SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Actress Pragathi Spokes On Casting Couch In Film Industry

ఆ స్టార్ హీరో నాతో పడుకోమన్నాడు: నటి ప్రగతి

  • Written By: Govardhan Reddy
  • Published Date - Wed - 2 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆ స్టార్ హీరో నాతో పడుకోమన్నాడు: నటి ప్రగతి

ఈ మధ్య కాలంలో మీడియాలో ఎక్కువగా వినిపించిన పదం క్యాస్టింగ్‌ కౌచ్‌. అన్ని వ్యాపార రంగాలలో ఇది ఉన్న, గ్లామర్ ఫీల్డ్ లో కాస్త ఎక్కువగా వినపడుతూ ఉంటది. ఫిల్మ్ ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదని ఇండస్ట్రీ గురించి తెలిసిన వారందరు చెప్తుంటారు. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన కొందరు అప్పుడప్పుడు బయటకు వచ్చి వాళ్ళు ఎదురుకొన్న క్యాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి మీడియా ముందు వాపోతుంటారు. తాజాగా ఈ విషయంపై నటి ప్రగతి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి : పిల్లల కోసం రోబోతో చైనా సరికొత్త ప్రయోగం..

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే నటి ప్రగతికి ఫాలోవర్స్ కూడా ఎక్కువే. ఆమె పోస్ట్ చేసే వర్కౌట్, డ్యాన్స్ వీడియోలు ఆమెకు భారీ ఫాలోయింగ్ సంపాదించి పెట్టాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి

That star hero slept with me Actress Pragati పేరు తెచ్చుకున్న ప్రగతి ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. అమ్మ, ఆంటీ, పిన్ని క్యారెక్టర్స్ ప్లే చేస్తున్న ఆమె.. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు తెలిపింది. దర్శక, నిర్మాతలతో పాటు ఓ స్టార్ హీరో తనతో గడపమని కోరాడని తాజా ఇంటర్వ్యూలో తెలిపింది.

తనతో రోజంతా గడిపితే సినిమాలో ఛాన్స్ ఇస్తానన్నాడని వివరించింది. అయితే అతను ఎవరో బయటపెట్టని ప్రగతి.. ఇలా చాలా మంది ఫిమేల్ ఆర్టిస్ట్‌లు ఇండస్ట్రీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. కానీ కొందరు మాత్రమే వాటి గురించి బయటకు వెల్లడిస్తారని తెలిపారు. ఇండస్ట్రీలో ముఖ్యంగా మహిళలకు ఏదో ఓ సందర్భంలో క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవం ఎదురవుతుందని తెలిపారు. అలాంటి వాటికి లొంగితే మన జీవితం నాశనం అవుతుందని.. ప్రతిభను నమ్ముకోవాలని ఆమె సూచించారు.

Tags :

  • actress pragathi
  • casting couch
  • film industry
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

షూటింగ్ టైంలో ఆ పని చేయమని దర్శకుడు ఒత్తిడి చేశాడు: ప్రముఖ నటి

షూటింగ్ టైంలో ఆ పని చేయమని దర్శకుడు ఒత్తిడి చేశాడు: ప్రముఖ నటి

  • ఫోన్ చేసి ఛాన్స్ ఇస్తా అని చెప్పి కమిట్మెంట్ అడిగాడు: రెజీనా

    ఫోన్ చేసి ఛాన్స్ ఇస్తా అని చెప్పి కమిట్మెంట్ అడిగాడు: రెజీనా

  • ఆ డైరెక్టర్ హోటల్‌కి పిలిచి.. బెడ్‌పై అలా ఉండమన్నాడు.. వర్షిణి కామెంట్స్ వైరల్

    ఆ డైరెక్టర్ హోటల్‌కి పిలిచి.. బెడ్‌పై అలా ఉండమన్నాడు.. వర్షిణి కామెంట్స్ వైరల్

  • డ్రెస్ తీసేయ్ చెక్ చేయాలని అన్నాడు.. క్యాస్టింగ్ కౌచ్ పై నటి ఆమని కామెంట్స్

    డ్రెస్ తీసేయ్ చెక్ చేయాలని అన్నాడు.. క్యాస్టింగ్ కౌచ్ పై నటి ఆమని కామెంట్స్

  • సీఎం జగన్‌పై సినీ ఇండస్ట్రీ పగ పట్టిందా? లెక్క చేయట్లేదుగా!

    సీఎం జగన్‌పై సినీ ఇండస్ట్రీ పగ పట్టిందా? లెక్క చేయట్లేదుగా!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam