీరో లేడు అని తెగ మురిసిపోతున్నారు.

Tags :

  • Cinema News
  • Mass Dance
  • Megastar Chiranjeevi
  • Waltair Veerayya
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఈసారి మిస్ అవ్వదు.. బ్లాక్ బస్టర్ పక్కా.. ఎందుకంటే అక్కడున్నది మామూలోడు కాదు..

ఈసారి మిస్ అవ్వదు.. బ్లాక్ బస్టర్ పక్కా.. ఎందుకంటే అక్కడున్నది మామూలోడు కాదు..

  • చిరంజీవి యుగం ఇది.. హ్యాపీ బర్త్ డే మెగాస్టార్!

    చిరంజీవి యుగం ఇది.. హ్యాపీ బర్త్ డే మెగాస్టార్!

  • చిరంజీవి మోకాలికి శస్త్ర చికిత్స పూర్తి!.. ఢిల్లీలో విశ్రాంతి! ఆందోళనలో ఫ్యాన్స్!

    చిరంజీవి మోకాలికి శస్త్ర చికిత్స పూర్తి!.. ఢిల్లీలో విశ్రాంతి! ఆందోళనలో ఫ్యాన్స్!

  • ‘భోళాశంకర్‌’ సినిమా విడుదలకు లైన్‌ క్లియర్‌!

    ‘భోళాశంకర్‌’ సినిమా విడుదలకు లైన్‌ క్లియర్‌!

  • Chiranjeevi: చైనా స్కూల్లో మెగాస్టార్ మేనియా మామూలుగా లేదు..

    Chiranjeevi: చైనా స్కూల్లో మెగాస్టార్ మేనియా మామూలుగా లేదు..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam