టాలెంట్ అండ్ మోస్ట్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి చెప్పనక్కర్లేదు. హీరోయిన్ల ఎంపికలో చాలా చూజీగా ఉంటారు. తెలుగులో బాలీవుడ్ , కోలీవుడ్ వరకు అనేక మంది హీరోయిన్లను పరిచయం చేశారు. అమీషా పటేల్ నుండి లైగర్ హీరోయిన్ అనన్య పాండే వరకు అయిన తెచ్చిన అందగత్తెలే. అయితే ఇప్పుడు ఓ హీరోయిన్ లక్కీ చాన్స్ కొట్టేసింది.