బిగ్ బాస్ బ్యూటీ దేత్తడి హారిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూట్యూబ్ చానల్ దేత్తడి వెబ్ సిరీస్ ద్వారా తెలుగువారికి చాలా దగ్గరైంది హారిక. ఈ సిరీస్ ద్వారా హారికకు ఫుల్ ఫాలోయింగ్ పెరిగింది. తెలంగాణ యాసతో అదరగొడుతూ అనతికాలంలో హారిక మంచి గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్-4లో పాల్గొన్ని మిగిలిన కంటెస్టెంట్ లకు ధీటుగా నిలబడింది. ఈ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు సైతం హారిక దగ్గరైంది. హారిక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను అభిమానులకు షేర్ చేస్తుంటుంది. ఈక్రమంలో తనకు సంబంధించిన ఫిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. తాజాగా చీరకట్టులో ఉన్న తన ఫోటోలను ఈ అమ్మడు షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోన్నాయి.
అభిమానులకు చేరువ కావాలంటే ఏదో ఓ మార్గంలో వెళ్లాల్సిందే. ఇప్పుడు దేత్తడి హారిక దీనికోసం అందాల మార్గాన్ని ఎంచుకుంది. రోజుకో రకంగా రెచ్చిపోతూ సోషల్ మీడియానే వేడెక్కిస్తుంది ఈ బిగ్ బాస్ బ్యూటీ. నిత్యం తనకు సంబంధించిన గ్లామర్స్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారు ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. ఒకవైపు పలుషోల్లో చేస్తున్నే మరొకవైపు సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉంటుంది. తాజాగా హారిక తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. నీలం రంగు చీరకట్టుకున్న హారిక.. మత్తెకించే చూపులతో.. యూత్‌ను తన వైపు తిప్పుకుంటుంది. చీరకట్టు అందాలతో హారిక యువకుల మతిపొగోట్టేస్తుంది.ఈ ఫోటోలు చూసిన కొందరు.. హారికపై హాట్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హారిక ఫోటోల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్దం, డైరెక్టర్ ఫైనల్!
ఇదీ చదవండి:హీరోయిన్ పూర్ణ పెళ్లి చేసుకోబోయే షానిద్ అసిఫ్ అలీ ఆస్తులు ఎంతో తెలుసా?