Krishnam Raju: టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు మృతిపై అన్ని వర్గాల ప్రముఖులు తమ సంతాపాల్ని తెలియజేస్తున్నారు. కేంద్ర మంత్రి అమిత్‌షా, మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, అనుష్క శెట్టి, బండి సంజయ్, రేవంత్‌రెడ్డి, కేటీఆర్, మార్గాని భరత్ రామ్, శ్రీవిష్ణు, మారుతి తదితరులు సోషల్‌మీడియా వేదికగా సంతాపం తెలిపారు.
కాగా, కృష్ణంరాజు హీరోగా సినీ రంగ ప్రవేశం చేశారు. తర్వాతి కాలంలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి అందరినీ మెప్పించారు. కృష్ణంరాజు 1970-1980 మధ్యకాలంలో టాలీవుడ్‌ను ఏలారు. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. 1977, 1984లో తన నటనకు గానూ నంది అవార్డును సొంతం చేసుకున్నారు. 1988లో ‘తాండ్రపాపారాయుడు’ చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. 2006లో ఫిల్మ్ ఫేర్ సౌత్ జీవన సాఫల్య పురస్కారం అందింది.
కృష్ణంరాజు మరణంపై ప్రముఖుల సంతాపం
Rest In Peace Rebel Star ! pic.twitter.com/BjSKeCbIMR
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 11, 2022
Shocked to learn that Krishnam Raju garu is no more… A very sad day for me and the entire industry. His life, his work and his immense contribution to cinema will always be remembered. My deepest condolences to Prabhas and the entire family during this difficult time 🙏
— Mahesh Babu (@urstrulyMahesh) September 11, 2022
ప్రముఖ నటుడు కృష్ణంరాజు ఇక లేరన్న వార్త దిగ్భ్రాతి కలిగించింది. ఆయన మరణం సినీ లోకానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ… ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. pic.twitter.com/K8X7zbQOxv
— Revanth Reddy (@revanth_anumula) September 11, 2022
తెలుగు సినిమా దిగ్గజ నటుడు, కేంద్ర మాజీ మంత్రి శ్రీ యు కృష్ణంరాజు గారు మనల్ని విడిచిపెట్టారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. అతను బహుముఖ నటనతో మరియు సమాజ సేవతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. ఆయన మరణం మన తెలుగు చిత్రసీమకు తీవ్ర లోటును మిగిల్చింది. ఓం శాంతి.
— Amit Shah (@AmitShah) September 11, 2022
Deeply saddened to learn about demise of popular film actor & former BJP MP who served as Union Minister Shri UV Krishnam Raju garu. He was loved as a ‘Rebel Star’ by moviegoers. This is a great loss for Telugu people. Deepest condolences to family members & followers.
Om Shanti.— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) September 11, 2022
Saddened to learn about the demise of one of the most popular stars of Telugu Cinema, Rebel star Sri Krishnam Raju Garu
My wholehearted condolences to Prabhas Garu, his family members & friends
Rest in peace #KrishnamRaju Garu 🙏
— KTR (@KTRTRS) September 11, 2022
Shocking to know this sad news Legendary actor Rebel star Krishnam Raju garu is no more .
My deepest condolences to #Prabhas garu and his family…
Rest in peace #KrishnamRaju garu💔💐🙏 pic.twitter.com/5LSYq9Auox— MARGANI BHARAT RAM (@BharatYSRCP) September 11, 2022
I still cannot believe this.
Really shocked and saddened to hear about the sudden demise of our dear Rebel star #KrishnamRaju garu. Industry lost one of its pillars today .May his soul rest in peace. Om Shanthi 🙏🏻 pic.twitter.com/Q3RxZJHcYW
— Sree Vishnu (@sreevishnuoffl) September 11, 2022
Shocking to know this sad news Legendary actor Rebel star Krishnam Raju garu is no more .
My deepest condolences to Prabhas garu and his family.
Rest in peace Sir #KrishnamRaju sir, you ll be in our hearts for ever pic.twitter.com/k0aYs7kUsu— Director Maruthi (@DirectorMaruthi) September 11, 2022
It is absolutely shocking news. Very saddened to hear the sudden demise of Legendary Actor Rebel Star #KrishnamRaju Garu.
I pray to Lord Shiva to give his family and friends the strength to bear this loss.
Om Shanti 🙏 pic.twitter.com/HEPgWcuT0X
— Geetha Kothapalli (@Geethak_MP) September 11, 2022
Heartbroken 😔. #KrishnamRaju 😢 Our family has lost our elder. A Legend.
— Vishnu Manchu (@iVishnuManchu) September 11, 2022
Rest in peace our very own Krishnam raju garu … a legend a soul with the biggest heart ..U will live on in our hearts 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/hjUs7kyk4d
— Anushka Shetty (@MsAnushkaShetty) September 11, 2022
Shocked and saddened by the sudden demise of Shri #KrishnamRaju garu,
We Miss you Sir, May your soul rest in peace. 🙏
Strength to #Prabhas Garu, Family members and loved ones. pic.twitter.com/428luYH0ot— Bobby (@dirbobby) September 11, 2022
Heartbreaking news 🙏🏼
Om Shanti Krishnam Raju sir 🙏🏼
My thoughts and prayers with Prabhas anna and the entire family 🙏🏼 pic.twitter.com/yvtabWFARk— Sharwanand (@ImSharwanand) September 11, 2022
A Legend Has left us… A man with a Heart of Gold.. Rest in Peace sir 🙏🏽🙏🏽🙏🏽 will miss your Presence and Motivational words always… @UVKrishnamRaju #KrishnamRaju 🙏🏽 pic.twitter.com/0a4bhAik0r
— Nikhil Siddhartha (@actor_Nikhil) September 11, 2022