ప్రస్తుతం సమాజం అంతా ఫ్యాషన్ మీద నడిచేస్తోంది. అంతా ఫ్యాషన్ గా ఉండాలి. ట్రెండీ డ్రెస్సెలు వేసుకోవాలి, మంచి ఫుట్ వేర్, గాగుల్స్, బ్యాగ్, షూస్, వాచ్, యాక్సెసరీస్ అంటూ చాలానే కోరికలు ఉంటాయి. ముఖ్యంగా కాలేజ్, జాబ్స్ కి వెళ్లే వారికి ట్రెండ్ కి తగినట్లుగా కాస్టూమ్స్, యాక్సెసరీస్ కావాల్సి ఉంటుంది. కానీ, అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇది చాలామంది మధ్యతరగతి విద్యార్థులు, ఉద్యోగులకు సవాలుగా మారుతుంది. పాకెట్ మనీ, జీతంలో ఫ్యాషన్ ప్రొడక్ట్స్ కోసం ఖర్చు పెట్టలేరు. అలాంటి వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రస్తుతం గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో ఫ్యాషన్ వస్తువులపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ నడుస్తున్నాయి. వాటిలో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్స్ గురించి ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..
లెవిస్ అంటే టాప్ బ్రాండ్ అని అందరికీ తెలిసిందే. అయితే ఈ బ్రాండ్ లో మీరు టీషర్ట్ కొనాలన్నా కూడా వెయ్యికి పైనే ఉంటుంది. అందుకే చాలా మంది ఈ బ్రాండ్స్ జోలికి వెళ్లరు. అయితే ఈ సేల్ లో లెవిస్ రౌండ్ నెక్, హాఫ్ హ్యాండ్స్ టీ-షర్ట్ కేవలం రూ.399 నుంచి రూ.407 మధ్య ధరతో అందిస్తున్నారు. ఈ లెవిస్ టీ-షర్ట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
లెవిస్ కంపెనీ నుంచి చెక్స్ షర్ట్ పై అదిరిపోయే ఆఫర్ నడుస్తోంది. రూ.3,099 ఎమ్మార్పీ కలిగిన చెక్స్ షర్ట్ 55 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,389కే అందిస్తున్నారు. ఈ టాప్ బ్రాంట్ షర్ట్ వేసుకుని కాలేజ్, ఆఫీస్ కి వెళ్తే ఓ రేంజ్ లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ లెవిస్ షర్ట్ ని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
చాలామంది ఈ మధ్య కపుల్ డ్రెస్సెస్ కోసం తెగ ట్రై చేస్తున్నారు. కానీ.. డిజైనర్, బొటీక్స్ ఈ కపుల్ డ్రెస్సెస్ చాలా ధర ఎక్కువుంటాయి. కానీ ఈ సేల్‌లో కపుల్ టాప్స్ పై మంచి డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. రూ.2,350 ఎమ్మార్పీ కలిగిన కపుల్ డిజైనర్ షర్ట్, టాప్ కేవలం రూ.1,299కే లభిస్తున్నాయి. ఎన్నో గొప్ప కలెక్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కపుల్ డ్రెస్సెస్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ప్రస్తుతం ఫ్యాషన్ వరల్డ్ లో డెనిమ్ జాకెట్స్ అంటే మంచి క్రేజ్ ఉంటుంది. కానీ, అవి చాలా కాస్ట్లీగా ఉంటాయి. అయితే ఈ సేల్ లో అర్బానో ఫ్యాషన్ కంపెనీకి చెందిన ఫుల్ స్లీవ్ డెనిమ్ జాకెట్ పై మంచి డిస్కౌంట్ లభిస్తోంది. రూ.2,399 ఎమ్మార్పీ కలిగిన డెనిమ్ జాకెట్ కేవలం రూ.999కే లభిస్తోంది. ఈ డెనిమ్ జాకెట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫ్యాషన్ వరల్డ్ లో రెడ్ టేప్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈసారి రెడ్ టేప్ కి చెందిన స్టైలిష్ బ్లాక్ స్నీకర్స్ పై మంచి డిస్కౌంట్ లభిస్తోంది. రూ.5,199 ఎమ్మార్పీ కలిగిన బ్లాక్ స్నీకర్స్ 80 శాతం తగ్గింపుతో కేవలం రూ.1,049కే లభిస్తున్నాయి. ఈ స్నీకర్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫ్యాషన్ అంటే దుస్తులు, షూస్ మాత్రమే కాదు.. మీ బ్యాక్ ప్యాక్ కూడా మీ స్టైల్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ సేల్ లో సఫారీకి చెందిన 35 లీటర్స్ వాటర్ రెసిస్టెన్స్ బ్యాక్ ప్యాక్ పై మంచి డిస్కౌంట్ ఉంది. రూ.2,999 ఎమ్మార్పీ కలిగిన బ్యాగ్ 70 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.899కే లభిస్తోంది. ఈ సఫారీ బ్యాగ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
కూలింగ్ గ్లాసెస్, షేడ్స్ వంటి వాటిలో విన్సెన్ట్ ఛేజ్ కంపెనీకి మంచి గుర్తింపు ఉంది. లెన్స్ కార్ట్ లో కూడా ఈ కంపెనీ గ్లాసెస్ బాగా అమ్ముడవుతూ ఉంటాయి. ఇప్పుడు అమెజాన్ లో ఈ విన్సెన్ట్ ఛేజ్ ఏవియేటర్ గ్లాసెస్ పై డిస్కౌంట్ నడుస్తోంది. రూ.2 వేలు ఎమ్మార్పీ కలిగిన షేడ్స్ కేవలం రూ.949కే లభిస్తున్నాయి. ఈ ఏవియేటర్స్ ని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ముఖం అనేది ఆడవారికే కాదు.. అబ్బాయిలకు కూడా అందంగా ఉండాలి. అయితే మగవాల్లు ఫేస్ ప్యాక్, ఫేస్ వాష్ అంటూ చేయరు. ఈ సేల్ లో ది మ్యాన్ కంపెనీకి చెందిన కంప్లీట్ మెన్ ఫేస్ కేరింగ్ సెట్ అతి తక్కువ ధరలో లభిస్తోంది. ఫేస్ స్క్రబ్, ఫేస్ వాష్, ఫేస్ స్క్రీమ్, సీరమ్ అంటూ మొత్తం 5 వస్తువులు లభిస్తున్నాయి. రూ.1,895 ఎమ్మార్పీ కలిగిన ఈ సెట్ కేవలం రూ.1,049కే లభిస్తోంది. ఈ మెన్ ఫేస్ కేర్ కిట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
పర్స్ అనండి వాలెట్ అనండి.. పిలుపు ఏదైనా ఇది మీ స్టైలిష్ లుక్ ని మరింత పెంచుతుంది. అయితే వాలెట్స్ లెదర్ లో తీసుకుంటే బాగుంటుంది. కానీ, అవి చాలా ఖరీదు. ఈ సేల్ లో వైల్డ్ హార్న్ కంపెనీకి చెందిన లెదర్ వాలెట్ అధిక డిస్కౌంట్ లో లభిస్తోంది. రూ.1,499 ఎమ్మార్పీ కలిగిన వైల్డ్ హార్న్ వాలెట్ 69 డిస్కౌంట్ తో కేవలం రూ.459కే లభిస్తోంది. ఈ వైల్డ్ హార్న్ పర్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.