SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Billionaire Uday Kotaks Son Jay Confirms Engagement To Former Miss India Aditi Arya

జాక్ పాట్ కొట్టిన పూరీ హీరోయిన్.. ఏకంగా బిలినీయర్‌తో..

టాలెంట్ అండ్ మోస్ట్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి చెప్పనక్కర్లేదు. హీరోయిన్ల ఎంపికలో చాలా చూజీగా ఉంటారు. తెలుగులో బాలీవుడ్ , కోలీవుడ్ వరకు అనేక మంది హీరోయిన్లను పరిచయం చేశారు. అమీషా పటేల్ నుండి లైగర్ హీరోయిన్ అనన్య పాండే వరకు అయిన తెచ్చిన అందగత్తెలే. అయితే ఇప్పుడు ఓ హీరోయిన్ లక్కీ చాన్స్ కొట్టేసింది.

  • Written By: Samhita Kaushik
  • Published Date - Sat - 27 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
జాక్ పాట్ కొట్టిన పూరీ హీరోయిన్.. ఏకంగా బిలినీయర్‌తో..

టాలెంట్ అండ్ మోస్ట్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి చెప్పనక్కర్లేదు. సినిమా హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా ఆయనకు అభిమానులున్నారు. పడి లేవడం ఆయనకు అలవాటు. పూరీ పని అయిపోయింది రా అనుకున్న ప్రతిసారి.. మంచి కమ్ బ్యాక్‌తో వచ్చి మిగిలిన దర్శకులను అలర్ట్ చేస్తాడు. అలాగే ఈయన కొత్త వారికి అవకాశం ఎక్కువగా ఇస్తుంటాడు. ముఖ్యంగా హీరోయిన్ల ఎంపికలో చాలా చూజీగా ఉంటారు. తెలుగులో బాలీవుడ్ , కోలీవుడ్ వరకు అనేక మంది హీరోయిన్లను పరిచయం చేశారు. అమీషా పటేల్, అనుష్క, ఆయేషా టకియా, కంగనా రనౌత్, రేణు దేశాయ్, కేథరిన్, హన్నిక, ఆశ్రిన్, దిశాపటానీ, రీసెంట్‌గా వచ్చిన లైగర్ హీరోయిన్ అనన్య పాండే వరకు అయిన తెచ్చిన అందగత్తెలే. వారిలో స్టార్ హీరోయిన్ హోదాకు వెళ్లిన వారు ఉన్నారు. ఇంకా కొనసాగుతున్న వారు ఉన్నారు. అయితే ఇప్పుడు పూరీ హీరోయిన్ లక్కీ ఛాన్స్ కొట్టేసింది.

దర్శకుడు పూరి జగన్నాథ్ టాలీవుడ్‌కు పరిచయం చేసిన మరో సుందరి ఆదితి ఆర్య. 2015 ఫెమినా మిస్​ ఇండియా టైటిల్​ని గెలుచుకున్న ఈ బ్యూటీ ముందు తెలుగు సినిమాల ద్వారానే సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. ఆమె తెలుగులో నందమూరి కళ్యాణ్ రామ్, పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఇజం సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ సినిమాలతో పాటు టాలీవుడ్‌లో నటించింది. సెవెన్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో కనిపించింది. అలాగే 83 మూవీతో పాటు పలు సినిమాల్లో ఆడిపాడింది. అయితే అవకాశాలు రాకపోవడంతో ఆమె చదువుపై దృష్టి పెట్టింది. అయితే ఈ బ్యూటీ తంతే బూరల గుంపలో పడినట్లు ఓ బిలినీయర్ ఇంటి కోడలు కాబోతుంది. ఈ విషయాన్ని ఆ బిలియనీర్ చెప్పడం విశేషం.

Aditi arya gets married with billionire

ప్రముఖ బ్యాకింగ్ సంస్థ కోటక్ మహీంద్ర వ్యవస్థాపకులు, సీఇఓ ఉదయ్ కొటక్ కుమారుడు జై కొటక్ ఈ విషయాన్ని తెలియజేశాడు. అదితి ఆర్య ఇటీవల యాలీ యూనివర్శిటీ నుండి ఎంబిఎ డిగ్రీని పొందింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ జై ఓ ట్వీట్ చేశారు. ‘యాలీ యూనిర్శిటీ నుండి ఎంబీఎ పూర్తి చేసింది నా ఫియాన్నీ (కాబోయే భార్య) అదితి. చాలా గర్వంగా ఉంది’ అంటూ ఆమె గ్రాడ్యుయేషన్ డే ఫోటోలను పోస్టు చేశారు. అలా షేర్ చేయడంతో అనేక మంది వీరికి కంగ్రాట్స్ చెబుతున్నారు. గత ఏడాది వీరిద్దరికీ ఎంగేజ్ మెంట్ జరిగిందని రూమర్లు వచ్చాయి. అలాగే పారిస్ లో ఇద్దరు ఫోటోకు ఫోజులిస్తూ కనిపించారు. ఇప్పటికీ వరకు వీరికి ఎంగేజ్ మెంట్ అయిన విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు చేసిన పోస్టుతో అది నిజమేనని తేలింది.

Aditi, my fiancée, completed her MBA from Yale University today. Immensely proud of you @AryaAditi pic.twitter.com/xAdcRUFB0C

— Jay Kotak (@jay_kotakone) May 24, 2023

Tags :

  • Aditi Arya
  • Kotak Mahindra Bank
  • Movie News
  • Uday Kotak
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam