ఏదైనా సినిమాలోని పాటలు ఫేమస్ అయితే చాలు.. వాటికి డ్యాన్స్ చేస్తూ, సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు పలువురు. దీనికి సెలబ్రిటీలేమీ అతీతం కాదూ. సీరియల్స్ యాక్టర్స్ దగ్గర నుండి సినిమా హీరో హీరోయిన్ల వరకు ఫేమస్ పాటలకు డ్యాన్సులు వేస్తున్నవారే. రీల్స్, షాట్స్ రూపంలో వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఓ కలెక్టర్ ఓ ఫేమస్ సాంగ్ కు డ్యాన్స్ చేసి అబ్బురపరిచారు.
వాల్తేరు వీరయ్య సినిమా సాధించిన మాస్ విజయంతో.. ఈ ఏడాది ప్రారంభించారు చిరంజీవి. ఈ సినిమాలో ఊర మాస్ లుక్‌లో కనిపించి ప్రేక్షకులను అలరించారు. ముఠా మేస్త్రీ నాటి లుక్‌లో కనిపించి.. అభిమానుల కోరిక తీర్చారు. ఇక సినిమాలో చిరు కాస్ట్యూమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అవి డిజైన్ చేసింది ఆయన కుమార్తె సుష్మిత. ఈ క్రమంలో కూతురికి మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక బహుమతి ఇచ్చారు చిరు. ఆ వివరాలు..
ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఇక మన దేశంలో అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభను చాటుకున్న మహిళలకు సన్మానాలు, సత్కారాలు చేస్తూ సందడి చేస్తుంటారు రాజకీయ నేతలు.
ఈరోజు అంతర్జాతీయ మహిళల దినోత్సవం. ఈరోజు మహిళలకంటూ ఒక ప్రత్యేకమైన రోజు రావడం కోసం నిరసనలు జరిగాయి. ఇదే రోజున ఒక దేశంలో మహిళలకు ఓటు హక్కు వచ్చింది. వందేళ్ల క్రితమే మహిళల దినోత్సవ వేడుకలు జరిగాయని మీకు తెలుసా? ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలు మీ కోసం.
మార్చి 8.. సృష్టి గతిని, స్థితిని మార్చివేసిన మహిళ రోజు ఈరోజు. అలాంటి మహిళ బాగుంటే లోకం బాగుంటుంది. మరి మహిళల కోసం, మీ కోసం ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా?
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా ఉమెన్స్ డే వేడుకలు జరుపుకుంటున్నారు. సెలబ్రిటీలు మహిళలకు తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుమన్ టీవీ సీఈవో మహిళలకు తన శుభాకాంక్షలు తెలిపారు.
మహిళా దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పూనమ్ కౌర్ మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి. ప్రభుత్వంపై పరోక్షంగా సెటైర్లు వేశారు పూనమ్ కౌర్. ఆ వివరాలు..
మహిళ అంటే భూమాతకున్నంత ఓర్పు ఉండాలి.. కుటుంబాన్ని, ఇంటిని చక్కదిద్దుకోవాలి. తన ఆరోగ్యం బాగా లేకపోయినా సరే.. కుటుంబం కోసం అన్ని పనులు చేయాలి.. మన సమాజంలో చాలా మంది ఇలానే ఆలోచిస్తారు. అయితే ఈ ఆలోచనా ధోరణి కరెక్ట్ కాదు అంటున్నారు నటి ఇంద్రజ. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ఆ వివరాలు..
ప్రతి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఉమెన్స్ డే సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఈ సారి మహిళా దినోత్సవం సందర్భంగా కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వివరాలు..