ఐపీఎల్ చూసిన వారికి శ్రీలంక పేసర్ పతిరానా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇక ఐపీఎల్ తర్వాత స్వదేశానికి వెళ్లిపోయిన పతిరానా.. ఈ లీగ్ పుణ్యమా అంటూ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఎవ్వరు ఊహించని విధంగా పతిరానా బౌలింగ్ చేయడం విశేషం.
ఐపీఎల్ లో భాగంగా ప్రస్తుతం ధోని చుట్టూ ఒక వివాదం తిరుగుతుంది. రూల్స్ పక్కాగా ఫాలో అయ్యే ధోని క్వాలిఫయర్ 1 భాగంగా గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో కాస్త క్రమశిక్షణ తప్పాడనే వార్తలు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. తాజాగా అంపైర్.. మహేంద్రుడు చేసిన పనికి కాస్త అసహనం వ్యక్తం చేసాడు.
చెన్నై సూపర్ కింగ్స్ యంగ్ పేసర్ పతిరానా తన బౌలింగ్ టాలెంట్‌తో ఈ సీజన్లో అదరగొట్టాడు. అయితే అతడిలో పేస్ బౌలింగ్‌తో పాటు మరో ప్రతిభ కూడా దాగి ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ధోనీ సాధారణంగా ఎవరికీ మాటివ్వడు. అలాంటిది పతిరానా ఫ్యామిలీకి మాత్రం ఈ కుర్రాడి విషయంలో భరోసా ఇచ్చాడు. ఆ విషయం ప్రస్తుతం ఐపీఎల్ ఫ్యాన్స్ మధ్య చర్చకు కారణమైంది. ఇంతకీ ఏంటి సంగతి?
గ్రౌండ్ లో ధోని తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి. ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు నిరూపించబడింది. అయితే ధోని ఇచ్చిన ఒక సలహా.. ఇప్పుడు శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మలింగకి నచ్చడం లేదని తెలుస్తుంది. మరి ధోని ఏం సలహా ఇచ్చాడు? మలింగ ఎందుకు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాడు.
క్రికెట్ లో ధోని కోపం తెచ్చుకున్న సందర్భాలు ఒకటో రెండో మినహా ఎంత వెతికినా కనపడవు. అయితే చాలా కాలం తర్వాత ధోనికి మరొకసారి కోపం వచ్చింది. కారణం ఏమిటంటే ?
ప్రపంచ క్రికెట్‌లో దిగ్గజ బౌలర్‌గా పేరొందిన శ్రీలంక క్రికెటర్ లసిత్ మలింగాది ప్రత్యేకమైన బౌలింగ్ యాక్షన్. తన బౌలింగ్ యాక్షన్‌తో స్పెషల్ గుర్తింపు పొందిన మలింగా తన కచ్చితమైన డెడ్లీ యార్కర్లతో బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు మలింగా వీడ్కోలు పలికి కోచింగ్‌లో కెరీర్ ఆరంభించాడు. కాగా.. మలింగా లాంటి యాక్షన్, యార్కర్లతో మరో శ్రీలంకన్ క్రికెటర్ మతీష పతిరాణా ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. తాజాగా ఐపీఎల్ 2022లో తన తొలి మ్యాచ్ ఆడాడు. […]
విచిత్రమైన బౌలింగ్ యాక‌్షన్‌తో మొదట ఫేమస్ అయిన మలింగా.. ఆ తర్వాత యార్కర్లతో బ్యాట్స్‌మెన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. డెత్త్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి శ్రీలంకకు, ఐపీఎల్‌లో ముంబైకి ఎన్నో విజయాలు అందించాడు. ఇటివల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు మలింగా.. ఇంకా పూర్తిగా మలింగాను క్రికెట్ ఫ్యాన్స్ మర్చిపోకముందే.. అతన్ని తలపిస్తున్నాడు మరో యువ శ్రీలంకన్ క్రికెటర్. ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న ఆసియా కప్‌లో శ్రీలంక తరపున బరిలోకి దికిన మతీష పతిరన అనే […]