చలి తీవ్రత క్రమంగా తగ్గుతోంది. పగటిపూట ఉష్ణోగ్రత కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. మరి.. ఎండ వేడిమి తట్టుకునేందుకు కూలర్ తీసుకుంటున్నారా? తీసుకోవాలంటే ఇప్పుడే త్వరపడండి. లేదంటే ఎండలు ముదిరే సరికి కూలర్స్ రేట్లు కూడా పెరిగిపోతూ ఉంటాయి.
చలి తీవ్రత కాస్త తగ్గింది అనే చెప్పాలి. చిన్నగా ఎండలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం పగటిపూట ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతోంది. ఎండలు ముదురుతున్నాయి అనగానే కూలర్స్, ఏసీలు కొనేస్తుంటారు. అయితే ఎండలు పెరిగిన తర్వాత కంటే ముందే వాటిని కొనుగోలు చేయడం మేలని చెబుతుంటారు. ఎందుకంటే ఎండలు పెరిగిన తర్వాత డిమాండ్ పెరిగి వాటి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ముందే కూలర్లు కొనుగోలు చేయడం మంచిదని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. అయితే ఏది కొనాలో అర్థంకాక తికమక పడుతుంటే ఈ కూలర్స్ పై ఓ లుక్కేయండి. మీకోసం బెస్ట్ కూలర్స్ సమాచారాన్ని ఇక్కడ అందజేశాం.
బజాజ్ కంపెనీ నుంచి ఒక మంచి కూలర్ ఒకటి అందుబాటులో ఉంది. ఇంటికోసం అయితే ఇది బాగా పనికొస్తుంది. కానీ, కెపాసిటీ మాత్రం 36 లీటర్లు మాత్రమే ఉంది. ఇది 3 స్పీడ్ కంట్రోల్, టర్బో ఫ్యాన్ టెక్నాలజీ, పవర్ ఫుల్ ఎయిర్ థ్రో టెక్నాలజీతో వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.8,799 కాగా 37 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.5,549కే అందిస్తున్నారు. ఈ బజాజ్ కూలర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఎలక్ట్రానిక్స్ కి సంబంధించి క్రాంటన్ కంపెనీకి మంచి పేరుంది. ఈ కంపెనీకి చెందిన 75 లీటర్ల కెపాసిటీ ఉన్న కూలర్ మంచి రేటింగ్స్ తో ముందుంది. ఈ కూలర్ 4 వే ఎయిర్ డిఫ్లెక్షన్, ఆటోఫిల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.17,200 కాగా 38 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.10,699కే అందిస్తున్నారు. ఈ క్రాంటన్ కూలర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
క్రాంటన్ కంపెనీ నుంచే 55 లీటర్ల కూలర్ కూడా అందుబాటులో ఉంది. క్రాంటన్ ఓజోన్ బ్రాండ్ కి చెందిన కూలరే తక్కువ సామర్థ్యంలో కూడా అవైలబుల్ గా ఉంది. ఈ 55 లీటర్ల కూలర్ కూడా అదే ఫీచర్లు కలిగి ఉంటుంది. తక్కువ వాటర్ కెపాసిటీతో కూలర్ తీసుకోవాలి అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పచ్చు. దీని ఎమ్మార్పీ రూ.15,900 కాగా.. 38 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.9,899కే అందిస్తున్నారు. ఈ క్రాంటన్ కూలర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సింఫనీ నుంచి 30 లీటర్స్ కెపాసిటీతో ఓ టరవ్ ఎయిర్ కూలర్ అందుబాటులో ఉంది. దానిలో తక్కువ విద్యుత్ వాడకంతో, ఐప్యూర్ టెక్నాలజీతో ఈ కూలర్ వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.10,799 కాగా 20 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.8,668కే అందిస్తున్నారు. ఈ సింఫనీ కూలర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సింఫనీ నుంచి 27 లీటర్ల సామర్థ్యంతో సాధారణ కూలర్ కూడా అందుబాటులో ఉంది. దీనిలో కూడా హనీకోంబ్ ప్యాడ్స్, ఐ-ప్యూర్ టెక్నాలజీ, తక్కువ విద్యుత్ వాడకం వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.7,999 కాగా 26 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.5,899కే అందిస్తున్నారు. ఈ సింఫనీ ఐస్ క్యూబ్ కూలర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
హావెల్స్ కంపెనీకి చెందిన బెడ్ హైట్ కూలర్ కూడా అందుబాటులో ఉంది. ఇది 51 లీటర్ల కెపాసిటీ, 220 వాట్స్ సామర్థ్యంతో వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.12,999 కాగా 13 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.11,358కే అందిస్తున్నారు. ఈ హావెల్స్ కూలర్ కొనుగోలు చేయాలంటే క్లిక్ చేయండి.
బజాజ్ కంపెనీ నుంచి తక్కువ కెపాసిటీ మరో కూలర్ ఉంది. బజాజ్ ఫ్రియో కూలర్ కేవలం 23 లీటర్ల కెపాసిటీతో వస్తోంది. టైఫూన్ బ్లోయర్ టెక్నాలజీ, హనీకోంబ్ ప్యాడ్స్, పఫర్ ఫుల్ ఎయిర్ త్రో వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.8,990 కాగా 22 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.6,990కే అందిస్తున్నారు. ఈ బజాజ్ ఫ్రియో కూలర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.