కామంతో రంకెలేస్తున్న కొందరు దుర్మార్గులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. వయసుతో తేడా లేకుండా బరితెగించి ప్రవర్తిస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ వృద్ధురాలిపై యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లాలో అయిలేష్ అనే యువకుడు బట్టల వ్యాపారం చేస్తున్నాడు. అయితే వివాహ నేపథ్యంలో జిల్లాలోని కోహేడకు వెళ్లాడు.
ఇది కూాడా చదవండి: భర్తను చంపిన భార్య! చంపటానికి కారణం తెలిసి బిత్తరపోయిన పోలీసులు!
అక్కడ పీకలదాక తాగిన అయిలేష్ పక్కింటి వృద్ధురాలిపై కన్నేశాడు. ఇంతటితో ఆగకుండా ఇంట్లోకి వెళ్లి ఏకంగా ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ వృద్ధురాలు అరుపులు వేయడంతో స్థానికులు అంతా పరుగు పరుగున వచ్చి అయిలేష్ ను చితకబాదారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.