ప్రస్తుతం సమాజం అంతా ఫ్యాషన్ మీద నడిచేస్తోంది. అంతా ఫ్యాషన్ గా ఉండాలి. ట్రెండీ డ్రెస్సెలు వేసుకోవాలి, మంచి ఫుట్ వేర్, గాగుల్స్, బ్యాగ్, షూస్, వాచ్, యాక్సెసరీస్ అంటూ చాలానే కోరికలు ఉంటాయి. ముఖ్యంగా కాలేజ్, జాబ్స్ కి వెళ్లే వారికి ట్రెండ్ కి తగినట్లుగా కాస్టూమ్స్, యాక్సెసరీస్ కావాల్సి ఉంటుంది. కానీ, అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇది చాలామంది మధ్యతరగతి విద్యార్థులు, ఉద్యోగులకు సవాలుగా మారుతుంది. పాకెట్ మనీ, జీతంలో ఫ్యాషన్ […]
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్ లోని తన ఫ్లాట్ లో బలవన్మరణానికి పాల్పడింది. ఆమె గదిలో కార్బన్ మోనాక్సైడ్ బాటిల్ లభించినట్లు పోలీసులు తెలిపారు. డిప్రెషన్ కు లోనై.. కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆపై మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఫ్యాషన్ ప్రపంచంలో ప్రత్యూషకు మంచి పేరుంది. దేశవ్యాప్తంగా ఉన్న టాప్ […]
జీవితంలో ఎప్పుడు ఎవరు ఏ స్థితిలో ఉంటారో చెప్పలేము. దేనికి పనికి రాడు అనుకునే వ్యక్తి కాలం కలిసి వస్తే కుబేరుడు అవుతాడు. అలాంటి ఘటనలు మనం అనేకం చూశాం. తాజాగా ఓ వ్యక్తికి చదువు అబ్బలేదు.. ఉద్యోగం కలిసిరాలేదు. సంపాదన శూన్యం. కట్ చేస్తే మల్టీ మిలీనియర్ అయ్యాడు. ఏ లాటరీ తగల్లేవు. ఒకప్పుడు జేబులో పైసా లేని పరిస్థితి. కానీ ఇప్పుడు వందల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి.మరి.. ఆవ్యక్తి ఎవరు ఆ విశేషాలేంటో ఇప్పుడు […]