సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ అందాల ప్రదర్శన చేయడం మామూలు విషయమే. ఇలా తమ పరువాలను పరిచేసి క్రేజ్ దక్కించుకున్న బ్యూటీస్ చాలా మందే ఉన్నారు. కానీ.., ఇప్పుడు టాలీవుడ్ లో నయా ట్రెండ్ మొదలైంది. హీరోయిన్స్ కన్నా ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ అందాల ప్రదర్శనతో రెచ్చిపోతున్నారు. ఆన్ స్క్రీన్ పై అమ్మ, అత్త, వదిన పాత్రలలో పద్దతిగా కనిపించే వీరు.., ఆఫ్ స్క్రీన్ మాత్రం తమ హట్నస్ తో హీట్ పుట్టిస్తున్నారు. ఆ పిక్స్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి.., “అందంగా లేమా… అంటూ నెటిజన్స్ ని తమ వైపు ఆకర్షిస్తున్నారు. సురేఖవాణి, ప్రగతి వంటి ఆర్టిస్ట్స్ ఇప్పటికే ఈ విషయంలో మాస్ట్సర్స్ చేసేశారు. ఇక పవిత్రా లోకేశ్ కి కూడా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. తాజాగా ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియ వచ్చి చేరింది.
క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు అందుకున్న ప్రియ..,ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచి హాట్ పిక్స్ తో రెచ్చిపోతోంది. మిర్చి సినిమాలో రిచా తల్లి పాత్రలో నటించిన ప్రియాకి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఉప్పెన సినిమాలో కూడా విలన్ సోదరిగా ఆమె నటన అందరిని ఆకట్టుకుంది. ఇక ప్రియ కేవలం సినిమాల్లోనే కాకుండా సీరియల్స్ తో కూడా బిజీ ఉంటూ వస్తోంది. ఈ ఈపద్యంలోనే ఆమెకి ఇన్ స్టా ఫాలోవర్స్ ను పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో.., ప్రియ ఎవరు ఊహించని విధంగా ఒక హాట్ స్టిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కింద పడుకొని వయ్యారంగా నడుము దగ్గర ఉన్న ఒక పుట్టు మచ్చను చూపిస్తూ షాక్ ఇచ్చింది. ఎక్కడా వల్గర్ గా అనిపించకుండా.., కేవలం ఒక పుట్టు మచ్చతోనే హీట్ పెంచేసింది. దీంతో నిమిషాల్లోనే ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎప్పుడూ ఇలాంటి ఫోజులు ఇవ్వని ప్రియ నుండి ఇలాంటి పిక్ బయటకి రావడంతో సినీ ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.