SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Ipl 2022 Suryakumar Yadav Ruled Out Rest Of Ipl Due To Muscle Injury

Suryakumar Yadav: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌..!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Mon - 9 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Suryakumar Yadav: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌..!

ఫైవ్ టైమ్ ఛాంపియన్స్ అయిన ముంబై ఇండియన్స్‌కి ‘ఐపీఎల్ 2022 సీజన్‌’ ఏమాత్రం కలిసి రావట్లేదు. వరుసగా 8 మ్యాచుల్లో ఓడి ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబైకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ గాయం కారణంగా ఐపీఎల్‌-2022 సీజన్‌ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్‌ అధికారికంగా ప్రకటించింది.

మోచేతి గాయం కారణంగా ముంబై ఇండియన్స్ టాపార్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్, ఐపీఎల్ 2022 సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. ముంబై ఇండియన్స్ ఆడబోయే మిగిలిన మూడు మ్యాచులకు సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో ఉండడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ తిరిగి గాయపడడంతో అతనికి విశ్రాంతి అవసరమని సూచించారు వైద్యులు. ఐపీఎల్ తర్వాత సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కి కూడా సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది. ఇప్పటికే వరుసగా 8 మ్యాచుల్లో ఓడి ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబైకి ఇది మరో ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు.

𝗢𝗙𝗙𝗜𝗖𝗜𝗔𝗟 𝗦𝗧𝗔𝗧𝗘𝗠𝗘𝗡𝗧

Suryakumar Yadav has sustained a muscle strain on his left fore arm, and has been ruled out for the season. He has been advised rest, in consultation with the BCCI medical team. pic.twitter.com/78TMwPemeJ

— Mumbai Indians (@mipaltan) May 9, 2022

ఇది కూడా చదవండి: Ravi Shastri: స్పీడ్ వేయడం గొప్ప కాదు.. ఉమ్రాన్‌ మాలిక్‌పై రవిశాస్త్రి సెటైర్లు

గాయం కారణంగా సీజన్ ఆరంభంలో ముంబై ఇండియన్స్ ఆడిన మొదటి రెండు మ్యాచులకు సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో లేడు. కేకేఆర్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో రీఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్, హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచులు ఆడిన సూర్యకుమార్ యాదవ్, 43.29 సగటుతో 303 పరుగులు చేశాడు. మరి గాయం కారణంగా సూర్యకుమార్ యాదవ్ ముంబై జట్టుకు దూరమవ్వడం ఎంతమేరకు నష్టాన్ని కలిగిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Cricket News
  • ipl 2022
  • Mumbai Indians
  • Suryakumar Yadav
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్‌ బ్యాటర్‌ హ్యాట్రిక్‌ డకౌట్లు! సూర్య కంటే దారుణంగా..

పాక్‌ బ్యాటర్‌ హ్యాట్రిక్‌ డకౌట్లు! సూర్య కంటే దారుణంగా..

  • సూర్యకుమార్‌ యాదవ్‌ను శాంసన్‌తో పోల్చొద్దు! కపిల్‌ దేవ్‌ ఆసక్తికర వ్యాఖ్య

    సూర్యకుమార్‌ యాదవ్‌ను శాంసన్‌తో పోల్చొద్దు! కపిల్‌ దేవ్‌ ఆసక్తికర వ్యాఖ్య

  • వరుసగా మూడు గోల్డెన్‌ డక్‌లు! వన్డేల్లో సూర్య ప్లేస్‌లో వీళ్లు పనికిరారా?

    వరుసగా మూడు గోల్డెన్‌ డక్‌లు! వన్డేల్లో సూర్య ప్లేస్‌లో వీళ్లు పనికిరారా?

  • సూర్యకుమార్ ఘోరమైన బ్యాటింగ్.. తొలి క్రికెటర్ గా చెత్త రికార్డ్!

    సూర్యకుమార్ ఘోరమైన బ్యాటింగ్.. తొలి క్రికెటర్ గా చెత్త రికార్డ్!

  • రోహిత్ ఒక్కసారి ధోనిలా ఆలోచించు! లేకుంటే.. సూర్య కెరీర్ నాశనమే!

    రోహిత్ ఒక్కసారి ధోనిలా ఆలోచించు! లేకుంటే.. సూర్య కెరీర్ నాశనమే!

Web Stories

మరిన్ని...

నిధి అగర్వాల్‌ ఇంట్లో వేణు స్వామి ప్రత్యేక పూజలు!
vs-icon

నిధి అగర్వాల్‌ ఇంట్లో వేణు స్వామి ప్రత్యేక పూజలు!

చరణ్ బర్త్ డే పార్టీకి హాజరైన స్టార్స్..
vs-icon

చరణ్ బర్త్ డే పార్టీకి హాజరైన స్టార్స్..

iOS యూజర్ల కోసం వాట్సాప్ న్యూ ఫీచర్స్!
vs-icon

iOS యూజర్ల కోసం వాట్సాప్ న్యూ ఫీచర్స్!

భార్యకు నమ్మక ద్రోహం చేసిన నటుడు కన్నడ ప్రభాకర్..!
vs-icon

భార్యకు నమ్మక ద్రోహం చేసిన నటుడు కన్నడ ప్రభాకర్..!

మీరు టీని మళ్లీ మళ్లీ వేడి చేసి తాగుతున్నారా..? అయితే ఈ నష్టాలు తప్పవు..
vs-icon

మీరు టీని మళ్లీ మళ్లీ వేడి చేసి తాగుతున్నారా..? అయితే ఈ నష్టాలు తప్పవు..

ఆడవారిలో ఈ హార్మోన్ తగ్గితే గుండెపోటు తప్పదా?
vs-icon

ఆడవారిలో ఈ హార్మోన్ తగ్గితే గుండెపోటు తప్పదా?

నడిచి వచ్చే భక్తులకు శుభవార్త.. ఇకపై శ్రీవారి దర్శనం మరింత సులువు!
vs-icon

నడిచి వచ్చే భక్తులకు శుభవార్త.. ఇకపై శ్రీవారి దర్శనం మరింత సులువు!

దానిమ్మలో ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి.. ఎంటో తెలుసా!
vs-icon

దానిమ్మలో ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి.. ఎంటో తెలుసా!

తాజా వార్తలు

  • ఒకప్పటి ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ని గుర్తుపట్టారా? అప్పుడు చిరు.. ఇప్పుడు పవన్ తో!

  • దసరా సినిమాకి నాని తీసుకున్న పారితోషికం మరీ అంతా?

  • పూర్తిగా బెడ్ రెస్ట్​కు పరిమితమైన కీరవాణి! కారణం అదేనా?

  • ఈ పాప టాలీవుడ్ ఎవర్ గ్రీన్ హిట్ మూవీ హీరోయిన్.. గుర్తుపట్టారా లేదా?

  • లక్షలు కాజేసి మరొక వ్యక్తితో భార్య! వైరల్ అవుతున్న భర్త చివరి వీడియో!

  • పోలీసుల అడ్డగింత.. తోపులాటలో కింద పడిపోయిన YS షర్మిల!

  • దారుణం: భార్యను కొట్టి చంపిన భర్త.. అంతే కాకుండా!

Most viewed

  • రక్తం కక్కుకుంటూ.. భారత్‌కు కప్‌ అందించిన వీరుడు! ఆ త్యాగానికి 12 ఏళ్లు పూర్తి!

  • వైసీపీ ఓటమికి కారణాలు ఇవేనా? ఆ ఇద్దరిపై వేటు పడుతుందా..?

  • క్రాస్ ఓటింగ్‌పై MLA శ్రీదేవి ఫస్ట్ రియాక్షన్.. నా పేరెలా బయటికొచ్చింది?

  • ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ ఎమ్మెల్యే కోసం ప్రత్యేకంగా చాపర్‌ పంపి!

  • బ్రేకింగ్: ఆ నలుగురు YCP MLAలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం!

  • MLC ఎన్నికల్లో అనూహ్య ఫలితం! టీడీపీ అభ్యర్థి గెలుపు!

  • నా గెలుపుకి, మెజారిటీకి కారణం దొంగ ఓట్లు: MLA రాపాక!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam
Go to mobile version