SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » Tata Nano Ev Features And Cost

సరికొత్త లుక్ లో మార్కెట్లో రీ-ఎంట్రీ ఇస్తున్న టాటా నానో.. ఫీచర్స్, ధర విషయానికొస్తే?

  • Written By: Nagarjuna
  • Updated On - Thu - 22 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సరికొత్త లుక్ లో మార్కెట్లో రీ-ఎంట్రీ ఇస్తున్న టాటా నానో.. ఫీచర్స్, ధర విషయానికొస్తే?

ప్రస్తుతం ఈవీ లవర్స్ ఎక్కువైపోయారు. పర్యావరణం గురించి ఆలోచించి.. ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాల ధర చూస్తే చుక్కలు కనబడుతున్నాయి. ద్విచక్ర వాహనాలు కొనాలంటేనే లక్ష దాటి పోతుంది. లక్ష పెట్టి కొన్నా కూడా గట్టిగా 60 కిలోమీటర్లు ప్రయాణించలేము. ఒకసారి ఛార్జ్ చేస్తే 60 కిలోమీటర్లు వెళ్ళగలం. అది కూడా ఎకో మోడ్ లోనే. ఇక కార్లు కొనాలంటే 15 నుంచి 20 లక్షలు పెట్టాలి. అయితే అన్ని లక్షలు పెట్టకుండా తక్కువ డబ్బులతో ఎలక్ట్రిక్ వెహికల్ ని సొంతం చేసుకోవచ్చు. ఉందిగా టాటా. మధ్యతరగతి వాళ్ళ బడ్జెట్ కార్. మధ్యతరగతి వాళ్ళ కోసం ఆలోచించే రతన్ టాటా ఉండగా చింత ఏల? త్వరలోనే నానో ఈవీ వెర్షన్ ని తీసుకొస్తున్నారట.

అప్పటి నానో కారుని.. నేటి ట్రెండ్ కి తగ్గట్టు లుక్ ఛేంజ్ చేసి.. స్టైలిష్ డిజైన్ లో తీసుకొస్తున్నారట. 2025 నాటికి ముందుగా 10 టాటా నానో ఈవీ కార్లను విడుదల చేయాలని కంపెనీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో నానో ఈవీ 2025లో ఎంట్రీ ఇవ్వబోతోందని అర్థమవుతుంది. అయితే ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లపై పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఇంకా ముందుగానే విడుదల చేసే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు. ఫీచర్స్ విషయానికొస్తే.. 72 వోల్ట్స్ లిథియం అయాన్ బ్యాటరీతో ఈ కారుని తయారుచేస్తున్నట్లు తెలుస్తోంది. సింగిల్ ఛార్జ్ తో 160 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చేలా దీన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. దీని టాప్ స్పీడ్ 110 కేఎంపీహెచ్ గా ఉంటుందని.. 10 సెకండ్లలో 0-60 కిలోమీటర్ల వేగం అందుకునే సామర్థ్యంతో తయారుచేస్తునట్లు తెలుస్తోంది.

nano car

గరిష్ట మోటార్ పవర్ 23 హెచ్పీగా ఉండగా.. గరిష్ట టార్క్ 85 ఎన్ఎం గా ఉంటుందని సమాచారం. గ్రౌండ్ క్లియరెన్స్ 180 ఎంఎం ఉండగా.. కెర్బ్ బరువు 800 కేజీలు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. సీటింగ్ కెపాసిటీ వచ్చేసి నలుగురు కూర్చునేలా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇంటీరియర్ డిజైన్ ని పాత నానో కంటే ఎక్కువ స్పేస్ ఉండేలా డిజైన్ చేస్తున్నారని, దీని ధర రూ. 2 లక్షల నుంచి 3 లక్షల మధ్య ఉండవచ్చునని ప్రచారం జరుగుతుంది. ఇదే నిజమైతే గనుక సామాన్యుల కలల ఎలక్ట్రిక్ కారుగా  నానో ఈవీ మరోసారి రికార్డు సృష్టిస్తుందనడంలో సందేహం లేదు. 2008లో లక్ష రూపాయలతో నానో కారు వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారుగా సంచలనం సృష్టించింది.

ఏడాదికి 2,50,000 కార్లను విడుదల చేయాలని భావించిన టాటా మోటార్స్ కంపెనీ.. అనేక కారణాల వల్ల నిలిపివేయాల్సి వచ్చింది. టాటా నానో రిలీజ్ అయిన మొదటి సంవత్సరం 7 వేల కార్లను రిలీజ్ చేయగా.. 2016-2017 మధ్యలో 7,591 కార్లను విక్రయించింది. 2018లో ఒక కారును మాత్రమే ఉత్పత్తి చేసి.. ఆ తర్వాత కంపెనీని మూసేసింది. మళ్ళీ ఇన్నాళ్లకు సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. ఈసారి ఎలక్ట్రిక్ వెర్షన్ తో రాబోతుంది. రాబోతుందని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే.. మునుపటి లోపాలను అనుభవంగా మార్చుకుని.. వాటిని సరిదిద్దుకుని మార్కెట్లో అడుగుపెడితే టాటా నానో ఈవీకి తిరుగుండదు. దీనిపై టాటా మోటార్స్ అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు.

కానీ టాటా మోటార్స్ కంపెనీ.. నానో ఎలక్ట్రిక్ వేరియంట్ ని తీసుకొస్తున్నట్లు వార్తలు ఐతే వస్తున్నాయి. ఈ విషయంలో కంపెనీ వాళ్ళు ఎలాంటి సమాచారం లీక్ చేయడం లేదు. చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. వార్తలని అబద్ధం అని ఖండించడం లేదు, అలా అని నానో ఎలక్ట్రిక్ కారు తీసుకొస్తున్నామనీ చెప్పడం లేదు. నానో ఫ్యాన్స్ మాత్రం ఎలక్ట్రిక్ వేరియెంట్ వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.

Tags :

  • business news
  • Electric Cars
  • Nano EV
  • Tata Motors
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam