అంతర్జాతీయ స్థాయి నుండి భారత దేశానికి పాకిన రియాల్టీ షో బిగ్ బాస్. తెలుగులో కాస్త ఆలస్యంగా మొదలైన ఇప్పటికి ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది. విమర్శలు వస్తున్నప్పటికీ.. దీనికి దక్కుతున్న ఆదరణ వేరే లెవల్.
బుల్లి తెర సీరియల్స్ ద్వారా పరిచయమైంది నటి హిమజ. భార్యామణి, స్వయంవరం వంటి సీరియల్స్ నటించిన ఆమె. కొంచెం ఇష్టం, కొంచెం కష్టంతో ఆమె చాలా పాపులరయ్యింది. అచ్చ తెలుగు పదాహారాణాల తెలుగు అమ్మాయిలా... లంగా, ఓణీల్లోనే కనిపించేది. గుంటూరు జిల్లాలోని వీరపాలెంలో పుట్టిన ఈ చిన్నది
ఎవ్వరి అండ లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చిన కొణిదెల శివశంకర వర ప్రసాద్..ఇంతింతై వటుడింతయై అన్న చందంగా ఎదిగారు. సినిమా పరిశ్రమలో ఉన్నత శిఖరాలకు చేరారు. డ్యాన్సులు, స్టైలిష్‍కు అభిమానులు కానీ వారు ఎవ్వరూ ఉండరు. తన నటనతో అబిమానులతో మెగాస్టార్ అన్న బిరుదును పొందారు. అయితే ఆయనకు ఓ కోరిక ఉందంట.. ఇంతకూ అదేంటంటే..?
వెండితెరపై పెద్దగా సక్సెస్ రాని వారంతా బుల్లితెరకు వస్తుంటారు. అక్కడ నటించేందుకు అవకాశం ఉండటంతో పాటు సంపాదన కూడా ఉంటుంది. సీరియల్స్, ప్రోగ్రామ్స్ చేస్తూనే సినిమాల్లో ప్రయత్నాలు చేస్తుంటారు. తమను తాము నిరూపించుకునేందుకు ఆత్రుత కనబరుస్తుంటారు. . అటువంటి వారిలో ఒకరు నటి హరితేజ.
ఆరియానా గ్లోరీ యూట్యూబ్ యాంకర్‌గా తన కెరీర్‌ను ఆరంభించింది. అనంతరం బిగ్ బాస్ షోలో పాల్గొన్ని మంచి గుర్తింపు సంపాందించింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న లేడీగా మారిపోయింది ఈ బ్యూటీ. దీంతో ఇటీవలే ముగిసిన బిగ్ బాస్ నాన్ స్టాప్‌తో పాటు ఎన్నో ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆరియానాకు ఓ నెటిజన్ షాకిచ్చాడు. అసలేం జరిగిందో […]
బిగ్ బాస్ బ్యూటీ దేత్తడి హారిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూట్యూబ్ చానల్ దేత్తడి వెబ్ సిరీస్ ద్వారా తెలుగువారికి చాలా దగ్గరైంది హారిక. ఈ సిరీస్ ద్వారా హారికకు ఫుల్ ఫాలోయింగ్ పెరిగింది. తెలంగాణ యాసతో అదరగొడుతూ అనతికాలంలో హారిక మంచి గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్-4లో పాల్గొన్ని మిగిలిన కంటెస్టెంట్ లకు ధీటుగా నిలబడింది. ఈ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు సైతం హారిక దగ్గరైంది. హారిక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ గా […]
బిగ్ బాస్ స్పెషల్- ప్రస్తుతం తెలగు రియాల్టీ షోలలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 బాగా పాపులర్ అవుతోంది. బిగ్ బాస్ ప్రారంభమైనప్పుడు నార్మల్ గానే కనిపించిన షో, ఇప్పుడు ఇంట్రస్టింగ్ గా మారింది. బిగ్ బాస్ షోలోని కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అంతకంతకు హౌజ్ హీటెక్కుతోంది. బిగ్ బాస్ హౌజ్ లో ఎప్పుడు ఏంజరుగుతుందోనని అందరిలో ఉత్కంట రేగుతోంది. ఇఖ బిగ్ బాస్ షో 19 […]
స్పెషల్ డెస్క్- అలీ రెజా.. ఈ నటుడు బిగ్ బాస్ షో ద్వార బాగా పాపులర్ అయ్యారు. అంతకు ముందు కొంద మందికి మాత్రమే తెలిసిన అలీ రెజా.. బిగ్ బాస్ రియాల్టీ షో తరువాత అందరికి తెలిసిపోయారు. ఎందుకంటే బిగ్ బాస్ షోలో అలీ రెజా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇక బిగ్ బాస్ షోలో ఓ సందర్బంగా అలీ రెజా కోసం భార్య మసూమా హౌజ్ లోకి వచ్చారు. అదిగో అప్పటి […]
ఫిల్మ్ డెస్క్- మోనాల్ గజ్జర్.. బిగ్ బాస్ లో ఈమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ తో బాగా పాపులర్ అయిన మోనాల్.. ఆ తరువాత అడపా దడపా సినిమాలు చేస్తూనే, టీవీ షోల్లో పాల్గొంటోంది. ఇక మోనాల్ సోషల్ మీడియాలో బాగా యాక్టీగా ఉంటుంది. సమయం చిక్కినప్పుడల్లా తన అభిమానులతో ముచ్చటిస్తుంది. ఇక తన బిగ్ బాస్ హౌజ్ మేట్ అఖిల్‌తో కలిసి మోనాల్ చేసే అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన […]