తెలుగు సినిమాల్లో తెలుగమ్మాయిల కొరత అందరి చూపు అనన్య నాగళ్ల వైపే గ్లామర్ షో కు రెడీ అంటున్న అనన్య నాగళ్ల ఫిల్మ్ డెస్క్- తెలుగు సినిమా పరిశ్రమలో హీరోలు, ఒకటి రెండు క్యారెక్టర్స్ తప్ప మిగతా వాళ్లెవరు పెద్దగా తెలుగువాళ్లుండరు. ముఖ్యమంగా హీరోయిన్ల విషయంలో ఐతే ఇది అక్షరాల వర్తిస్తుంది. మన తెలుగమ్మాయిలు తెలుగు ఇండస్ట్రీలో ఒకరిద్దరు తప్ప పెద్దగా లేరనే చెప్పాలి. మరి ఎందుకో గాని ఎవరైనా తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా వచ్చినా […]