బ్బాస్.. పరిచయం అక్కర్లేని పేరు. అప్పట్లో వచ్చిన ప్రేమదేశం చిత్రంతో సంచలనం సృష్టించాడు. ఈ సినిమాకైతే ఈనాటికీ కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అబ్బాస్ హెయిర్ స్టైల్ అంటే అప్పట్లో ఒక ట్రెండ్. మొదటి సినిమాతోనే నేషనల్ లెవల్లో గుర్తింపు వచ్చింది.