ఓ 45 ఏళ్ల వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. బలవంతంగా ఓ 9 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత బలవంతంగా ఆమె మెడలో తాళి కట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
45 ఏళ్ల వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. అభం, శుభం తెలియని ఓ 9 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత ఆమెను బెదిరించి బలవంతంగా మెడలో తాళి కట్టాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే? మీడియా కథనం ప్రకారం… పాకిస్తాన్ కు చెందిన 45 ఏళ్ల వ్యక్తి ఇటీవల కొందరు వ్యక్తులతో కలిసి స్థానికంగా ఉన్న ఓ 9 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేయించాడు. ఆ తర్వాత ఓ చోటుకు తీసుకెళ్లి అతడు బలవంతంగా ఆ బాలిక మెడలో తాళి కట్టాడు. దీంతో పాటు ఆమెను తమ మతంలోకి మార్చుకున్నట్లు కూడా తెలుస్తుంది.
ఆ బాలిక వద్దని ఎంత మొత్తుకున్నా దారుణంగా ప్రవర్తించాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఆ దుర్మార్గుడి నుంచి ఆ బాలికను రక్షించారు. ఆ తర్వాత అధికారులు అతడిని పోలీసులకు అప్పగించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయందోళలనకు గురవువుతున్నారు. బాలికను కిడ్నాప్ చేసి ఆ తర్వాత బలవంతంగా పెళ్లి చేసుకున్న ఈ దుర్మార్గుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) May 25, 2023