టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా స్పిరిట్ మూవీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచి ఈ చిత్రంపై భారీ అంచానాలు ఏర్పడ్డాయి. తాజాగా స్పిరిట్ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్. అదేంటంటే?
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఏ మూవీ చేస్తాడా? ఎలాంటి మూవీతో వస్తాడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్.. దాదాపు ఏడాది నుంచి ఎదురుచూస్తూనే ఉన్నారు. గతేడాది తారక్ బర్త్ డే సందర్భంగా టీజర్ తప్పించి ఒక్క అప్డేట్ గానీ, ఏం జరుగుతుందనే విషయం గానీ ఎవరికీ తెలియదు. దీంతో నందమూరి ఫ్యాన్స్ తెగ ఆరాటపడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి తెగ ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో చాలామందికి ఈ సినిమా వస్తుందా రాదా అనే డౌట్ కూడా ఏర్పడింది. […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన “సర్కారు వారి పాట” సినిమా ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను “గీతగోవిందం” ఫేమ్ పరశురామ్ తెరకెక్కించాడు. సర్కారు వారి పాట చిత్రం మహేష్ బాబు కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. లవ్, యాక్షన్, కామెడీ, మాస్, ఎమోషనల్ ఇలా అన్ని అంశాలను మేళవించిన ఈ సినిమా.. పక్కా కమర్షియల్ హిట్ […]
రాకింగ్ స్టార్ యష్ – డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన కేజీఎఫ్-2 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామి సృష్టించిన సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా 2018లో కేజీఎఫ్ మొదటి భాగం విడుదలై మంచి హిట్ అందుకుంది. భారీ అంచనాల నడుమ విడుదలైన కేజీఎఫ్ చాప్టర్-2 కూడా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసి దూసుకుపోతుంది. అయితే ఇందులో నటించిన నటినటులు అందరికి ప్రముఖుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ […]
నేచురల్ స్టార్ నాని విభినన్నమైన చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. ఇటీవల నాని నటించిన చిత్రం.. శ్యామ్ సింగ రాయ్ భారీ హిట్ అందుకుంది. కథల విషయంలో వైవిధ్యం చూపిస్తున్న నాని.. తాజాగా “అంటే సుందరానికీ” అనే విభిన్నమైన చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రాన్ని జూన్ లో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటి […]
ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. గొప్ప గొప్ప వ్యక్తులను చిత్ర పరిశ్రమ కొల్పోతుంది. తాజాగా ప్రముఖ పాటల రచయిత్రి మాయా గోవింద్(82) కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్రెయిన ట్యూమర్ తో బాధపడుతున్న ఆమె గురువారం గుండెపోటుతో మరణించినట్లు ఆమె కుమారుడు అజయ్ తెలిపారు.” బ్రెయిన్ క్లాట్ కావడంతో అమ్మ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తూ వచ్చింది. చికిత్స తర్వాత కూడా కూడా ఆమె ఆరోగ్యం మెరుగుపడలేదు. ఈ క్రమంలో గురువారం గుండెపోటు రావడంతో […]
సెలబ్రీటిలకు అభిమానుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. ఎంతలా అంటే వాళ్లకు సంబంధించిన ప్రతి విషయం గురించి అభిమానులు తెలుసుకునేందుకు ఆసక్తిగా కనబరుస్తారు. సెలబ్రీటిలు వాడే కారు నుంచి ధరించే వస్తువుల వరకు ప్రతిదానిని అభిమానులు ఆసక్తిగా పరిశీలిస్తారు. అలానే తాజాగా యంగ్ టైగర్ యన్టీఆర్ ఓ కార్యక్రమంలో పెట్టుకున్న వాచ్ అభిమానుల కంటపడింది. అంతే ఇక ఆ వాచీ గురించి సెర్చింగ్ మొదలు పెట్టేశారు.తారక్ కి వాచీలు, కార్లు అంటే ఇష్టమని ఆయన అభిమానులు […]
పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’తో నేషనల్ వైడ్ ఫాలోయింగ్ పెంచుకుంది అందాల భామ రష్మిక మందన్నా. ఇప్పుడు ఇటు సౌత్ లో, అటు నార్త్ లో దూసుకపోతుంది. భారీ సినిమాలను దక్కించుకుంటూ తన సత్తాని చాటుకుంటుంది. కోలివుడ్ స్టార్ హీరో విజయతో ఈ బ్యూటీ జోడి కట్టబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ న్యూస్ ను నిజం చేసింది చిత్ర యునిట్. రష్మిక బర్త్ డే(ఏప్రిల్ 5) […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం “పుష్ప”. ఆ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెలిసిందే. అయితే పుష్ప మూవీ విడుదల సమయంలో డివైడ్ టాక్ వచ్చింది. ఆ సమయంలో ఈ మూవీని సూపర్ స్టార్ మహేష్ బాబు వదులుకోని మంచి పని చేశారని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. అయితే ఆ తర్వాత టాక్ తో సంబంధం లేకుండా ఈ చిత్రం భారీ […]
జానీ మాస్టర్.. అంటే కొరియో గ్రాఫర్ గా సౌత్ ఇండియా సినీ ప్రియులందరికి పరిచయం అక్కర్లేదు. అద్భుతమైన కొరియోగ్రాఫితో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, కన్నడ ఇండస్ట్రీలో అందరి హీరోల సాంగ్స్ కి అద్భుతమైన కొరియోగ్రఫి చేస్తున్నాడు. ఇటీవల దళపతి విజయ్ నటించిన “బీస్ట్” సినిమాలో “అరబిక్ కుతు” సాంగ్ కు జానీ మాస్టర్ కొరియోగ్రాఫి చేశారు. ఆ సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికి తెలిసిందే. […]