SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Bigg Boss 3 Fame Punarnavi Bhupalam Fell Sick

అనారోగ్యం బారినపడిన బిగ్ బాస్ పునర్నవి! వైరల్ గా మారిన పోస్ట్!

  • Written By: Ajay Krishna
  • Updated On - Tue - 3 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అనారోగ్యం బారినపడిన బిగ్ బాస్ పునర్నవి! వైరల్ గా మారిన పోస్ట్!

ఈ మధ్యకాలంలో ఒక్కొక్కరుగా సెలబ్రిటీలందరూ శుభవార్తలు చెబుతారేమో అనుకుంటుంటే.. ఫ్యాన్స్ బాధపడే విషయాలే చెబుతున్నారు. గతేడాది స్టార్ హీరోయిన్ సమంత మాయోసైటిస్ వ్యాధి బారినపడినట్లు బ్యాడ్ న్యూస్ చెప్పి ఒక్కసారిగా షాకిచ్చింది. అప్పటినుండి సినిమాలు, షూటింగ్స్ లేకుండా కేవలం హెల్త్ పైనే ఫోకస్ పెట్టింది. ప్రెజెంట్ సైన్ చేసిన సినిమాలన్నీ లేట్ అవుతున్నాయని ఆలోచనలో పడిందట. ఇప్పుడు అదే బాటలో యంగ్ బ్యూటీ పునర్నవి భూపాళం ఫ్యాన్స్ కి అవాక్కయ్యేలా చేసింది. అవును.. ప్రస్తుతం పునర్నవి లంగ్స్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో తెలిపింది.

ఈ విషయానికి సంబంధించి ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు పోస్ట్ కూడా చేసింది. పునర్నవి ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ చూసినట్లయితే.. “నా న్యూ ఇయర్ చెస్ట్ కంజెషన్ తో మొదలైంది. నేను అనారోగ్యం గురవ్వడం ఇదే చివరిసారి కావాలని కోరుకుంటున్నా” అని రాసుకొచ్చింది. ఇలా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడేవారు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవడం, దగ్గు లాంటి సమస్యలను ఫేస్ చేస్తుంటారు. ఇక పునర్నవి అనారోగ్యం బారిన పడిందని తెలిసి నెటిజన్స్ తో పాటు ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అలాగే ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విష్ చేస్తున్నారు.

Punarnavi

 

ఇదిలా ఉండగా.. కొంతకాలంగా సినిమాలకు, ఇండస్ట్రీకి దూరంగా ఫారెన్ లో ఉంటోంది పునర్నవి. ఉయ్యాలా జంపాల సినిమాతో డెబ్యూ చేసినప్పటికీ, బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారానే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా రాహుల్ సిప్లిగంజ్ తో లవ్ ట్రాక్ రూమర్స్ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. బిగ్ బాస్ కి ముందు పలు సినిమాలలో హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ.. ఎందుకో ఆ బ్యూటీకి హిట్ అయితే పడలేదు. మరి ప్రెజెంట్ ఫారెన్ లైఫ్ లీడ్ చేస్తున్న పునర్నవి.. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గానే ఉంటోంది. తనకు సంబంధించి అన్ని విషయాలను ఫాలోయర్స్ తో షేర్ చేసుకుంటుంది. మరి త్వరలో కోలుకొని, మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనుందేమో చూడాలి. ఇక పునర్నవి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

pic.twitter.com/mEvvIeY051

— Hardin (@hardintessa143) January 3, 2023

Built different.

📷: @Megvee_
Ikkat Jumpsuit: #lorikeet
Silver Belt: #malkha_jpb
Earrings: #simplysilverbyneha
Styling: #lankasanthoshi pic.twitter.com/Cyal0uKExJ

— Punarnavi (@PunarnaviBHU) February 11, 2021

Tags :

  • Bigg Boss Contestants
  • Movie News
  • Photos Viral
  • Punarnavi Bhupalam
  • social media viral
  • Tollywood Actress
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam