ఈ బ్యూటీ పుట్టి పెరిగింది తెలంగాణలోనే. హీరోయిన్ గా పదేళ్ల కెరీర్ ఉన్నప్పటికీ చెప్పుకోదగ్గ ఒక్క సినిమా కూడా లేదు. సూపర్ గ్లామర్ ఉన్నప్పటికీ డైరెక్టర్సే ఎందుకో గుర్తుంచట్లేదనిపిస్తోంది.
తెలుగమ్మాయిలు సినిమాల్లోకి రావడం చాలా అరుదు. వచ్చినా సరే వాళ్లకు అరకొరగా తప్పించి పెద్దగా ఛాన్సులు రావు. ఇక వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఇండస్ట్రీలో సెటిలైన భామలు కొందరు ఉన్నారు. అందులో ఈమె కూడా ఒకటి. చీర కడితే కుందనపు బొమ్మలా ఉండే ఆ భామ.. మోడ్రన్ డ్రస్ వేస్తే కుర్రాళ్లు రెచ్చిపోవడం గ్యారంటీ. అంత బాగుంటుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళంలోనూ హీరోయిన్ గా చేసింది. ఇక ఆమెకు సంబంధించిన ఓ ఫొటో వైరల్ […]
ఈషా రెబ్బ.. ఈ అచ్చ తెలుగు అందం గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అందం, అభినయం, అవసరమైతే.. గ్లామర్ షోకు కూడా ఓకే అన్నప్పటికి ఈషా కెరీర్ మాత్రం ఆశించిన మేర సక్సెస్ కాలేదు. 2012లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది ఈషా. ఈ సినిమా తర్వాత ఆమె మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ […]
తెలుగమ్మాయి అయిన ఈషా రెబ్బా.. టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితం. చివరగా “అల వైకుంఠపురంలో” సినిమాలో ఈ అమ్మడు కనిపించింది. అందం, అభినయం రెండు ఉన్నా కూడా ఇప్పటి వరకు తన ఖాతాల్లో సక్సెస్ సినిమా పడలేదు. ఈషా రెబ్బ ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్లో నటిస్తోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈషా.. తాజాగా తనకు సంబంధించిన పిక్స్ ను షేర్ చేసింది. ఈషా షేర్ చేసిన పిక్స్ కుర్రకారు […]
తెలుగు హీరోయిన్స్ ఈ మధ్యకాలంలోనే టాలీవుడ్ ని దాటి ఆలోచిస్తున్నారు. అందుకే తెలుగు మాత్రమే కాకుండా వేరే భాషల్లో అవకాశాలు వస్తే ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అప్ కమింగ్ మలయాళం – తమిళ బైలింగ్వేల్ ‘ఒట్టు’ అనే సినిమాతో ఈషా రెబ్బా.. మల్లు ఇండస్ట్రీలో డెబ్యూ చేయబోతుంది. డైరెక్టర్ ఫెల్లిని తెరకెక్కిస్తున్న ఈ ఒట్టు సినిమాలో కుంచాకో బోబన్ హీరోగా నటిస్తున్నాడు. త్వరలోనే మలయాళం ఇండస్ట్రీలో డెబ్యూ చేయనుండటంతో.. ఈషా ఈ సినిమా పట్ల తన […]