తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించిన చిత్రం ‘ప్రేమదేశం’. ఈ చిత్రంలో సూపర్ హిట్ సాంగ్ ‘ముస్తాఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా’ అనే సాంగ్ ఇప్పటికీ మారు మోగుతూనే ఉంది. కదీర్ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమదేశం’ చిత్రం తమిళ్, హిందీ భాషల్లో కూడా బాక్సాఫీస్ షేక్ చేసింది. ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు స్నేహితులు ఎలాంటి త్యాగం చేశారన్నదే ఈ చిత్రం. ఈ మూవీలో అబ్బాస్, వినిత్, టబు ముఖ్య భూకిక […]
అప్పట్లో దక్షిణాది చిత్ర పరిశ్రమలో యువతను బాగా ఆకట్టుకున్న మూవీ ప్రేమదేశం. ఈ చిత్రం ఆ రోజుల్లో సినిమా ప్రేమికులను తెగ ఆకట్టుకుందనే చెప్పాలి. అయితే ఈ మూవీలో హీరోలుగా నటించిన అబ్బాస్, వినీత్ నటన సినిమాకు ప్లస్ గా నిలిచింది. ఇక ఈ మూవీతో హీరో అబ్బాస్ అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయి ఎనలేని అభిమానులను సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి అబ్బాస్ కు ఆఫర్లు కూడా తన్నుకుంటూ వచ్చాయనే చెప్పాలి. దీంతో కొన్నాళ్లపాటు అబ్బాస్ సినిమాల […]
అబ్బాస్!.. ఈ పేరు అంటే అమ్మాయిలు పడి చచ్చిపోయేవాళ్లు. ఏకంగా ‘అబ్బాస్ కటింగ్’ అంటూ చాలా ఏళ్ల పాటు ట్రెండ్ నడిచింది. హీరోగా, విలన్‌గా ప్రేక్షకులను అలరించిన నటుడు అబ్బాస్ కొన్నేళ్లుగా సినిమాల్లో కనిపించడం లేదు. చెప్పాలంటే అతడు కనుమరుగై దాదాపు పదేళ్లు అవుతుంది. పశ్చిమ బెంగాల్లోని హౌరాలో పుట్టిన అబ్బాస్ తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో నటించి స్టార్ నటుడిగా మారాడు. తొంభైవ దశకంలో వచ్చిన అద్బుతమైన ప్రేమ కథ చిత్రం ‘ప్రేమ దేశం’తో నటుడిగా […]