తెలుగమ్మాయి అయిన ఈషా రెబ్బా.. టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితం. చివరగా “అల వైకుంఠపురంలో” సినిమాలో ఈ అమ్మడు కనిపించింది. అందం, అభినయం రెండు ఉన్నా కూడా ఇప్పటి వరకు తన ఖాతాల్లో సక్సెస్ సినిమా పడలేదు. ఈషా రెబ్బ ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్లో నటిస్తోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈషా.. తాజాగా తనకు సంబంధించిన పిక్స్ ను షేర్ చేసింది. ఈషా షేర్ చేసిన పిక్స్ కుర్రకారు మతి పొగొట్టేస్తోన్నాయి. ఇప్పుడు ఈ పిక్స్ తెగ వైరల్ అవుతోన్నాయి.
సినీ ఇండ్రస్టీలో అడుగు పెట్టి దాదాపు 10 ఏళైనా.. ఇప్పటికి ఈషా అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉంది. మొదట్లో ఆమె పద్ధతిగా ఉండే పాత్రల్లో కనిపించేది. ఇటీవల కాస్త గ్లామర్ డోస్ పెంచి రచ్చ చేస్తుంది. అవకాశాలు సాధించాలనే పట్టుదలతో ఈషా రెబ్బా గ్లామర్ పెంచి మరీ ఫోటో షూట్స్ చేస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈషా రెబ్బా.. తన గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసున్నాయి. టైట్ జీన్స్ షార్ట్.. టాప్ లో థైస్ అందాలు కనిపించేలా దిగిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి.. ఈ పిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.