బండ్ల గణేష్.. ఎప్పుడు వివాదాల్లో ఉంటూ తన రూటే సపరేట్ అంటుంటాడు. అయితే పవన్ కళ్యాణ్ ని బండ్ల గణేష్ ఎంతలా ఆరాదిస్తాడో అందరికీ తెలిసిందే. ఏదైన ఆడియో ఫంక్షన్ అయినా లేక మరేదైన సమావేశంలో అయినా పవన్ కళ్యాణ్ పై బండ్ల గణేష్ విపరీతమైన ప్రేమను వలకబోస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే పవన్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆ సినిమా ఫైట్స్ ప్రాక్టీస్ లో చేస్తున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇది కూడా చదవండి: పిక్స్ వైరల్: హరిహర వీరమల్లు ఫైట్స్ ప్రాక్టీస్ లో బిజీగా పవన్ కల్యాణ్
Enigmatic and endearing @PawanKalyan garu rehearsing for a high voltage, full-throttle action sequence for #HariHaraVeeraMallu with Todor Lazarov @Juji79.
A film by @dirkrish@HHVMfilm Shoot resuming from 8th April 🎥 pic.twitter.com/iE0FjyMuYT
— SumanTV (@SumanTvOfficial) April 7, 2022
ఈ ఫోటోలపై వెంటనే స్పందించాడు బండ్ల గణేష్. ట్విట్టర్ లో స్పందించిన ఆయన.. గన్ను పట్టిన పెన్ను పట్టిన కత్తిపట్టిన మైకు పెట్టినా ఏది పట్టిన ఎవరి పై గురి పెట్టిన మీకు తీరుగు లేదు దేవర అంటూ పవన్ కళ్యాణ్ ను బండ్ల గణేష్ పొగిడారు. పవన్ పై బండ్ల గణేష్ చేసిన ఈ ట్విట్ పై ఆయన అభిమానులు ఉబ్బితుబ్బిపోతున్నారు. బండ్ల గణేష్ పొగడ్తపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
గన్ను పట్టిన పెన్ను పట్టిన కత్తిపట్టిన మైకు పెట్టినా ఏది పట్టిన ఎవరి పై గురి పెట్టిన మీకు తీరుగు లేదు దేవర 👌 @PawanKalyan pic.twitter.com/WlKa6lnxE0
— BANDLA GANESH. (@ganeshbandla) April 7, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.