బిగ్ బాస్-5 సీజన్‌లో సందడి చేసింది లహరి శారీ. అర్జున్ రెడ్డి, జాంబి రెడ్డి, మళ్లీరావా, పేపర్ బాయ్, అజ్ఞాతవాసి వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసింది ఈ హైదరాబాదీ ముద్దుగుమ్మ. కానీ ఈ సినిమాలతో రానీ ఫేమ్, నేమ్ బిగ్ బాస్‌తో వచ్చింది. ఇప్పుడు
తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన సెలబ్రిటీలలో లహరి షరి ఒకరు. బిగ్ బాస్ లోకి రాకముందు చాలామందికి ఈమె ఎవరో తెలియదు. పైగా సినిమాలలో నటించింది కానీ.. ఎక్కువగా సైడ్ క్యారెక్టర్స్ లో నటించడంతో జనాల్లోకి లహరి పేరు వెళ్ళలేదు. అయితే.. బిగ్ బాస్ లో అడుగుపెట్టాక తన గ్లామర్ షోతో యూత్ కి దగ్గరైంది. బిగ్ బాస్ లో ఉండగానే సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న […]
బిగ్‌బాస్ రియాల్టీ షో తెలుగులో అయిదు సీజన్లని పూర్తి చేసుకొని ప్రస్తుతం ఓటీటీలో నాన్ స్టాప్ పేరిట 24/7 టెలికాస్ట్ అవుతుంది. ఇక బిగ్‌బాస్ షోలో పాల్గొన్న వారంతా బయటకి వచ్చాక సెలబ్రిటీలుగా మారిపోతారు. కాస్తో కూస్తో బిగ్‌బాస్ ఫేమ్.. కంటెస్టెంట్స్‌కి ఉపయోగపడుతుంది. లహరి షారికి కూడా బిగ్‌బాస్ ఇలానే కలిసి వచ్చింది. ఐదో సీజన్‌లో ఈమె పాల్గొన్నది. ఇక బిగ్‌బాస్ హౌజ్‌లో తక్కువ రోజులే ఉన్నది.. కానీ యాంకర్ రవితో కలిసి ఆమె చేసిన రచ్చ.. […]
సినిమా తారలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు, కార్లు కొన్నారంటే.. పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రస్తుతం బుల్లితెర నటులు కూడా ఆ జాబితాలో చేరుతున్నారు. ఖరీదైన కార్లు, ఇళ్లు కొంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి బిగ్ బాస్ 5 బ్యూటీ లహరి శెరి కూడా చేరింది. కోటి రూపాయల విలువ చేసే కారు కొన్ని వార్తల్లో నిలిచింది. లహరి శెరి… ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ‘బిగ్ బాస్’ […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ ఇప్పటివరకు వచ్చిన అన్ని సీజన్లకంటే ప్రేక్షకులను ఎక్కువగా అలరిస్తోంది అనడం అతిశయోక్తి కాదు. మొదటి వారం నుంచే గొడవలు మొదలయ్యాయి. ఇక, నామినేషన్స్ రోజు అయితే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు హౌస్‌కు సంబంధించి అందరి మాట్లాడుకుంటున్న టాపిక్ లహరి, ప్రియ, రవి వీళ్ల మధ్య జరిగిన వివాదం గురించే. అందుకు సంబంధించి యాంకర్ రవి చేసిన పనిని ప్రేక్షకులకు ముఖ్యంగా లహరికి చూపించాడు నాగార్జున. అప్పటి నుంచి రవి అందరి ముందు […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ ఎప్పుడు చెప్తునట్లుగానే బాగా ట్విస్టులతో ప్లాన్ చేశారు. ప్రతి ఎపిసోడ్, ప్రతివారం, ప్రతి ఎలిమినేషన్‌ను ఒక క్లైమాక్స్‌లా ప్లాన్ చేస్తున్నారు. ఫ్రెండ్‌షిప్, గొడవలు, గిల్లిగజ్జాలు, నామినేషన్స్, కన్నీటిపర్యంతాలు ఇలా ఒకటా రెండా ఎన్నో ఎమోషన్స్, డ్రామాలతో కొనసాగుతోంది ‘బిగ్‌బాస్ 5 తెలుగు’. తాజాగా నడిచిన లహరి, రవి, ప్రియల వివాదాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. తప్పు ఎవరిది అని పెద్దగా చర్చ జరిగింది. దానికి సంబంధించి శనివారం ఎపిసోడ్‌లో కింగ్ […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’లో ప్రతి ఎపిసోడ్‌కి ప్లాన్ చేస్తున్న ట్విస్టులు, ఇస్తున్న షాకులకు ప్రేక్షకులకు మతి పోతోంది. శనివారం అంటే తెలుసుగా కింగ్ నాగార్జున ఎంట్రీ ఇస్తాడు. వారం మొత్తం జరిగిన గొడవలు, గిల్లిగజ్జాలు, వివాదాలను సద్ధుమణిగేలా తన వంతుగా ప్రయత్నిస్తాడు. అవసరమైన దగ్గర సీరియస్‌గానే క్లాస్ పీకుతాడు. ఈ వారం హౌస్‌లో చాలానే రచ్చలు జరిగాయి. వాటిలో ముఖ్యంగా ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుంది.. క్లారిటీ రావాలని కోరుకుంటుంది ప్రియ, రవి, లహరి మధ్య జరిగిన […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ సక్సెఫుల్‌గా నడుస్తోంది. గతవారం మొత్తం గొడవలు, సవాళ్లు, బీప్‌లతో సాగిన షో తాజ ఎపిసోడ్ చాలా కూల్‌గా, రొమాంటిక్‌గా సాగింది. పంతం నీదా నాదా టాస్క్‌లోని ఆఖరి టాస్కులో టీమ్ ఈగల్స్ నెగ్గటంతో ఓవరాల్ ఛాంపియన్‌గా టీమ్ ఈగల్స్ అవతరించింది. ఈగల్స్ టీమ్ నుంచి నలుగురు సభ్యులను కెప్టెన్సీ పోటీదారులుగా ఎన్నుకోవాల్సిందిగా బిగ్ బాస్ చూసిస్తాడు. మేము ముందుగానే చెప్పినట్లుగా ‘కొడితే కొట్టాలిరా కొబ్బరికాయ కొట్టాలి’ […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ ప్రేక్షకులను ఊర్రూతలూగిస్తోంది. మొదటి రోజు నుంచే హౌస్‌లో యాక్షన్, డ్రామా, ఎమోషన్ స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఎపిసోడ్, ప్రతి ప్రోమో వేరే లెవల్‌లో ఉంటున్నాయి. ప్రతి ప్రేక్షకుడిని బుల్లితెరకు కట్టిపడేస్తోంది. గత నాలుగు సీజన్ల కంటే ఈసారి గట్టిగా ప్లాన్ చేశారంటూ ప్రశంసలు వస్తున్నాయి. హౌస్‌లో కంటెస్టెంట్లను చూడగానే వారిలో సగం మంది ప్రేక్షకులకు ఎక్కువ పరిచయం లేనివారే కనిపించారు. ఈ సీజన్ ఫ్లాప్ అవుతుందేమో అన్న అనుమానాలు కూడా వ్యక్త […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ఎట్టకేలకు మొదలైంది. బిగ్ బాస్-5 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున అందరికన్నా ముందుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో.. ప్రేక్షకులకి క్లియర్ గా చూపించారు. ఇక సీజన్ 5 లో మూడవ కంటెస్టెంట్ గా.. లహరి షారి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో.. ఇప్పుడు లహరి షారి ఎవరంటూ ఈమె […]