గత కొన్ని రోజుల నుంచి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. కమల్ హాసన్ 'ఇండియన్ 2' తెలుగు స్టార్ కమెడియన్ విలన్ గా చేస్తున్నాడని. ఇప్పుడు ఆ రూమర్స్ పై వెన్నెల కిశోర్ క్లారిటీ ఇచ్చేశాడు.
నవ్వు నాలుగు రకాలుగా చేటు అంటారు కొందరు.. మరికొందరు నవ్వుతూ బతకాలిరా అంటారు. ఇక కష్టాల్లో ఉన్న వారికి చిరునవ్వుకు మించిన మెడిసిన్ ఇంకోటి లేదంటారు ఇంకోందరు. ఎవ్వరు ఏం చేప్పినా గానీ.. ఏదైనా బాధలో ఉన్నప్పుడు ఓ చిన్న కామెడీ బిట్ చూస్తే చాలు.. వెంటనే కడుపుబ్బా నవ్వి మన బాధలు అన్ని మర్చిపోతాం. ఇక టాలీవుడ్ లో కామెడీ అనగానే గుర్తుకు వచ్చే ఒకే ఒక్క ముఖచిత్రం హాస్య బ్రహ్మ ‘బ్రహ్మానందం’. కొన్ని దశబ్దాలుగా […]
సాధారణంగా ఇండస్ట్రీలో నటీ, నటుల మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. బిజీ షెడ్యూల్ కారణంగా వారు తరచుగా కలుసుకోకపోవచ్చు. కానీ వారు కూడా మనలాగే చాటింగ్ లు ఫోన్ లు చేసుకుంటారా? అన్న అనుమానాలు చాలా మంది అభిమానుల్లో ఉంటాయి. ఇద్దరు సెలబ్రిటీస్ మధ్యలో జరిగే ఫోన్, చాటింగ్ సంభాషణలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని సగటు అభిమానులు ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలోనే హీరో మంచు మనోజ్-వెన్నెల కిశోర్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ప్రస్తుతం వైరల్ గా […]
టాలీవుడ్ లో కొన్నిసార్లు సినిమాల కంటే స్పీచులే ఎక్కువగా వివాదాల్లో నిలుస్తుంటాయి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ విషయంలో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ మధ్య హీరో శర్వానంద్.. అందరూ షాకయ్యేలా మాట్లాడాడు. కమెడియన్ వెన్నెల కిశోర్ ని ‘ఆ నా కొడుకు’ అని అన్నారు. దీంతో స్టేజీపై ఉన్నవాళ్లే కాదు.. ప్రేక్షకుల కూడా ఆశ్చర్యపోయారు. అరే అలా అనేశాడేంట్రా అని అవాక్కయ్యారు. ఇప్పుడు ఆ స్పీచ్ కి కౌంటర్ గా వెన్నెల కిశోర్ […]
వెన్నెల కిషోర్.. ఈయన పేరు వినగానే తెలుగు ప్రేక్షకులు ఫక్కున నవ్వుతారు. వెన్నెల సినిమా పేరును ఇంటి పేరుగా మార్చుకున్న కిశోర్ తెలుగులో చాలా బిజీగా ఉండే కమెడియన్. ఇటీవల హీరో నితిన్, కృతి శెట్టి లీడ్ రోల్స్ లో నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో వెన్నెల కిశోర్ కూడా నటించాడు. ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషన్లు ప్రారంభించేసింది. ఈ సినిమా టీమ్ […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తిసురేష్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతుంది. ఈ సినిమా ఫస్ట్ డే నుండే పాజిటివ్ టాక్ తో, అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలకు షాకిచ్చింది. సర్కారు వారి పాట చిత్రం మహేష్ బాబు కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టి.. హైయెస్ట్ రీజియన్ ఫిలిం రికార్డును బ్రేక్ చేసింది. అలాగే మొదటి వారంలోనే ఈ […]
టాలీవుడ్ లో తనదైన టైమింగ్ డైలాగ్ లతో అందరిని నవ్విస్తుంటారు వెన్నలకిషోర్. ఆయన నటుడిగానే కాకుండా రచయితగా కూడా సుపరిచితులు. ఎన్నో సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో తన పేరును ప్రత్యేకంగా నిలుపుకుంటున్నారు. ఈయనతో పాటు రాహుల్ రవీంద్రన్ కూడా నటనతోనే కాకుండా సినిమాలను కూడా తెరకెక్కిస్తుంటాడు. ఇక వీళ్ళద్దరు వరుస అవకాశాలతో సినిమాల్లో నటిస్తు వాళ్ళ ప్రతిభను చూపిస్తున్నారు. ఇక తాజాగా రాహుల్ రవీంద్రన్, వెన్నలకిషోర్ ఒలంపిక్స్ లో ఒక్క అవకాశం ఇవ్వండని వేడుకుంటున్నారు. సినిమాల్లో నటించే […]