గ్యాస్ ధరల విషయంలో స్థిరత్వాన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురానుంది. ప్రతికూల మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి ప్రజలకు, ఉత్పత్తిదారులకు ఉపశమనం కలిగించాలని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగా గ్యాస్ ధరలు, సీఎన్జీ ధరలు తగ్గుతాయని కేంద్రం వెల్లడించింది.
నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యింది. ప్రతి నెల ఒకటో తేదీన చమురు కంపెనీలు గ్యాస్, ఇంధన ధరల్లో మార్పులు చేస్తాయి. ఈ నెల నుంచి నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. దాంతో చమురు కంపెనీలు గ్యాస్ ధరలకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నాయి. ఆ వివరాలు..
ఏం తినేటట్టు లేము, ఏం కొనేటట్టు లేము నాగులో నాగన్నా అంటూ ఓ సినిమా కవి అన్నట్లు.. ఇప్పుడు నిజంగా ఆ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు సగటు మనిషి. ఎటు చూసిన ధరలు పెరుగుదలే. మొన్నటి మొన్న వంట నూనె ధరలు పెరిగితే.. ఇప్పుడు సిలిండర్ ధరలు పెరిగి.. సామాన్యుడి జేబుకు చిల్లులు పెడుతున్నాయి.
గ్యాస్ సిలిండర్ ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. సిలిండర్ బుక్ చేయాలంటేనే సామాన్యులు జంకుతున్నారు. అలాంటి వారికి శుభవార్త. సిలిండర్ వాడేవారికి అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ లేని ఇళ్లు లేవు. గ్యాస్ ధరలు చుక్కలనంటుతున్నాయి. ఈ క్రమంలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటే.. వావ్ బంపరాఫర్ అంటాం కదా.. మరి ఈ ఆఫర్ ఎక్కడ అంటే..
ఈ మధ్యకాలంలో నిత్యవసర ధరలు పెరుగుతున్నాయి. ఈ ధరల దెబ్బకు సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. ఇక ఇంధన ధరల గురించి చెప్పనక్కర్లేదు. వీటి ధరలు పది రూపాయలు పెరిగి… ఒక రూపాయి తగ్గుతుంది. వీటికి తోడు గ్యాస్ ధరలు కూడా ఈ మధ్యకాలం లో వరుసగా రెండు సార్లు పెరిగి.. మధ్యతరగతి వారికి గుదిబండగా మారింది. గ్యాస్ ధర పెరుగుదల కారణంగా సామాన్యుడు మరింత ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి సమయంలో ఓ రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. […]
ఇంధన ధరలు మొదలుకొని నిత్యవసర వస్తువుల వరకు ప్రతి దాని ధర పెరుగుతుంది. దీంతో సామాన్యలు ఆర్ధికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల గ్యాస్ ధరలు కూడా భారీ స్థాయిలో పెరిగటంతో మధ్యతరగతి కుటుంబాలకు గ్యాస్ గుదిబండగా మారింది. అయితే తాజాగా గ్యాస్ సిలిండ్ రేటు తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో సిలిండర్ ధర భారీగా తగ్గింది. ఈ తగ్గిన రేట్ల నిర్ణయం జూలై 1 నుంచి అమలులోకి రానుంది. అయితే కమర్షియల్ […]
ఓ వైపు ఇంధన ధరలు.. మరో వైపు నిత్యావసరాల ధరలు భారీగా పెరిగి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏం కొనెటట్టు లేదు.. తినెటట్టు లేదు అన్నట్లుగా పరిస్థితులు మారుతున్నాయి. ఇది చాలదన్నట్లు.. చమురు సంస్థలు సామాన్యుల నడ్డి విరిచే నిర్ణయం తీసుకున్నాయి. గ్యాస్ ధరలను భారీగా పెంచాయి. ఏకంగా 250 రూపాయలు పెంచాయి. అయితే ఇది డొమెస్టిక్ సిలిండర్ ధర కాదు.. కమర్షియల్ సిలిండర్ ధర. ఇది కూడా చదవండి: బంపరాఫర్.. ఇలా చేస్తే అందరికి ఉచితంగా […]
గ్యాస్ సిలిండర్ ధరల విషయంలో ప్రజలకు మరోసారి చెయ్యి కాలింది. నెల వ్యవధిలోనే పెట్రోలియం కంపెనీలు గ్యాస్ ధరను రెండోసారి పెంచాయి. కాకపోతే ఈసారికి ఆ షాక్ కమర్షియల్ సిలిండర్ వినియోగదారులకు మాత్రమే ఇచ్చింది. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరను మాత్రం ఈసారికి పెంచలేదు. కమర్షియల్ సిలిండర్‌కు ఏకంగా 43 రూపాయలు పెంచారు. సెప్టెంబర్ 1న 75 రూపాయలు పెంచిన కంపెనీలు ఇప్పుడు అక్టోబరు 1న 19 కిలోల సిలిండర్‌పై మరోసారి పెంచడంతో ఇప్పుడు […]