SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Abbas Shocking Comments On Vishal

తను ప్రవర్తించిన తీరు చాలా దారుణం!.. విశాల్ పొగరుపై అబ్బాస్ షాకింగ్ కామెంట్స్!

బ్బాస్.. పరిచయం అక్కర్లేని పేరు. అప్పట్లో వచ్చిన ప్రేమదేశం చిత్రంతో సంచలనం సృష్టించాడు. ఈ  సినిమాకైతే ఈనాటికీ కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అబ్బాస్ హెయిర్ స్టైల్ అంటే అప్పట్లో ఒక ట్రెండ్. మొదటి సినిమాతోనే నేషనల్ లెవల్లో గుర్తింపు వచ్చింది.

  • Written By: Venkatesh Punnam
  • Published Date - Tue - 8 August 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తను ప్రవర్తించిన తీరు చాలా దారుణం!.. విశాల్ పొగరుపై అబ్బాస్ షాకింగ్ కామెంట్స్!

అబ్బాస్.. పరిచయం అక్కర్లేని పేరు. అప్పట్లో వచ్చిన ప్రేమదేశం చిత్రంతో సంచలనం సృష్టించాడు. ఈ  సినిమాకైతే ఈనాటికీ కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అబ్బాస్ హెయిర్ స్టైల్ అంటే అప్పట్లో ఒక ట్రెండ్. మొదటి సినిమాతోనే నేషనల్ లెవల్లో గుర్తింపు వచ్చింది. ఎక్కడ చూసినా ప్రేమదేశం పాటలే. ఇందులోని పాటలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ముఖ్యంగా ముస్తప్పా ముస్తప్పా, నను నేనె మరచిన నీతోడు, వంటి సాంగ్స్ ఇప్పటికీ జనాల మదిలో మెదులుతూ ఉంటాయి. ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ మిగతా సినిమాల మీద అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఆ తర్వాత అడపదడప మూవీస్ చేస్తూ.. వచ్చాడు అబ్బాస్. కానీ.. తరువాత కాలంలో అవకాశాలు రాకపోవడంతో సినీ పరిశ్రమకు పూర్తిగా దూరమయ్యాడు. తన ఫ్యామీలితో న్యూజిలాండ్ వెళ్లి.. అక్కడే పెట్రోల్ బంకులో పనిచేసి తన కుటుంబాన్ని పోషించాడు. ఇప్పుడు టాక్సీ నడుపుతూ.. తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. తాజాగా ఇండియాకు వచ్చిన అబ్బాస్ ఓ ఇంటర్వ్యూలో పాల్గోని తమిళ హీరో విశాల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.

విశాల్ గురించి మాట్లాడుతూ..” చాలా సంవత్సరాల క్రితం సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌‌లో నాకు విశాల్‌‌కు చిన్న గొడవ జరిగింది. నా పట్ల తను దురుసుగా ప్రవర్తించాడు. నాకది అస్సలు నచ్చలేదు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌‌  అనేది స్నేహ భావాన్ని పెంపోందించేలా ఉండాలనే ఉద్దేశంతో చేపట్టారు. కానీ.. అందులోనే మా మధ్య గొడవ జరగడం నాకు చాలా బాధేసింది. నా గురించి తప్పుడు ప్రచారం చేస్తూ.. గ్రౌండ్‌‌లో నన్ను ఏదో ఒకటి అంటూ.. నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసేవాడు. కానీ.. నేను మాత్రం అతడితో స్నేహంగానే ఉన్నాను. కానీ.. తను నన్ను అర్థం చేసుకోలేదు. ఎప్పటికైనా నాతో స్నేహ పూర్వకంగా మాట్లాడకపోడా అనుకున్నాను కానీ.. అది ఇప్పటివరకు జరగలేదు. సినిమా పరిశ్రమ అనేది మా కుటుంబం.. అందులో గొడవలు రావడం, మళ్ళీ కలుసుకోవడం జరుగుతూనే ఉంటుంది. ఇక విశాల్ ఎప్పుడైనా కనిపిస్తే హాయ్, హలో తప్పా మా మధ్య ఎలాంటి మాటలుండవు” అంటూ అబ్బాస్ చెప్పుకొచ్చాడు.

ఎంతో మంది సినీ సెలబ్రిటీలు అనుకున్న స్థాయి గుర్తింపు రాక సినిమాలకు దూరమవుతూ ఉంటారు. మరి కొందరికి అవకాశాలు లభించక బిజినెస్, కిరాణం కొట్టు, మార్కెటింగ్ వంటి ఇతర రంగాల్లో తమ జీవితాలను కొనసాగిస్తుంటారు. సినిమా అనేది రంగుల ప్రపంచం ఇక్కడ సంతోషాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. అవకాశాలు కోసం ఎంతో మంది కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటారు. అవకాశం వచ్చినా.. దాన్ని నిలబెట్టుకోలేక కొందరు ఇండస్ట్రీకి పూర్తిగా దూరమవుతుంటారు. అబ్బాస్ కుడా ప్రస్తుతం ఇలాంటి కోవకే చెందుతాడు.

Tags :

  • abbas
  • Celebrity Cricket League
  • vishal
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

త్వరలో విశాల్ పెళ్లి?.. వధువు ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరంటే?

త్వరలో విశాల్ పెళ్లి?.. వధువు ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరంటే?

  • ఆ అమ్మాయి చేసిన పనికి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: అబ్బాస్

    ఆ అమ్మాయి చేసిన పనికి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: అబ్బాస్

  • కుటుంబాన్ని పోషించేందుకు మెకానిక్‌గా, ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేశా!

    కుటుంబాన్ని పోషించేందుకు మెకానిక్‌గా, ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేశా!

  • Vishal: డేంజర్​లో విశాల్, శింబు కెరీర్! ఇక వీళ్ల పని అయిపోయినట్లేనా?

    Vishal: డేంజర్​లో విశాల్, శింబు కెరీర్! ఇక వీళ్ల పని అయిపోయినట్లేనా?

  • తెలుగులోకి విశాల్ ఎంట్రీ.. ఏకంగా 200 కోట్లతో!

    తెలుగులోకి విశాల్ ఎంట్రీ.. ఏకంగా 200 కోట్లతో!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam