SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Ananya Nagalla Says Ready For Glamor Show

ఇండస్ట్రీలో తెలుగమ్మాయిల కొరత.. నేనున్నానంటున్న అనన్య నాగళ్ల

  • Written By: Karunakar Goud
  • Updated On - Wed - 19 May 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఇండస్ట్రీలో తెలుగమ్మాయిల కొరత.. నేనున్నానంటున్న అనన్య నాగళ్ల

తెలుగు సినిమాల్లో తెలుగమ్మాయిల కొరత
అందరి చూపు అనన్య నాగళ్ల వైపే
గ్లామర్ షో కు రెడీ అంటున్న అనన్య నాగళ్ల

ఫిల్మ్ డెస్క్- తెలుగు సినిమా పరిశ్రమలో హీరోలు, ఒకటి రెండు క్యారెక్టర్స్ తప్ప మిగతా వాళ్లెవరు పెద్దగా తెలుగువాళ్లుండరు. ముఖ్యమంగా హీరోయిన్ల విషయంలో ఐతే ఇది అక్షరాల వర్తిస్తుంది. మన తెలుగమ్మాయిలు తెలుగు ఇండస్ట్రీలో ఒకరిద్దరు తప్ప పెద్దగా లేరనే చెప్పాలి. మరి ఎందుకో గాని ఎవరైనా తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా వచ్చినా ఎక్కువ కాలం నిలబడలేకపోతున్నారు. ఇందుకు కారణం తెలుగమ్మాయిలు గ్లామర్ షోలకు అంతగా మొగ్గు చూపకపోవడమేనని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్ల కంటే ఇతర భాష అమ్మాయిలదే హవా నడుస్తోంది. ఇదిగో ఇటువంటి సమయంలో మన తెలుగమ్మాయి అనన్య వాగళ్ల పేరు వినిపిస్తోంది. ఆ మధ్య వచ్చిన మల్లేశం సినిమాతో అనన్య మంచి గుర్తింపు తెచ్చుకుంది.

actress ananya

ఆ తర్వాత ప్లేబ్యాక్‌ సినిమాలోను అవకాశం దక్కించుకున్నా ఆ సినిమా పెద్దగా ఆడలేదు. తాజాగా పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ వకీల్‌సాబ్‌ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది అనన్య. ఇంకేముంది వకీల్ సాబ్ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో, అనన్య అందరి దృష్టిలో పడింది. ఈ సినిమాలో అనన్య నటనకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో అనన్యకు సినిమా అవకాశాలు బాగానే వస్తున్నాయని తెలుస్తోంది. ఐతే అందరు తెలుగమ్మాయిల్లాగే అనన్య కూడా పరిమితంగా పాత్రలు చేస్తుందా.. లేక గ్లామర్ షోలకు రేడీనా అన్నదే ఫిల్మ్ మేకర్స్ లో సందేహంగా ఉంది. ఇటువంటి సమయంలో కొంత మేర స్కిన్ షో చేయడానికి తనకేం అభ్యంతరం లేదని అనన్య నాగళ్ల చెబుతోందట. ఆ మేరకు కొన్ని ఫోటో షూట్ లతో నిర్మాతలను, దర్శకులను ఆకట్టుకునే పనిలో పడింది అనన్య. మరి ఈ తెలుగు బ్యూటీ ఏ మేరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటుదన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags :

  • actress ananya
  • actress ananya nagalla
  • ananya
  • ananya glamour
  • ananya hot
  • ananya nagalla
  • ananya nagalla movie offers
  • ananya nagalla movies
  • ananya nagalla pics
  • ananya photo shoot
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

నరేష్, పవిత్రా లోకేష్‌ల రైన్ సాంగ్ వచ్చేసింది.. మీరూ చూసేయండి!

నరేష్, పవిత్రా లోకేష్‌ల రైన్ సాంగ్ వచ్చేసింది.. మీరూ చూసేయండి!

  • Ananya Nagalla: తనని ఎవరూ ట్రై చేయట్లేదంటూ.. బాధపడిపోతున్న అనన్య..!

    Ananya Nagalla: తనని ఎవరూ ట్రై చేయట్లేదంటూ.. బాధపడిపోతున్న అనన్య..!

  • ఈ చిన్నారి హీరోయిన్, కేక పుట్టించే ఫిజిక్ ఈమెది.. ఎవరో గుర్తుపట్టారా?

    ఈ చిన్నారి హీరోయిన్, కేక పుట్టించే ఫిజిక్ ఈమెది.. ఎవరో గుర్తుపట్టారా?

  • సోయగాలతో చెమటలు పట్టిస్తున్న అనన్య నాగళ్ల! ఫోటోలు వైరల్..

    సోయగాలతో చెమటలు పట్టిస్తున్న అనన్య నాగళ్ల! ఫోటోలు వైరల్..

  • అమాయకంగా చూస్తున్న ఈ చిన్నారి స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?

    అమాయకంగా చూస్తున్న ఈ చిన్నారి స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam