SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » Best Trimmers And Shavers

ట్రిమ్మర్‌ కొనాలనుకుంటున్నారా!.. ఈ ట్రిమ్మర్లు మిమ్మల్ని మరింత స్టైలిష్‌గా మారుస్తాయ్..

  • Written By: Govardhan Reddy
  • Published Date - Wed - 4 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ట్రిమ్మర్‌ కొనాలనుకుంటున్నారా!.. ఈ ట్రిమ్మర్లు మిమ్మల్ని మరింత స్టైలిష్‌గా మారుస్తాయ్..

స్టైలిష్‌ లుక్‌ కోసం గడ్డం పెంచేస్తే సరిపోతుందా..! సరిపోదు. దాన్ని కరెక్ట్ షేప్‌లో ఉంచాలి. అప్పుడే ఆ అందం మీ ముఖంలో కనపడుతుంది. బార్బర్ షాప్ కు వెళ్లి.. ‘నా గడ్డం స్టైలిష్‌గా కనిపించాలి అని నువ్ పది సార్లు చెప్పినా.. అతడు తనకొచ్చిందే చేస్తాడు. అలాకాకుండా ప్రయోగాలు చేశాడా! ఉన్నగడ్డం కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. అదే.. ఒక ట్రిమ్మర్‌ నీ దగ్గర ఉందనుకో.. ఎంచక్కా నీకు నచ్చినట్లు నువ్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఇంట్లో ట్రిమ్మర్‌ ఉందనుకోండి.. అత్యవసర సమయాల్లో కూడా పనికొస్తుంది. ఉదాహరణకు.. మంగళవారం రోజు బార్బర్ షాపులు తెరవరు.. అదే రోజు మీరు బయటకు వెళ్ళవలసి వచ్చిందనుకోండి.. అప్పుడు ట్రిమ్మర్ సహాయపడుతుంది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న నాణ్యమైన, అందుబాటు ధరలో ఉన్న ట్రిమ్మర్ల వివరాలు మీకందిస్తున్నాం.. ఇందులో మీకు నచ్చింది కొనేసి.. మీ గడ్డాన్ని, జుట్టును ఆకర్షణీయంగా మార్చుకోండి..

ఫిలిప్స్ బీర్డ్ ట్రిమ్మర్ – రూ.1,098

ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న అన్ని కంపెనీల ట్రిమ్మర్లలో నాణ్యమైనది.. నమ్మదగినది.. ఫిలిప్స్ ట్రిమ్మర్. దీర్ఘకాలం మన్నిక ఉంటుంది. వాడకం కూడా చాలా తేలికగా ఉంటుంది. నచ్చినట్లు షేవ్‌ చేసి.. పర్‌ఫెక్ట్‌ లుక్‌ను ఇస్తుంది. అలాగే తెగుతుందేమో అనే భయం కూడా అవసరం లేదు. ఫిలిప్స్ ట్రిమ్మర్లు పలు రకాలుగా అందుబాటులో ఉన్నాయి. ధర ఎక్కువైనా పరవాలేదు అనుకునేవారు.. రూ. 1500పైబడి తీసుకుంటే మరింత మన్నిక ఉంటాయి.

  • ఫిలిప్స్ బీర్డ్ ట్రిమ్మర్ – రూ.895. కొనుగోలు కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఫిలిప్స్ వన్‌బ్లేడ్ హైబ్రిడ్ ట్రిమ్మర్ – రూ. 1,799. కొనుగోలు కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఫిలిప్స్ ఎలక్ట్రిక్ షేవర్ – రూ. 2,280. కొనుగోలు కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Budjet limit trimmers

ఎంఐ కార్డ్డ్ & కార్డ్‌లెస్ బీర్డ్ ట్రిమ్మర్ – రూ. 1,499

స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, పవర్ బ్యాంక్, ఎంఐ బ్యాండ్ లాంటి యాక్సెసరీస్‌తో ఇండియన్ మార్కెట్‌లో పట్టు సంపాదించుకున్న చైనా దిగ్గజం షావోమీ ట్రిమ్మర్లను కూడా ప్రవేశపెట్టింది. ఎంఐ కంపెనీకి చెందిన ఈ ట్రిమ్మర్ కాంపాక్ట్ డిజైన్‌లో ఉంటుంది. పైగా వాటర్‌ప్రూఫ్. అంటే.. మీరు స్నానం చేస్తున్నప్పుడు సైతం ఈ ట్రిమ్మర్‌ను ఉపయోగించవచ్చు. ఇందులో మీరు 40 వరకు పొడవు సెట్టింగ్‌ని పొందుతారు. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. తక్షణం ఛార్జ్‌ను పొందుతుంది. దీన్ని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 1 గంట 30 నిమిషాల పాటు ఉపయోగించవచ్చు. కొనుగోలు చేయడానికి.. ఇక్కడ క్లిక్ చేయండి.

Budjet limit trimmers

హావెల్స్ డ్యూయల్-బ్లేడ్ షేవర్ కమ్ ట్రిమ్మర్ – రూ. 1,499

ఇది షేవర్ కమ్ ట్రిమ్మర్. అంటే.. ట్రిమ్మింగ్, షేవింగ్ రెండు చేసుకోవచ్చు అన్నమాట. ఇందులో మీరు 3 ట్రిమ్మింగ్ డిజైన్స్ అందిస్తున్నారు. వీటితో గడ్డాన్ని వేర్వేరు పొడవులలో కత్తిరించవచ్చు. దీన్ని సుల‌భంగా శుభ్రం చేసుకోవచ్చు. నీటితో కూడా వాష్ చేసుకోవచ్చు. ఒకసారి ఛార్జ్ చేస్తే.. 60 నిమిషాల పాటు నాన్‌స్టాప్‌గా ఉపయోగించవచ్చు. దీనిని కొనుగోలు చేయడానికి.. ఇక్కడ క్లిక్ చేయండి.

Budjet limit trimmers

సిస్కా అల్ట్రాట్రిమ్ర్ బీర్డ్ ట్రిమ్మర్ – రూ. 940

తక్కువ ధరలో మంచి నాణ్యత గల ట్రిమ్మర్ ఇది. చాలా కాలం పాటు సౌకర్యవంతంగా ట్రిమ్మింగ్ చేయవచ్చు. ఇది పురుషులకు ఉత్తమమైన ట్రిమ్మర్. చాలా తేలికగా ఉంటుంది. సౌకర్యవంతమైన ట్రిమ్మింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే.. దాదాపు 90 నిమిషాల పాటు నాన్‌స్టాప్‌గా ఉపయోగించవచ్చు. దీనిని కొనుగోలు చేయడానికి.. ఇక్కడ క్లిక్ చేయండి.

  • సిస్కా బీర్డ్ ప్రో కార్డ్‌లెస్ ట్రిమ్మర్ – రూ. 1,099. కొనుగోలు కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Budjet limit trimmers

VGR కార్డ్‌లెస్ బీర్డ్ హెయిర్ ట్రిమ్మర్ – రూ. 715

ఇది తక్కువ ధరలో టాప్ క్వాలిటీ ట్రిమ్మర్ అని చెప్పవచ్చు. చాలా మ‌న్నికైనది కూడాను. దీంతో బీర్డ్ ట్రిమ్మింగ్ మ‌రియు హెయిర్ ట్రిమ్మింగ్ రెండూ చేసుకోవ‌చ్చు. దీని బ్లెడ్స్ చాలా పదునుగా , సురక్షితంగా ఉంటాయి. హెయిర్ ట్రిమ్మర్ కొనాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. దీనిని కొనుగోలు చేయడానికి.. ఇక్కడ క్లిక్ చేయండి.

Budjet limit trimmers

Tags :

  • business news
  • MI
  • Philips
  • Trimmer
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam