తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన సెలబ్రిటీలలో లహరి షరి ఒకరు. బిగ్ బాస్ లోకి రాకముందు చాలామందికి ఈమె ఎవరో తెలియదు. పైగా సినిమాలలో నటించింది కానీ.. ఎక్కువగా సైడ్ క్యారెక్టర్స్ లో నటించడంతో జనాల్లోకి లహరి పేరు వెళ్ళలేదు. అయితే.. బిగ్ బాస్ లో అడుగుపెట్టాక తన గ్లామర్ షోతో యూత్ కి దగ్గరైంది. బిగ్ బాస్ లో ఉండగానే సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న లహరి.. బయటికి వచ్చాక టీవీ షోలు, సెలబ్రిటీ ఇంటర్వ్యూలు, ఫోటోషూట్ లతో బిజీ అయిపోయింది. అలాగే నటిగా కూడా అడపాదడపా సినిమాలలో నటిస్తోంది.
ఇక మోడల్ గా కెరీర్ ప్రారంభించిన లహరి.. 2014లో ‘సారీ నాకు పెళ్లైంది’ అనే మూవీతో సినిమాల్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత టీవీ యాడ్స్ లో మెరిసి.. న్యూస్ ప్రెజెంటర్ గా మారింది. ఇక న్యూస్ ప్రెజెంటర్ సెలబ్రిటీ ఇంటర్వ్యూలు చేసి క్రేజ్ తెచ్చుకుంది. న్యూస్ ఛానల్ లో వర్క్ చేసే టైంలో లహరికి అర్జున్ రెడ్డి సినిమా ఆఫర్ వచ్చింది. అక్కడినుండి వరుసగా మళ్లీరావా, పటేల్ సార్, అజ్ఞాతవాసి, పేపర్ బాయ్, శ్రీనివాస కళ్యాణం, జాంబిరెడ్డి లాంటి సినిమాలలో మెరిసింది. నటిగా పెద్దగా పేరు రాకపోయినా.. హోస్ట్ గా సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లు, సెలబ్రిటీ ఇంటర్వ్యూలు చేస్తూ బిజీగా గడుపుతోంది.
బిగ్ బాస్ తర్వాత లహరి గ్లామర్ షో పరంగా హద్దులన్నీ చెరిపేసింది. ఈ మధ్యే ఓ ఖరీదైన కారు కూడా కొనుగోలు చేసింది. అప్పుడప్పుడు అదే కారులో షికార్లు చేస్తూ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది. ఈ క్రమంలో లహరి తాజాగా పోస్ట్ చేసిన కొన్ని హాట్ హాట్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా రచ్చ చేస్తూ ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ఇక తాజా ఫోటోలు, వీడియోలలో లహరి స్కిన్ టైట్ అవుట్ ఫిట్ తో ఫ్యాన్స్ కి మతులు పోగొట్టేసింది. క్లీవేజ్ షోకి తోడు థైస్ చూపిస్తూ వీడియోలో రెచ్చిపోయింది. దీంతో కొత్త పోస్ట్ లలో లహరిని చూసి హాట్ బ్యూటీ అందాలు కనువిందు చేస్తున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఆకట్టుకుంటున్న లహరి బోల్డ్ అందాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.