నటి ప్రగతి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్న ప్రగతి.. ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి మెప్పించింది. ఇప్పటికీ తనకు ఛాలెంజింగ్ అనిపించిన ప్రతి క్యారెక్టర్స్ ని ఎంచుకుంటూ చాలా సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తోంది. ఒకప్పుడు వరుసగా చేతినిండా సినిమాలతో బిజీగా గడిపిన ప్రగతి.. ఈ మధ్యకాలంలో సినిమాలకంటే ఎక్కువగా సోషల్ మీడియాలో లేదా జిమ్ లో కనిపిస్తోందని అంటున్నారు. కానీ.. చేసిన పాత్రలే మళ్లీ మళ్లీ […]
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రగతి.. జీవితాన్ని చాలా క్యాజువల్ గా తీసుకుంటారు. ఎక్కువ స్ట్రెస్ తీసుకుని.. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి హాస్పిటల్స్ కి, డాక్టర్స్ కి డబ్బులు తగలేయడం కంటే.. ఉన్నది ఒక్కటే జిందగీ, ఉన్నంత కాలం సంతోషంగా ఉండాలి అని చేసే పనుల ద్వారా ఒక రోల్ మోడల్ గా నిలుస్తున్నారు. నటిగానే కాకుండా.. అందం, ఆరోగ్యంలో కూడా ప్రగతి చాలా శ్రద్ధ తీసుకుంటారు. ఫిట్ నెస్ […]
తెలుగు సినీ ప్రేక్షకులకు సీనియర్ నటి ప్రగతి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. ఎంతోకాలంగా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న ప్రగతి.. తల్లి, పిన్ని, అత్త, డాక్టర్, లాయర్ ఇలా అన్నిరకాల పాత్రలు చేసి ఆడియెన్స్ కి దగ్గరైంది. అయితే.. ఈ మధ్యకాలంలో సినిమాలలో తక్కువగా కనిపిస్తున్న ప్రగతి.. సోషల్ మీడియాలో మాత్రం దూసుకుపోతోంది. వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడు జాలీగా తన లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ముఖ్యంగా జిమ్ కి వర్కౌట్స్, ఇన్ […]
సీనియర్ నటి ప్రగతి గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనేక సినిమాల్లో తల్లి, వదిన, అత్త, వంటి అనేక విభిన్నమైన పాత్రల్లో నటించింది. ఇంకా మరెన్నో పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను కడుబ్బా నవ్విస్తోంది. దాదాపు టాలీవుడ్ యంగ్ హీరోలకు తల్లి నటించి.. మెప్పించింది. ప్రగతి.. ఒక వైపు సినిమాలో బిజిగా ఉంటూనే మరొవైపు సోషల్ మీడియాలో సైతం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను, డ్యాన్స్ వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది. […]
పండగలు, ప్రత్యేక పర్వదినాలు వస్తున్నాయంటే చాలు.. అన్ని చానెల్స్ ప్రత్యేక కార్యక్రమాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అవుతాయి. ఇలాంటి స్పెషల్ ప్రోగ్రామ్స్ చేయడంలో ఈటీవీ ఓ అడుగు ముందే ఉంటుది. తాజాగా వినాయక సందర్భంగా మన ఊరి దేవుడు పేరతో ప్రత్యేక కార్యక్రమం చేసింది. సీనియర్ హీరోయిన్స్ కుష్భు, ఇంద్రజ, నటి ప్రగతితో పాటు కమెడియన్ కృష్ణ భగవాన్, నాగినీడు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యథా ప్రకారం జబర్దస్త్ ఆర్టిస్ట్‌లంతా సందడి చేయగా.. ప్రగతి మాస్ […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కామెడీ షోలలో ‘జబర్దస్త్’ ఒకటి. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న ఈ షో నుండి జడ్జిలుగా మెగాబ్రదర్ నాగబాబు, రోజా వెళ్లిపోయాక ఇప్పటివరకూ ఆ స్థానాలలో పర్మినెంట్ జడ్జిలు ఎవరు సెట్ కాలేదు. ఇప్పటికే సింగర్ మనో, నాటి హీరోయిన్స్ మీనా, ఖుష్భూ, సంఘవి, శ్రద్ధాదాస్ లాంటివాళ్లు జడ్జిలుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ.. వారెవ్వరూ ఈ మధ్య షోలో కనిపించడం లేదు. అలాగే వస్తున్న కొత్తవాళ్లు సైతం ఎక్కువ రోజులు […]
ప్రగతి.. టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన దైన నటనతో తెలుగు ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్నారు నటి ప్రగతి. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్‌గా చేసిన ఆమె.. 2002నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడిపోయారు. అత్త, అమ్మ, వదిన.. ఇలా అనేక రకాల పాత్రల్లో నటించి అందరిని మెప్పించారు. ఆమె ఇప్పటి వరకు వందకు పైగా సినిమాలో నటించారు. ఆమె ఒకవైపు సినిమాలో బిజీగా ఉంటూనే మరొకవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటున్నారు. […]
బుల్లితెర తెలుగు ప్రేక్షకులను ఎన్నో కామెడీ షోలు అలరిస్తున్నాయి. అలాంటి వాటిల్లో “శ్రీదేవి డ్రామా కంపెనీ” షో ఒకటి. ఈ షో ద్వారా అనేక మంది నటీనటులు ఫుల్ ఎంటర్ టైన్మెంట్ అందిస్తున్నారు. ఈ షోలో రష్మితో కలిసి హైబర్ ఆది ఓ రేంజ్ లో క్రియేట్ చేస్తున్నారు. ప్రతివారం ఈ షో ద్వారా హైపర్ ఆది తనదైన శైలిలో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ప్రతి వారం “శ్రీదేవి డ్రామ కంపెనీ” షో ఏదో ఒక కొత్త […]
Pragathi Dance: తెలుగు బుల్లితెరపై వినోద ప్రధానంగా పాపులర్ అయినటువంటి షోలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి. జబర్దస్త్, ఢీ షోల తర్వాత ఆ స్థాయి ప్రేక్షకాదరణ పొందుతోంది. అయితే.. బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ హోస్ట్ గా ప్రారంభమైన ఈ షోలో కొన్ని వారాలుగా యాంకర్ రష్మీ హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రతి ఆదివారం మధ్యాహ్నం ప్రసారమయ్యే ఈ షో.. మొదలైనప్పటి నుండి అటు ఎంటర్టైన్ మెంట్ పరంగా, ఇటు […]
నటి ప్రగతి సాధారణంగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫిట్ నెస్ వీడియోలతో పాటు ఎన్నో డాన్స్ వీడియోలు కూడా పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ప్రముఖ్ బాలీవుడ్ సింగర్, ర్యాపర్ బాద్ షా “ఊడూ” అనే ట్రెండింగ్ ట్రాక్ కు స్టెప్పులేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో నటి ప్రగతితో పాటు ఇంకో యువతి కూడా స్టెప్పులేసింది. అంతా ప్రగతి […]