SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » devotional » Why People Use Garika When Solar Eclipse Time

Solar Eclipse: గ్రహణ సమయంలో నీరు, ఆహారపదార్థాలన్నింటి  మీద గరిక ఎందుకు వేస్తారంటే!

  • Written By: Dharani
  • Published Date - Tue - 25 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Solar Eclipse: గ్రహణ సమయంలో నీరు, ఆహారపదార్థాలన్నింటి  మీద గరిక ఎందుకు వేస్తారంటే!

సూర్య,చంద్ర గ్రహణాలు ఏర్పడే సమయంలో ఎక్కువగా కనిపించే దృశ్యాలు.. ఆలయాలు మూసి వేయడం, గ్రహణం విడిచిన తర్వాత శుభ్రం చేయడం, తలస్నానం చేయడం వంటివి చేస్తారు. ఇక వీటితో పాటు.. గ్రహణ సమయంలో ఇంట్లోని ప్రతి వస్తువు, పదార్థాల మీద గరికను వేయడం చూస్తాంటాం. మరి ఇలా గరికను ఎందుకు వేస్తారు.. దీని వెనక ఏమైనా శాస్త్రీయ కారణాలున్నాయా వంటి పూర్తి వివరాలు.. మన పురణాల్లో గరికకు చాలా ప్రాధాన్యత ఉంది. అసలు గరిక పుట్టుక గురించి పురాణాల్లో ఓ కథ ప్రచారంలో ఉంది. అదేంటంటే.. క్షీర సాగర మధనం కోసం శ్రీమహావిష్ణువు కూర్మావతారం ధరించిన సంగతి తెలిసిందే. ఇక సాగర మధనం జరుగుతున్న సమయంలో.. విష్ణువు రోమాలు రాలి భూమికి చేరాయని.. అవే గరికగా మారాయని.. ఆ తరువాత గరుత్మంతుడు వాటిపై అమృత బాండాన్ని ఉంచిన్నపుడు.. ​కొన్ని అమృత బిందువులు గరిక పోచల మీద పడటం వల్ల వాటికి అంత శక్తి పవిత్రత వచ్చిందని నమ్ముతారు.

ఇక శాస్త్ర ప్రకారం చూసుకుంటే.. గరిక మీద 1982-83 ప్రాంతంలో భారతదేశంలో సూర్య గ్రహణం రోజున ఓ పరిశోధన జరిగింది. వారు గమనించింది ఏంటంటే.. గడ్డి జాతికి చెందిన గరిక నిటారుగా పైకి నిలబడి.. సూర్య కిరణాల ద్వారా వెలువడిన సూర్యశక్తిని గ్రహించి తనలో దాచి ఉంచుకుంటుంది. అలానే అతినీలలోహిత కిరణాలను, గ్రహణ సమయంలో భూమి మీదకు ప్రసారం అయ్యే హానికరమైన కిరణాలను కూడా గ్రహిస్తుందని గ్రహించారు.

surya grahanam

సూర్య గ్రహణం లేదా చంద్రగ్రహణం సమయంలో.. నీరు, ఆహార పదార్థాలు వంటి వాటి మీద వేసి వుంచడం మనం గమనిస్తుంటాం. అయితే ఇలా చేయడం వెనక సైంటిఫిక్‌ రీజన్‌ ఉంది. అదేంటంటే.. గ్రహణం సమయంలో భూమి మీదకు ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాల్లాంటివి ఎక్కువగా ప్రసరించే అవకాశం ఉంది. కనుక ఇంట్లోని అన్ని వస్తువులు, ఆహార పదార్థాల మీద గరిక పోచలను ఉంచడం వల్ల.. వాటిలోని యాంటీ రేడియేషన్‌ స్వభావం కారణంగా.. గ్రహణ సమయంలో వెలువడే కిరణాల రేడియేషన్ ప్రభావం నుంచి ఆయా పదార్థాలను కాపాడుకోవచ్చు. గ్రహణం తర్వాత వాడుకోవచ్చు అంటున్నారు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.

Tags :

  • Solar Eclipse
  • Surya Grahan
Read Today's Latest devotionalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Solar Eclipse 2023: నేడే సూర్యగ్రహణం.. ఈ రాశుల వారికి ఇక అన్ని శుభాలే..!

Solar Eclipse 2023: నేడే సూర్యగ్రహణం.. ఈ రాశుల వారికి ఇక అన్ని శుభాలే..!

  • Solar Eclipse: ఏప్రిల్‌ 20న ఆకాశంలో అద్బుతం.. 100 ఏళ్ల తర్వాత ఒకే సారి 3 సూర్యగ్రహణాలు!

    Solar Eclipse: ఏప్రిల్‌ 20న ఆకాశంలో అద్బుతం.. 100 ఏళ్ల తర్వాత ఒకే సారి 3 సూర్యగ్రహణాలు!

  • Lunar Eclipse: నవంబర్‌ 8న చంద్రగ్రహణం.. 15 రోజుల వ్యవధిలో 2 గ్రహణాలు.. శుభమా..? అశుభమా?

    Lunar Eclipse: నవంబర్‌ 8న చంద్రగ్రహణం.. 15 రోజుల వ్యవధిలో 2 గ్రహణాలు.. శుభమా..? అశుభమా?

  • సూర్యగ్రహణం తరువాత చెడు జరగకుండా ఉండాలంటే ఇలా చేయండి!

    సూర్యగ్రహణం తరువాత చెడు జరగకుండా ఉండాలంటే ఇలా చేయండి!

  • Solar Eclipse: గ్రహణం పూర్తయ్యాక ఇంట్లోని ఆడవాళ్లు చేయాల్సిన మొదటి పని ఇదే!

    Solar Eclipse: గ్రహణం పూర్తయ్యాక ఇంట్లోని ఆడవాళ్లు చేయాల్సిన మొదటి పని ఇదే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam