రిపబ్లిక్ డే సందర్భంగా ప్రముఖ ఇ-కామర్స్ సంస్థలు స్పెషల్ డీల్స్, సేల్స్ నిర్వహిస్తాయని అందరికీ తెలిసిందే. ఈసారి కూడా గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నిర్వహిస్తున్నారు. ఈ సేల్ జనవరి 15 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ సేల్ లో అన్ని వస్తువులపై డిస్కౌంట్స్ అందిస్తున్నారు. ముక్యంగా ఎలక్ట్రానిక్స్, మొబైల్స్ పై చాలా మంచి డీల్స్ నడుస్తున్నాయి. అంతేకాకుండా ఎస్‌బీఐ కార్డ్స్ తో కొనుగోలు చేసేవారికి 10 శాతం ఇన్‌స్టెంట్ డిస్కౌంట్స్ కూడా అందిస్తున్నారు. అలాగే ఎక్స్ ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. అయితే ఈ డీల్స్ లో బెస్ట్ మొబైల్స్ ఏవి? ఏ ఏ బ్రాండ్స్ పై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో చూద్దాం.
రెడ్ మీ AI:
స్మార్ట్ ఫోన్లలో రెడ్ మీ కంపెనీకి మంచి ఆదరణ ఉంది. ఈసారి రెడ్ మీ మంచి బడ్జెట్ ఫోన్ ని ప్రవేశ పెట్టింది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, డ్యూయల్ కెమెరాలు, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రెడ్ మీ AI ఫోన్ లభిస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.8,999 కాగా.. ఈ సేల్ లో 37 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.5,699కే లభిస్తోంది. ఈ రెడ్ మీ AI ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
టెక్‌నో పాప్ 6 ప్రో:
తక్కువ బడ్జెట్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కావాలి అని చూసేవారికి ఈ టెక్నో పాప్ 6 ప్రో బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. దీనిలో 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరోజ్ ఉంటుంది. 8 ఎంపీ డ్యూయల్ కెమెరా, ఫ్రంట్- బ్యాక్ ఫ్లాష్ తో వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.7,999 కాగా.. 25 శాతం డిస్కౌంట్‌తో రూ.5,999కే లభిస్తోంది. దీనిపై బ్యాంక్, ఎక్స్ ఛేంజ్ ఆఫర్లు అదనం. ఈ టెక్నో 6 ప్రో ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
శాంసంగ్ గెలాక్సీ M04:
శాంసంగ్ నుంచి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఈ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ M04 మోడల్‌పై అద్భుతమైన డీల్ నడుస్తోంది. రూ.11,999 ఎమ్మార్పీ కలిగిన ఈ మోడల్ 25 శాంత డిస్కౌంట్‌తో కేవలం రూ.8,999కే లభిస్తోంది. ఈ ఫోన్లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ర్యామ్ ప్లస్ తో 8 జీబీ వరకు పెంచుకునే అవకాశం. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియా టెక్ హీలియో P35 ప్రాసెసర్ ఉన్నాయి. ఈ శాంసంగ్ గెలాక్సీ M04 మొబైల్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
లావా బ్లేజ్ 5G:
లావా కంపెనీ నుంచి బ్లేజ్ 5జీ ఫోన్ పై మంచి ఆఫర్ నడుస్తోంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 50 ఎంపీ ఏఐ ట్రిపుల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ లభిస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.14,999 కాగా 30 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.10,499కే లభిస్తోంది. ఈ లావా బ్లేజ్ 5జీ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
రెడ్ మీ 10 పవర్:
రెడ్ మీ నుంచి 10 పవర్ అనే మోడల్ కూడా మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఇది 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో వస్తోంది. 50 ప్రైమరీ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ లభిస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.18,999 కాగా.. 39 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.11,499కే లభిస్తోంది. ఈ రెడ్ మీ 10 పవర్ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
రెడ్ మీ నోట్ 12 5జీ:
ఈ రెడ్ మీ నోట్ 12 5జీ స్మార్ట్ ఫోన్ 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో వస్తోంది. 48ఎంపీ కెమెరా, స్నాప్ డ్రాగన్ ఫోర్త్ జెనరేషన్, 48 ఎంపీ ఏఐ ట్రిపుల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి అద్భుతమైన ఫీచర్లతో ఈ ఫోన్ లభిస్తోంది. ఈ ఫోన్ ఎమ్మార్పీ 19,999 కాగా.. 10 శాతం డిస్కౌంట్ తో రూ.17,999కే లభిస్తోంది. ఈ రెడ్ మీ నోట్ 12 5జీ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
రియల్ మీ నార్జో 50 ప్రో 5జీ:
ప్రస్తుతం అంతా 5జీ ఫోన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ రియల్ మీ నార్జో 50 ప్రో 5 జీ ఫోన్ మీకు బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. ఇది 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో వస్తోంది. అడ్వాన్స్ డ్ డైమెన్సిటీ 920 5జీ గేమింగ్ ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 48 ఎంపీ కెమెరాతో వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.25,999 కాగా.. 23 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.19,999కే లభిస్తోంది. ఈ రియల్ మీ నార్జో 50 ప్రో 5జీ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఐకూ 9 SE 5జీ:
ఐకూ ప్రస్తుతం బాగా ఆదరణ పొందుతున్న స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో వస్తోంది. 888 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, 66 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 48 ఎంపీ కెమెరాతో వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.39,990 కాగా.. 28 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.28,990కే లభిస్తోంది. ఈ ఐకూ 9 SE 5జీ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
వన్ ప్లస్ నార్డ్ 2T 5జీ:
వన్ ప్లస్ నుంచి వస్తున్న నార్డ్ 2టీ 5జీ మొబైల్ పై బెస్ట్ డీల్ నడుస్తోంది. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ సూపర్ ఛార్జింగ్, 50 ఎంపీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనిని రూ.28,999కి అందిస్తున్నారు. ఎస్‌బీఐ కార్డుతో అయితే దీనిని రూ.27,499కి పొందవచ్చు. ఇంక ఎక్స్‌ఛేంజ్ తో అయితే రూ.22,300 వరకు లభిస్తుంది. ఈ వన్ ప్లస్ నార్డ్ 2టీ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.