SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » telangana » International Womens Day 2023 Wonderla Offer

Womens Day 2023: మహిళలకు వండర్‌లా బంపరాఫర్‌!

ఇల్లు, పిల్లలు, ఆఫీస్‌.. మహిళలకు ఇదే ప్రపంచం. ఎక్కడ ఉన్నా.. ఏం చేస్తున్నా.. వారి ఆలోచనలు మాత్రం వీటి చుట్టూనే తిరుగుతుంటాయి. తమ గురించి తాము పట్టించుకోరు. ఈ క్రమంలో మహిళలకు తమ రోటిన్‌ లైఫ్‌ నుంచి బ్రేక్‌ ఇవ్వడం కోసం వండర్‌లా బంపరాఫర్‌ ప్రకటించింది. ఆ వివరాలు..

  • Written By: Dharani
  • Updated On - Fri - 3 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Womens Day 2023: మహిళలకు వండర్‌లా బంపరాఫర్‌!

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సం. ఏడాదిలో ఒక్కరోజు మహిళలు.. తమ కోసం తాము కేటాయించుకోవడం కోసం.. మహిళా శక్తిని గుర్తించడం కోసం ప్రత్యేకంగా ఓ రోజు కేటాయించారు. సృష్టి అంటే మగువ.. మగువ అంటే సృష్టి. అలాంటి ఆమెను కేవలం ఒక్క రోజు మాత్రమే గౌరవించుకోవడం ఏంటనే వాదనలు కూడా వినిపిస్తాయి. సరే ఆ వాదన కాసేపు పక్కకు పెడితే.. మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తుంటారు. దీనిలో ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు కూడా ఉంటాయి. ఈ క్రమంలోనే వండర్‌లా మహిళల కోసం ప్రత్యేక ఆఫర్‌ ప్రకటించింది. ఆ వివరాలు..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ వండర్‌లా మహిళలకు.. బంపరాఫర్‌ ప్రకటించింది. ఒక టికెట్‌ కొంటే మరోకటి ఉచితంగా పొందవచ్చని ప్రకటించింది. సాధారణంగా వండర్‌లా ఎంట్రీ టికెట్‌.. జీఎస్‌టీతో కలిపి రూ.999 ఉంటుంది. ఉమెన్స్‌ డే సందర్భంగా.. ఆ రోజున మహిళలు.. 999 రూపాయలకు రెండు టికెట్లు పొందవచ్చు. ఏడాదంతా ఇళ్లు, పిల్లలు, ఆఫీస్‌ అంటూ బిజీ బిజీగా గడిపే మహిళలు.. ఆ ఒక్క రోజైనా తమ స్నేహితులతో కలిసి సరదాగా గడపడానికి ఈ ప్రత్యేక ఆఫర్‌ని ప్రకటించింది. మహిళలంతా దీన్ని వినియోగించుకోవాలని కోరింది.

ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. మార్చి 8న అనగా ఉమెన్స్‌ డే రోజున వండర్‌లాలోకి 10 ఏళ్లు పైబడిన పురుషులను అనుమతించారు. ఆరోజున ఎవరైనా పురుషులు టికెట్‌ బుక్‌ చేసుకున్నా.. వారిని లోనికి అనుమతించరు.. టికెట్‌ రద్దు చేస్తారు. మహిళలు ఆన్‌లైన్‌, అక్కడికి వెళ్లిన తర్వాత అయినా టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. మహిళలంతా ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవాలని వండర్‌లా యాజమాన్యం కోరుతుంది. మరి ఈ ఆఫర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తతెలియజేయండి.

Tags :

  • Hyderabad
  • International Womens Day
  • International Womens Day 2023
  • Telangana
  • Wonderla
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

    పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

    దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

  • టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్.. మంత్రి కీలక ప్రకటన

    టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్.. మంత్రి కీలక ప్రకటన

  • చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

    చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam