పచ్చబొట్టు పొడిపించుకోవడం అనేది ఎక్కడైనా కామన్. టాటూ అనేది ఎవర్‌గ్రీన్ ట్రెండ్ అనే చెప్పాలి. చాలా మంది తమకు ఇష్టమైన వాళ్ల పేర్లు, నచ్చిన గుర్తులు, రకరకాల సింబల్స్ లాంటి వాటిని తమ శరీరంపై టాటూగా వేయించుకుంటారు. అక్కడ, ఇక్కడ అనే తేడాల్లేకుండా దాదాపుగా అన్ని చోట్ల ఇది సర్వసాధారణంగా కనిపిస్తుంది. మన దేశంలోనూ ఈ కల్చర్ ఉంది. ముఖ్యంగా ఫిల్మ్, స్పోర్ట్ సెలబ్రిటీల్లో ఇది ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఇకపోతే, కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ […]
సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత యాక్ససబులిటీ బాగా పెరిగిపోయింది. పాత కాలం విషయాలు, వాటి తాలూకూ వివరాలు, ఫొటోలు, వీడియోలు ఇంట్లో కూర్చుని యాక్సెస్ చేయగలుగుతున్నాము. అన్ని రంగాలకు చెందిన సెలెబ్రిటీల పాత ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా సినిమా వాళ్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా, ఓ ఇద్దరు స్టార్ హీరోలకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా […]
హీరో విశాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన తన ప్రతి సినిమాను తెలుగులోకి డబ్ చేసి.. విడుదల చేస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విశాల్‌కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విశాల్ తెలుగు మూలాలు ఉన్న తమిళ నటుడు. ఆయన తండ్రి జీకే రెడ్డి.. తెలుగు వాడు. కానీ ఆయన చెన్నైలో సెటిల్ అయ్యారు. తెలుగు, తమిళ్‌లో ఆయన ఎన్నో చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ఇక విశాల్ నటించిన పందెంకోడి సినిమా ఆయనకు […]
విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్.. మంచు మోహన్ బాబు తరచుగా.. ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన చేసే వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదంగా ఉంటాయో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు. ఈ సారి ఏకంగా పోలీసుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు.. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే.. […]
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు… హీరో విశాల్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. మంచు ఫ్యామిలి అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా ఉంటుంది. ఇక మంచు లక్ష్మి, విష్ణు చేసే వ్యాఖ్యలపై బయట ఎంత ట్రోలింగ్ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని రోజుల క్రితం ట్రోలర్స్ మీద పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినా సరే.. వారు చేసే వ్యాఖ్యలు ఏదో రకంగా విమర్శిస్తూనే ఉంటారు నెటిజనులు. తాజాగా విశాల్‌పై.. […]
ఇండస్ట్రీ జనాల మీద వచ్చినన్ని పుకార్లు.. ఇక ఎవరి మీద రావు.. సామాన్యుల గురించి అంత ఈజీగా గాసిప్స్ ప్రచారం చేసే ధైర్యం కూడా చేయరు. కానీ సెలబ్రిటీల విషయంలో మాత్రం ఇలాంటి రూల్సేం వర్తించవు. ఇండస్ట్రీకి చెందిన ఏ ఇద్దరు ఆడామగా కాస్త క్లోజ్‌గా ఉన్నా సరే.. ఇక బొలేడన్ని రూమర్లు తెర మీదకు వస్తాయి. సదరు సెలబ్రిటీలు డేటింగ్‌లో ఉన్నారని.. లవ్ చేసుకుంటున్నారని.. పెళ్లి చేసుకోబోతన్నారంటూ లెక్కకు మిక్కిలి వార్తలు పుట్టుకొస్తాయి. ఈ తలనొప్పి […]
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విశాల్ తమిళంలో ఎంత పాపులర్ అయ్యాడో.. అదే స్థాయిలో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక చెప్పాలంటే విశాల్ ని తెలుగు హీరోలాగే ఫ్యాన్స్ భావిస్తారు. తాను తమిళలో నటించిన ప్రతి సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేసేవాడు. తనదైన నటనతో, హీరోయిజమ్ తో ఫ్యాన్స్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అతడు నటిస్తున్న సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి.. కానీ బిగ్ హిట్ […]
హీరో విశాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన తమిళంలో నటించిన ప్రతి సినిమా తెలుగులో డబ్ అవుతుంటుంది. హీరోగా, నిర్మాతగా ప్రస్తుతం కెరీర్‌లో బిజీగా ఉన్నాడు విశాల్. ఇక ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ హీరోలో లిస్ట్‌లో ముందు వరుసలో ఉంటాడు విశాల్. నాలుగు పదులు వయసు వచ్చినా ఇంకా పెళ్లి ఆలోచన చేయడం లేదు విశాల్. గతంలో ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. కారణాలు తెలియదు కానీ.. ఆ ఎంగేజ్‌మెంట్ బ్రేక్ […]
తరచుగా దేశ రాజకీయాలపై స్పందించే నటుల్లో ప్రకాశ్ రాజ్ ఒకరు. ఈయన బీజేపీ వ్యతిరేకి అన్నది అందరికీ తెలిసిన విషయమే. అవకాశం చిక్కినప్పుడల్లా బీజేపీకి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తూ ఉంటారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటారు. మోదీ ప్రభుత్వానికి సపోర్ట్ చేసేవారిని.. పొగిడేవారిని కూడా విడిచిపెట్టరు. వారిపై కూడా కామెంట్లు చేస్తుంటారు. గతంలో ప్రకాశ్ రాజ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ‘‘2014లో పవన్.. మోదీకి మద్దతు తెలిపాడు. ఆ […]
ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లు ఏమాత్రం క్లోజ్‌గా ఉన్నా వారి మధ్య ఏదో ఉందని బోలేడు పుకార్లు షికారు చేస్తాయి. ఇక కొంత కాలం నుంచి పలువురు హీరోయిన్ల పెళ్లికి సంబంధించిన అనేక రూమర్లు ప్రచారం అయ్యాయి. రెండు మూడు రోజుల క్రితం వరకు హీరోయిన్ వర్ష బొల్లమ్మ పెళ్లి గురించి బోలేడు వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే అవన్ని అవాస్తవాలే అని తెలిసింది. ఇక తాజాగా ఈ జాబితాలోకి మరో యువ నటి చేరారు. ఆమె అభినయ. ఈ […]