SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2023 » Some People Are Bigger Than The Former Umpire Daryl Harper Law

MS Dhoni: ధోని చేసింది తప్పే! అంపైర్లు అందుకే ఏమి చేయలేకపోయారు..

ఐపీఎల్ లో భాగంగా ప్రస్తుతం ధోని చుట్టూ ఒక వివాదం తిరుగుతుంది. రూల్స్ పక్కాగా ఫాలో అయ్యే ధోని క్వాలిఫయర్ 1 భాగంగా గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో కాస్త క్రమశిక్షణ తప్పాడనే వార్తలు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. తాజాగా అంపైర్.. మహేంద్రుడు చేసిన పనికి కాస్త అసహనం వ్యక్తం చేసాడు.

  • Written By: Babu Policharla
  • Published Date - Fri - 26 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
MS Dhoni: ధోని చేసింది తప్పే! అంపైర్లు అందుకే ఏమి చేయలేకపోయారు..

మైదానంలో ఆటగాళ్లకు ధోని ఎంత చెబితే అంత. ఒక్కసారి ధోని నిర్ణయం తీసుకున్నాడంటే.. ఎదురు చెప్పే సాహసం కూడా ఎవరూ చేయరు. దీనికి కారణం ఏంటో మనకు తెలుసు. మాహీ తీసుకునే ప్రతి నిర్ణయం వెనకాల ఒక లోతైన ఆలోచన ఉంటుంది. దానికి ఉదాహరణలుగా చెప్పుకోవాలంటే చాలానే మ్యాచులు ఉన్నాయి. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు ధోని చెప్పినట్టు అంపైర్లు కూడా వినడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ విషయంపై ఇప్పటికే చాలా విమర్శలు ఎదుర్కుంటున్న ధోని.. తాజాగా ఒక మాజీ అంపైర్ కూడా మహేంద్రుడు చేసిన పనికి కాస్త అసహనం వ్యక్తం చేసాడు. ఆస్ట్రేలియాకి చెందిన మాజీ అంపైర్ డారిల్ హార్పర్ ధోని మీద ఇలాంటి కామెంట్స్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

ఐపీఎల్ లో భాగంగా ప్రస్తుతం ధోని చుట్టూ ఒక వివాదం తిరుగుతుంది. రూల్స్ పక్కాగా ఫాలో అయ్యే ధోని క్వాలిఫయర్ 1 భాగంగా గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో కాస్త క్రమశిక్షణ తప్పాడనే వార్తలు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. ఈ మ్యాచులో మహేష్ పతిరానా కోసం ధోని అంపైర్ అలీతో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ 16వ ఓవర్ లో చెన్నై పేసర్ మతీష్ పతిరాణా బౌలింగ్ వేయడానికి వచ్చాడు. అయితే అంతకముందు అతను 9నిమిషాల పాటు గ్రౌండ్ లో లేడు.. అంటే నిబంధనల ప్రకారం మరో 9నిమిషాలు ఫీల్డింగ్ చేస్తేనే బౌలింగ్ కి అనుమతిస్తారు. ఈ సమయంలో అంపైర్ తో ధోని మీద మొండిగా వ్యవహరించడమే కాదు సమయాన్ని కూడా వృధా చేసాడు. ఇప్పుడు ఇదే విషయంపై అంపైర్ డారిల్ హార్పర్ స్పందించాడు.

“మహేంద్ర సింగ్ ధోనీ సమయాన్ని వృథా చేశాడనే విషయం అందరికీ తెలుసు. అంపైర్లకు కూడా ఆ విషయం తెలిసి ఏం చేయాలో అర్ధం కాలేదు. ఈ సంఘటన నన్ను తీవ్రంగా బాధిస్తుంది. ఓ ధోనీ అభిమానిగా ఈ సంఘటనను జీర్ణించుకోవాదం కష్టంగా ఉంది. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా మాహీ లాంటి వ్యక్తి వ్యవహరించడం, దాన్ని చూస్తూ అంపైర్లు ఊరుకోవడం..నాకు ఏదోలా ఉంది. కొందరు వ్యక్తుల ఇమేజ్ క్రీడా స్ఫూర్తి కంటే, క్రీడా చట్టాల కంటే పెద్దగా ఉంటుంది. ధోనీ ఇమేజ్, పాపులారిటీ, క్రేజ్ విషయం గురించి మాట్లాడుకుంటే ఐపీఎల్, బీసీసీఐ కూడా సరిపోవు. అందుకే అంపైర్లు కూడా ఏమీ చేయలేకపోయారు..మాహీ న్యాయంగా నడుచుకుని, ఈ మ్యాచ్ ఓడిపోయినా పెద్దగా ఫీల్ అయ్యేవాడిని కాదు..’ అంటూ కామెంట్ చేశాడు శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్ డార్ల్ హార్పర్. మరి ధోని విషయంలో డారిల్ హార్పర్ చేసిన కామెంట్స్ మీకేవిధంగా అనిపించాయో కామెంట్ల రూపములో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by CricTracker (@crictracker)

Tags :

  • Daryl Harper
  • IPL 2023
  • Matheesha Pathirana
  • MS Dhoni
Read Today's Latest ipl 2023NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

విలన్ గా ఎంఎస్ ధోని.. హీరో ఎవరంటే?

విలన్ గా ఎంఎస్ ధోని.. హీరో ఎవరంటే?

  • Virender Sehwag: సన్ రైజర్స్ యాజమాన్యం కీలక నిర్ణయం! హెడ్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్?

    Virender Sehwag: సన్ రైజర్స్ యాజమాన్యం కీలక నిర్ణయం! హెడ్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్?

  • Rohit Sharma: ధోనీని దాటేసిన రోహిత్ శర్మ.. నెక్స్ట్ టార్గెట్ గంగూలీ!

    Rohit Sharma: ధోనీని దాటేసిన రోహిత్ శర్మ.. నెక్స్ట్ టార్గెట్ గంగూలీ!

  • MS Dhoni: ధోనీకి అవంటే మరీ ఇంత పిచ్చా..కలెక్షన్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

    MS Dhoni: ధోనీకి అవంటే మరీ ఇంత పిచ్చా..కలెక్షన్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

  • Virat Kohli: ధోనీ రికార్డ్ ఔట్.. నెక్స్ట్ టార్గెట్ సచిన్! విరాట్ కోహ్లీ అరుదైన ఘనత

    Virat Kohli: ధోనీ రికార్డ్ ఔట్.. నెక్స్ట్ టార్గెట్ సచిన్! విరాట్ కోహ్లీ అరుదైన ఘనత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam