మన దాయాదీ దేశం పాకిస్తాన్ ఒకప్పుడు భారత్ దేశంలో ఉండేదని తెలుసు. స్వాతంత్య్ర సంగ్రామం తర్వాత ఈ రెండు దేశాలు పలు కారణాలతో విభజనకు గురయ్యాయి. ముస్లిం, ముస్లిమేతర దేశాలుగా విడిపోయాయి. పాకిస్తాన్ ముస్లిం దేశంగా అవతరించగా.. భారత్ లౌకిక దేశంగా మారింది. దేశాల విభజన సమయంలోనే ఎక్కువ మంది హిందువులు భారత్ లోకి వచ్చేయగా.. కొంత మంది హిందువులు పాక్‌లో ఉండిపోయారు. హిందువులు ఉంటే.. హిందూ దేవాలయాలు కూడా ఉంటాయి కదా. అటువంటి వాటిలో ఒకటి […]
ప్రపంచదేశాలను ఓవైపు కరోనా వైరస్ వణికిస్తుంటే.. మరోవైపు వింత వ్యాధులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కానీ పాకిస్తాన్ దేశంలో కరోనా కంటే భయంకరంగా ఓ మహమ్మారి వ్యాప్తి చెందుతూ పసిపిల్లలను బలి తీసుకుంటుంది. ఆ వింత వ్యాధి ఏదో కాదు.. న్యుమోనియా. పాకిస్తాన్ సింధ్ ప్రాంతంలో న్యుమోనియా వణుకు పుట్టిస్తోంది. రోజురోజుకి వందలాది చిన్నారులు న్యుమోనియా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే ఇంతవరకు న్యుమోనియా బారినపడి 7,462 మంది పిల్లలు మరణించినట్లు సింధ్ ఆరోగ్యశాఖ […]
ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాలలోనూ దూసుకుపోతున్నారు. కొన్ని సంఘటనల కారణంగా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలని ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు అన్ని రంగాలలోనూ వీరి ప్రాతినిధ్యం ఉంది. అయితే ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే మన భారతేదేశానికి చెందిన హిందూ మహిళ పాకిస్థాన్ లో ఒక ఉన్నత స్థానానికి చేరుకుంది. పాక్ లో హిందూ యువతి సనా రామ్ చంద్ ఘనత సాధించింది. భారతదేశంలో ఐఏఎస్ ఎలానో పాక్ లో పీఏఎస్ […]