SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » Commercial Lpg Cylinder Prices Reduced

LPG Gas Cylinder Price: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు..

గ్యాస్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు శుభవార్త చెప్పాయి. సిలిండర్ ధరలపై దాదాపు రూ. 100 తగ్గించాయి.

  • Written By: Nagarjuna
  • Updated On - Tue - 1 August 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
LPG Gas Cylinder Price: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు..

ఆగస్టు 1 నుంచి గ్యాస్ సహా అనేక ఆర్థిక పరమైన విషయాల్లో కొత్త మార్పులు చోటు చేసుకుంటాయని తెలిసిందే. ఈ క్రమంలో గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా? అన్న సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో చమురు కంపెనీలు కొత్త రేట్లను ప్రకటించాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు శుభవార్త చెప్పాయి. ఆగస్టు 1 నుంచి గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాయి. జూలై నెలలో స్వల్పంగా పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ఆగస్టు నెలలో భారీగా తగ్గింది. చమురు కంపెనీలు ఆగస్టు 1వ తేదీ ఉదయం నుంచి వాణిజ్య సిలిండర్లపై రూ. 99.75 తగ్గించాయి. గతంలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ఢిల్లీ మార్కెట్లో రూ. 1780 ఉండగా.. ఇప్పుడు రూ. 1680 అయ్యింది.

అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. మునుపటి ధరే కొనసాగుతుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొత్త ధర ఇవాళ్టి నుంచి అంటే ఆగస్టు 1 నుంచి అమలులోకి వచ్చింది. 27 రోజుల తర్వాత వాణిజ్య సిలిండర్ ధర తగ్గింది. భారత్, ఇండేన్, హెచ్పీ సహా పలు కంపెనీలు 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరలను మాత్రమే తగ్గించాయి. ధర ఢిల్లీ మార్కెట్లో రూ. 1680 ఉండగా.. కోల్కతాలో రూ. 1802 పలుకుతోంది. ముంబైలో రూ. 1640 వద్ద ఉండగా.. చెన్నైలో రూ. 1852 వద్ద కొనసాగుతుంది. అయితే ఆయా ప్రాంతాలను బట్టి పన్నులు, కమిషన్లు వంటి వాటి వల్ల కమర్షియల్ సిలిండర్ ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.

హైదరాబాద్ లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1155 వద్ద ఉండగా.. ఆంధ్రప్రదేశ్ లో రూ. 1161గా ఉంది. 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరలను కేంద్రం చివరి సారిగా 2023 మార్చి 1న సవరించింది. అయితే ప్రస్తుతం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను అలానే ఉంచి.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను మాత్రమే తగ్గించింది. ఆగస్టు 1న గ్యాస్ రేట్లు తగ్గుతాయని అనుకున్న సామాన్యులకు ఊహించని షాక్ ఎదురైంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఈసారి గ్యాస్ వినియోగదారులకు మొండి చేయి చూపించాయి. అయితే ధరలు పెరగకపోవడంతో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మాత్రం ఊరట లభించింది.

Oil marketing companies have reduced the prices of commercial LPG gas cylinders. The rate of 19 KG commercial LPG gas cylinders has been slashed by Rs 99.75 with effect from today. Delhi retail sales price of 19kg commercial LPG cylinder is Rs 1,680 from today: Sources

No change…

— ANI (@ANI) August 1, 2023

Tags :

  • business news
  • Commercial cylinders
  • Gas Cylinder Rates
  • lpg gas cylinder
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam